Health Tips in HindiHealth Tips

అందరు తెలుసుకోవాలిసిన కంటి చూపును దెబ్బతీసే అలవాట్లు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 24, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మనందరికీ మంచి అలవాట్లతో పాటుగా, ఎదో రకమైన అనారోగ్యకరమైన అలవాట్లు ఉన్నాయి. కొన్ని సార్లు దీర్గాకాలంలో ఈ అనారోగ్య అలవాట్ల పలితాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ప్రత్యేకించి సున్నితమైన చర్మ జాలంపై. కళ్లపై దుష్ప్రభావాన్ని చూపే అలాంటి కొన్ని అలవాట్లను పరిశిలిద్దాం.
  • 1

    కళ్ళను నలపడం

    కళ్ళను నలపడం ప్రమాదకరం. కళ్ళు చాల సున్నితమైన ప్రదేశం. వీటి నిర్మాణం, మరియు ఈ ప్రదేశం లో ఉండే చర్మం చాల వరకు చాల సంక్షిటం గ ఉండడమే కాక, సులువుగా దెబ్బతినేల ఉంటుంది. అందుకే ఎడాపెడా రుద్దడం వాళ్ళ వివిధ కణాలు, ప్రారాన్ మార్గాలు దెబ్బతినవచ్చు. అంతేకాక, చేతులు జిడ్డు, దూలితో ఉంది అనేక రకాల క్రిమికిటకాలతో నిండి ఉంటాయి. శుబ్రపరచకుండా రుద్దడం వలన ఇన్ఫెక్షన్ రావొచ్చు కూడా.

  • 2

    నిద్రలేమి

    సాదారణంగా 7 నుండి 8 గంటల నిద్ర ప్రతి ఒక్కరికి తప్పనిసరి. చిన్నపిల్లలయితే 9 నుండి 11 గంటలు అవసరం. సరైన నిద్రవాల్ ప్రయోజానాలు అనేకం, ప్రత్యేకించి కళ్ళపై నిద్ర ప్రభావం ప్రగాడం.  కళ్ళకు సరైన విశ్రాంతి నిస్తే వాటిని అవే రోజువారిగా పునరుత్తేజించుకుంటాయి. ఒక వేల నిద్ర సరిగా లేకపోతె, ఇరిటేషన్, దురద, కళ్ళు ఎర్రబారడం, మరియు వాపు లాంటివి సంభవించవచ్చు. పైన పేర్కొనబడిన ఎటువంటి లక్షణాలు కనిపించిన ఆలస్యం చేయకుండ డాక్టర్ సంప్రదించడం మరియు కళ్ళకు సరైన విశ్రాంతి కలగేల పడుకోవడం చాల ముఖ్యం.

  • 3

    పొగ తాగడం

    పొగ త్రాగడం వాళ్ళ శరీరం పై చాల రకాల దుష్ప్రభావాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఈ దుష్ప్రభావాలు ముఖ్యంగా శరీరం పై ఉండే సున్నితమైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి, తొందర్లో కనపడుతాయి కూడా.  ముఖ్యంగా, పొగ తాగడం తో వివిధ కళ్ళ వ్యాదులు రావొచ్చు.  గ్లూకోమ, కంటి ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడం, వ్యడికి స్మోకింగే ప్రధాన కారకం.  అంతేకాక, కంటి చుట్టు ఉండే సుక్ష్మ కణజాలం, టిష్యూ కూడా దెబ్బతింటుంది. అందుకే దూరంగా ఉండండి.

  • 4

    సరైన సంరక్షణ పద్దతులు పాటించకపోవడం

    కళ్ళ కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని, తగిన విదంగా వాడడం వలన ఎలాంటి అనరోగ్యలకు దారి తీయవు. కొన్ని అలవాట్లు, సరైన సంరక్షణ పద్దతులు పాటించకపోవడం వీటిని దెబ్బతీస్తాయి. వీటిలో ముఖ్యమైనది, ఎండలో బయటకు వెళ్ళినప్పుడు కళ్ళజోళ్ళు వాడకపోవడం. అదిక ఉష్ణోగ్రత లో ఉండే UV కిరణాలు కళ్లపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయి. అలాగే, ఎక్కువ సేపు కంప్యూటర్ ముంద కూర్చున్నప్పుడు రక్షణ కలిగించే కళ్ళద్దాలు వాడడం కూడా ముఖ్యమే. అలాగే, TV మరి దగ్గరినుండి కాకుండా చూడడం. సరైన పౌష్టికాహారం తీసుకోవడం తో కూడా కళ్ళను సంరక్షించుకోవచ్చు.

    Tags:
  • కళ్ళ సంరక్షణ
  • కళ్లపై దుష్ప్రభావాన్ని చూపే అలవాట్లు
  • కళ్ళ ఆరోగ్యం
  • Kalla pai dushprabhavaanni chupe alavatlu in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • పురాతన కంటి సంబంధిత అపోహలను నమ్మకండి

    క్యారెట్లు తినడం, టెలివిజన్ తెర నుండి దూరంగా ఉండడం & అద్దాలు క్రమం తప్పకుండా ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు కంటి చూపుకు హాని కలిగించలేవు. ఈ పురాతన నమ్
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పురాతన కంటి సంబంధిత అపోహలను నమ్మకండి

    క్యారెట్లు తినడం, టెలివిజన్ తెర నుండి దూరంగా ఉండడం & అద్దాలు క్రమం తప్పకుండా ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు కంటి చూపుకు హాని కలిగించలేవు. ఈ పురాతన నమ్