Health Tips in HindiHealth Tips

సెలబ్రిటీల బరువు తగ్గించే రహస్యాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jan 07, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బరువును నిర్వహించటం తప్పని సరి, కొన్ని తెలివైన ఆలోచనలు మరియు ఇక్కడ తెలిపిన రహస్యాల ద్వారా మీ బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
  • 1

    మంచి నిద్ర

    అటూ ఎక్కువ సమయం లేదా అతి తక్కువ సమయం కూడా పడుకోవటం మంచిది కాదని "క్యుబెక్ లవాల్ యూనివర్సిటీ" వారు జరిపిన పరిశోధనలలో తెలిపారు. రోజులో 7 నుండి 8 గంటల  సమయం పాటూ పడుకునే వారితో పోలిస్తే, 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుకునే వారు మరియు 6 గంటల సమయం కంటే తక్కువ పడుకునే వారు శరీర బరువు పెరుగుతారని ఈ పరిశోధనలలో వెల్లడించారు. Image source: Getty Images

  • 2

    ఎక్కువ సమయం నడవట

    రోజు ఉదయాన లేసి వ్యాయామాలు చేసే సమయం లేని వారు, ఒక పీడోమీటర్ కొనిక్కొని,, రోజు దాదాపు 10,000 అడుగుల నడవటం వలన 100 కెలోరీలు కరిగించిన వారవుతారు. ఇలా చేయటం వలన సంవత్సర కాలంలో 10 పౌండ్ల బరువు తగ్గే అవకాశం ఉంది.   Image source: Getty Images

  • 3

    ఎక్కువగా నీటిని తాగటం

    ఎక్కువగా నీటిని తాగటం వలన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువగా నీటిని తాగాక పోవటం వలన కాలేయం మరియు కిడ్నీల పై భారం పడుతుంది. ఎలాగంటే, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల ద్వారా శక్తిని తయారు చేసి నిల్వ ఉంచటం కాలేయం విధి. నీటిని తాగని ఎడల రెండు కీలక అవయవాల విధిలో లోపాలు ఏర్పడతాయి. కావున దాహంగా ఉన్న లేకున్న సరైన స్థాయిలో నీటిని తాగండి.  Image source: Getty Images

  • 4

    గ్రీన్ టీ తాగండి

    శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలలో 35 నుండి 43 శాతం వరకు కొవ్వు పదార్థాలను రోజు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ తాగటం ద్వారా కరిగించుకోవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి.  గ్రీన్ టీ చేసే సమయం మీకు లేకుంటే, గ్రీన్ సప్లిమెంట్ లను తీసుకున్న సరిపోతుంది. Image source: Getty Images

  • 5

    ఆహారాన్ని ఎక్కువ సమయం పాటూ నమలండి

    నెమ్మదిగా తినండి, మీరు అధికంగా తిన్న తరువాత కొన్ని నిమిషాల వరకు కూడా మన శరీరం గుర్తించదు. కావున మీరు తినే ప్రతి ఆహార పదార్థాన్ని కనీసం 8 నుండి 12 సార్లు నమలాలి. ఇలా చేయటం వలన తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవును. Image source: Getty Images

    Tags:
  • బరువు తగ్గించే చిట్కాలు
  • బరువు తగ్గించే రహస్యాలు
  • Baruvu tagginche rahasyalu
  • Top Weight loss secrets in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • సెలబ్రిటీల బరువు తగ్గించే రహస్యాలు

    ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బరువును నిర్వహించటం తప్పని సరి, కొన్ని తెలివైన ఆలోచనలు మరియు ఇక్కడ తెలిపిన రహస్యాల ద్వారా మీ బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ