Health Tips in HindiHealth Tips

అతిగా జీలకర్ర వాడటం వలన కలిగే దుష్ప్రభావాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 30, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆహారంలో జీలకర్ర వేయటాన్ని ఇష్టపడతారా? ఆహారానికి మంచి రుచి మరియు సువాసనను ఇచ్చే జీలకర్రను చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ, మితిమీరిన స్థాయిలో వీటి సేకరణ వలన కూడా సమస్యలు కలుగుతాయి.
  • 1

    మీకు తెలుసా?

    జీలకర్ర లేకుండా భారతదేశపు వంటగదులను ఉహించుకోలేము అవునా. ఆసియా దేశాలలో వాడే సాధారణ సుగంధ ద్రవ్యంగా పేర్కొనే జీలకర్ర దాదాపు అన్ని రకాల ఆహారాల తయారీలలో వాడతారు. ఔషద గుణాలను కలిగి ఉండే జీలకర్ర విత్తనాలను తగిన స్థాయిలో తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ మితిమీరిన స్థాయిలో తీసుకోటం వలన ఉహించని సమస్యలు కలుగుతాయి వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.    Image source:Gettyimages.in

  • 2

    గుండెమంట

    జీలకర్ర పొట్టలో కలిగే గ్యాస్ సమస్యలను తగ్గిస్తుందని మన అందరికి తెలిసిందే కానీ, జీలకర్ర వలన జీర్ణ సంబంధిత సమస్యలు కలగవచ్చు, వీటి వలనే గుండె మంటలో మంట కలుగుతుంది. జీలకర్ర జీర్ణవాహికలో ఉండే గ్యాస్ ను పూర్తిగా తొలగించే ప్రక్రిలో గుండె మంట కలుగుతుంది. Image source:Gettyimages.in

  • 3

    కాలేయ ప్రమాదం

    జీలకర్రలో ఉండే నూనెలు అస్థిర గుణాలను కలిగి ఉంటాయి, వీటిని అధిక మొత్తంలో దీర్ఘకాలిక సమయం పాటూ తీసుకోవటం వలన కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలు కలుగుతాయి. కావున వీటిని మితిమీరిన స్థాయిలో కాకుండా, పరిమిత స్థాయిలో తీసుకోండి. Image source:Gettyimages.in

  • 4

    రక్తంలోని చక్కెర స్థాయిలో తగ్గుదల

    జీలకర్రను అధిక స్థాయిలో తీసుకోవటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. మీరు భవిష్యత్తులో శస్త్ర చికిత్స తీసుకోవాలి అనుకుంటున్నారా అయితే మీ రక్తంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుకోండి. శస్త్ర చికిత్స తీసుకోవటానికి రెండు వారాల ముందు నుండి జీలకర్రను తీసుకోవటం మానేయమని వైద్యుడు సలహా ఇస్తాడు. Image source:Gettyimages.in

  • 5

    మధుమేహులకు అనారోగ్యకరం

    మధుమేహా వ్యాధి గ్రస్తులు వారి శరీరంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుకోవాలి. వీరిలో రక్తంలోని చక్కెర స్థాయిలు ఆటుపోటులకు గురవకుండా చాలా జాగ్రత్తపడాలి. జీలకర్ర విత్తనాలు త్వరగా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి కావున, మధుమేహ వ్యాధి ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. Image source:Gettyimages.in

    Tags:
  • జీలకర్ర వలన కలిగే సమస్యలు
  • జీలకర్ర వలన కలిగే దుష్ప్రభావాలు
  • జీలకర్ర యొక్క అవాంఛిత చర్యలు
  • Jeelakarra Dushprabhavalu
  • Side Effects of Cumin Seeds in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ