Health Tips in HindiHealth Tips

ఉదయం తాగే కాఫీ నుండి స్వల్ప క్యాలోరీలను పొందే మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 02, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మీరు ఉదయాన తాగే కాఫీ నుండి లభించే అధిక క్యాలోరీలను తగ్గించుకోవాలనుకుంటున్నారా! అయితే ఇక్కడ తెలిపిన ఉపాయాల ద్వారా తక్కువ క్యాలోరీలు గల కప్పు కాఫీని పొందవచ్చు.
  • 1

    పాలను మార్చండి

    రోజు తాగే కాఫీ తయారీలోకి హోల్ మిల్క్ ని వాడుతున్నారా! అయితే తక్కువ క్యాలోరీలను పొందుటకు గానూ సాంద్రత తక్కువ గల పాలను తీసుకోండి. హోల్ మిల్క్ కి బదులుగా, కొవ్వు పదార్థాలు లేని పాలను వాడటం వలన 65 క్యాలోరీలను తగ్గించిన వారవుతారు. సోయా పాలు లేదా రైస్ మిల్క్ ను కూడా వాడవచ్చు.

  • 2

    చక్కెరను కలపకండి

    కొన్ని చెంచాల చక్కెరను కలిపి కాఫీ తాగుతున్నారా! అయితే మీరు తాగే కాఫీకి అదనపు క్యాలోరీలు కలుపుతున్నారని అర్థం. తీపి అనేది ఆకర్షనీయమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ, దీని వలన తీసుకునే క్యాలోరీల సంఖ్య రెట్టింపు అవుతుంది. కావున, శరీర బరువు పెరగకుండా ఉండాలంటే క్యాలోరీలను తక్కువగా అందించే సహజ లేదా కృత్రిమ చక్కెరలను కలుపుకోండి.

  • 3

    క్రీంని తొలగించండి

    ఒక కప్పు క్రీంతో కూడిన కప్పు కాఫీ మంచిదనే చెప్పవచ్చు కానీ, తీసుకునే క్యాలోరీల సంఖ్య కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాఫీలో క్రీంను కలపకుండా ఉండటం వలన దాదాపుగా 10 క్యాలోరీలు తక్కువగా తీసుకున్న వారవుతారు.

  • 4

    తక్కువ తాగండి

    రోజును కప్పు కాఫీతో ప్రారభించకుండా ఉండలేకపోతున్నారా! అయితే తగిన మోతాదులో మాత్రమే తాగండి, ఎందుకంటే ఏ ద్రావణమైన లేదా ఆహార పదార్థాన్నైన ఎక్కువగా తింటే అనారోగ్యానికి గురవవచ్చు. కాఫీ ఎంత తక్కువ తాగితే అంత తక్కువ క్యాలోరీలు పొందుతారు. రోజు ఉదయాన తప్పక తాగే అలవాటు ఉంటే, మీ నిద్ర సమయాన్ని మార్చుకోండి.

  • 5

    ఐస్ కలపండి

    కాఫీలో ఐస్ ను కలిపి ఎపుడైనా తాగారా? మీరు రోజు తాగే కాఫీకి ఐస్ ముక్కలను కలుపుకోవటం ద్వారా నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇదేలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? కప్పు కాఫీలో ఐస్ ముక్కలను కలపటం వలన ఇవి అధిక స్థానాన్ని ఆక్రమించి, కప్పులో ద్రావణం స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా ఐస్ నుండి తక్కువ క్యాలోరీలు మరియు ఎలాంటి కొవ్వు పదార్థాలు శరీరానికి అందించబడవు. Image Source: Getty

    Tags:
  • తక్కువ క్యాలోరీలు గల కాఫీ
  • కాఫీలో క్యాలోరీలను తగ్గించే పద్దతులు
  • Takkuv calorielu gala udayapu coffee
  • tricks to cut calories from your morning coffee in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ