Health Tips in HindiHealth Tips

ఆపిల్ జ్యూస్ వలన ఆరోగ్యనికి కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 27, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆపిల్ పండ్లు ఆరోగ్యకరమని అందరికి తెలిసిందే, కానీ ఆపిల్ పళ్ళ కన్నా, ఆపిల్ రసం ఆరోగ్యానికి మంచి చేకూర్చటమే కాకుండా వివిధ రకాల వ్యాధులను కూడా తగ్గిస్తుంది, నమ్మకం కలగటం లేదా! అయితే ఇది చదవదండి.
  • 1

    ఆపిల్ జ్యూస్

    ఆపిల్ జ్యూస్ రుచికరంగానే కాకుండా, ఇది సహజ సిధమైన రస ద్రవ్యం, శరీరానికి కావలసిన విటమిన్స్, పోషకాలను సమకూరుస్తుంది. రోజు ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్ జ్యూస్ వల్ల కలిగే కొన్ని ఉపయోగాలు ఇక్కడ తెలుపబడ్డాయి. Image Courtesy:Getty Images

  • 2

    మతిమరుపు వ్యాది

    ఆమ్స్ స్ట్రాంగ్ తెలిపిన దాని ప్రకారం, రోజు ఆపిల్ జ్యూస్ సేకరణ వలన మతిమరపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. రోజులో 2 గ్లాసుల ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల శరీరంలో బీటా- అమైలిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ ప్రోటీన్ మెదడులో కొన్ని రకాలైన రంధ్రాలను ఏర్పరచటం వలన మతిమరపు వ్యాధి వస్తుంది. Image Courtesy:Getty Images

  • 3

    బరువు తగ్గటం

    మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా...ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల మీ బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్'లో 100 క్యాలోరీలు మరియు 15 గ్రాముల కార్బోహైడ్రేట్'లని కలిగి ఉంటాయి. ఇది కొవ్వుని ఎక్కువ కలిగి ఉండకపోవటం వలన శరీరంలో కొవ్వు పదార్థాలను నియంత్రిస్తుంది. Image Courtesy:Getty Images

  • 4

    క్యాన్సర్

    ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ వల్ల, కోలన్, చర్మ, బ్రెస్ట్ కాన్సర్'ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఆపిల్ జ్యూస్ ఎక్కవగా ఉపయోగకరమైన కారకాలను కలిగి ఉండటం వల్ల, ఆనారోగ్య పరిస్థితులలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. Image Courtesy:Getty Images

  • 5

    డిమెంటియా

    రోజు ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల వయసు మీరిన వాళ్ళలో వచ్చే డిమెంటియాని తగ్గిస్తుంది. ఈ వ్యాధిని తగ్గించటమే కాకుండా, మెదడును చురుగ్గా ఉంచేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన ద్రావాన్ని తాగి మెదడును చురుగ్గా ఉంచుకోండి. Image Courtesy:Getty Images  

  • 6

    శక్తిని ఇస్తుంది

    శరీరానికి కావలసిన విటమిన్ 'A', 'C','E','K' మరియు 'ఫోలేట్' వంటి శక్తిని విడుదల చేసే కారకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆపిల్ పండులోని అన్ని భాగాలు ఉపయోగపడేవే, దాని పైన ఉన్న తోలు కూడా. అందువలన ఇది సరైన శక్తిని ఇచ్చే ద్రవం. Image Courtesy:Getty Images

  • 7

    గుండెకి అపాయం

    ఆపిల్ జ్యూస్ పైటో-నుట్రీఎంట్స్ వంటి చురుకైన కారకాలను కలిగి ఉండటం వలన గుండెపోటు వంటి ప్రాణాంతకర వ్యాధులను కలిగించే వాటి నుండి కాపాడుతుంది. రోజుకి ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ తాగటం వల్ల రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరలలో కొవ్వు ఏర్పడటాన్ని నిషేదించి, గుండెకి వచ్చే గుండెపోటును రాకుండా చేస్తుంది. Image Courtesy:Getty Images

  • 8

    జీర్ణక్రియని పెంచుతుంది

    ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్, మూత్రపిండాలు, కాలేయానికి హాని కలుగ చేసే విష పదార్థాలను తొలగించి శుభ్రపరుస్తుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థను శుభ్రపరచి, జీర్ణక్రియ రేటుని పెంచి, కాలేయానికి, ముత్రపిండాలకు హాని కలుగ చేసే వాటిని తొలగిస్తుంది. Image Courtesy:Getty Images

  • 9

    కంటి చూపును వృద్దిచేస్తుంది

    ఆపిల్ జ్యూస్ కంటిచూపును అభివృద్ది చేస్తుంది. ఆపిల్ జ్యూస్ విటమిన్ ‘A’ని కలిగి ఉండటం వలన కంటికి వచ్చే వ్యాధులను దూరంగా ఉంచి కంటి చూపును వృద్ధి చేస్తుంది. Image Courtesy:Getty Images

    Tags:
  • ఆపిల్ జ్యుస్ వలన ఆరోగ్యానికి ఉపయోగాలు
  • హెల్థ్ టిప్స్
  • ఆపిల్ తగ్గించే వ్యాధులు
  • Benefits of Apple in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు

    ఆపిల్ పండు అద్భుతమైన రుచిని మాత్రమె కాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆపిల్ మాత్రమె కాకుండా, పండు అధిక మొత్తంలో పోషకాలను క
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు

    ఆపిల్ పండు అద్భుతమైన రుచిని మాత్రమె కాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆపిల్ మాత్రమె కాకుండా, పండు అధిక మొత్తంలో పోషకాలను క