Health Tips in HindiHealth Tips

మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 12, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉంటారు, కానీ ఔషదాల కన్నా శక్తివంతంగా ఇవి పని చేయవు మరియు ఔషదాలు ఎలాంటి దుష్ప్రభావాలను గురి చేయవు.
  • 1

    మలబద్ధకం

    మలబద్ధకం అనేది సాధారణ ఆరోగ్య సమస్య, ఇది చాలా క్లిష్టమైన వైద్య పరిమితులలో, చాలా అరుదుగా కనిపించే సమస్య. మలబద్ధకానికి వైద్యపరంగా చాలా మందులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని లాభదాయకమైన సాధారణంగా ఇంట్లో ఉండే మందులు తొందరగా మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.Image Courtesy:Getty Images

  • 2

    తేనే

    మలబద్దకాన్ని తగ్గించుటలో తేనే శక్తివంతంగా పని చేస్తుంది. తేనెని సరైన మొత్తంలో తీసుకోవటం వలన జీర్ణక్రియను సవ్యంగా జరిపి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజులో మూడు సార్లు నీటిలో తేనెని కలిపుకొని తాగటం వలన మలబద్దకం తగ్గిపోతుంది.Image Courtesy:Getty Images

  • 3

    నీరు

    మలబద్దకం రాకపోవటానికి ముఖ్య కారణం శరీరంలో సరిపోయేంత నీరు లేకపోవటం. ప్రతి గంటకు మరియు భోజనం అయిన వెంటనే ఒక గ్లాసు నీటిని తాగండి. ఒకవేళ మీకు నీరు అవసరం లేదు అనిపించినా నీరు తాగటం మాత్రం తగ్గించకండి.Image Courtesy:Getty Images

  • 4

    నారింజ పండు

    నారింజ పండు మలబద్దకాన్ని తగ్గించుటలో మంచి ఔషదంగా పని చేస్తుంది. నారింజ పండులో విటమిన్ 'C' మాత్రమే కాకుండా అధిక మొత్తంలో ఫైబర్'లను కలిగి ఉంటుంది. రోజు రెండు నారింజ పండ్లను ఉదయం ఒకటి మరియు సాయంత్రం  ఒక నారింజ పండు తినటం వలన మలబద్దకం నుండి ఉపశమనం పొందుతారు. Image Courtesy:Getty Images

  • 5

    ఫైబర్

    ఎక్కువగా ఫైబర్స్'ని కలిగి ఉండే హోల్ గ్రైన్స్, పండ్లు, విత్తనాలు, మరియు వేజిటేబుల్స్'ని ఆహారంలో కలుపుకొండి. ఫైబర్స్'ని కలిఉగి ఉన్న ఆహరం తీసుకోవటం వలన ఇవి 'లాక్సైటీవ్స్'గా పనిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రసాయనిక లాక్సైటీవ్స్ పైన ఆధారపడకుండా కొన్ని రకాల ఆహారపదార్థాలు జీర్ణక్రియలో చాలా ఉపయోగపడతాయి.Image Courtesy:Getty Images

  • 6

    ఎండిన ద్రాక్షపండు

    ఇవి ఫైబర్స్'ని కలిగి ఉండటం వలన సహజసిద్ధమైన లాక్సైటీవ్స్'గా పనిచేసి, అద్బుతంగా మలబద్ధకం తగ్గించుటలో సహాయపడుతుంది. ఎండిన ద్రాక్షలో ఫైబర్స్ ఉండటం వలన నీటిని గ్రహిస్తాయి, ఇలా లాక్సైటీవ్స్'గా ప్రభావం చూపటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎండిన ద్రాక్ష పండ్ల వలన మలబద్ధకం నుండి త్వరగా కోలుకుంటారు. Image Courtesy:Getty Images

  • 7

    నిమ్మకాయ

    వేడిగా చుండే ఒక గ్లాస్ నీటిలో, చిటికెడు ఉప్పు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల శక్తివంతంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిమ్మపండు రసం పేగులను శుభ్రపరిచే సాధకంగా పనిచేస్తుంది. రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నిమ్మరసం తాగటం వల్ల మలబద్దకము నుండి ఉపశమనం పొందుతారు.Image Courtesy:Getty Images

  • 8

    ఆముదం నూనె

    ఆముదం నూనె శక్తివంతమైన వైద్య సంబంధమైన గుణాలను మరియు ఎక్కువ గాడత గల అన్-సాటురేటేడ్ ఫాటీ ఆసిడ్స్'ని కలిగి ఉంటుంది. ఆముదం నూనె అద్భుతమైన యాంటీ-ఇంఫ్లమేటరీ మరియు యాంటీ-బాక్టీరియల్ గుణాలని కలిగి ఉండటం వలన ఇది పేగులలోని పురుగులను తొలగించటమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. Image Courtesy:Getty Images

    Tags:
  • మలబద్దకాన్ని తగ్గించే ఔషదాలు
  • ఔషదాల ప్రయోజనాలు
  • మలబద్దకాన్ని నివారించే మార్గాలు
  • సహజంగా మలబద్దకాన్ని తగ్గించే ఔషదాలు
  • Constipation Remedies in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • నల్లటి వలయాలను తొలగించే సహజ ఔషదాలు

    చర్మంపై నల్లటి వలయాలు, మచ్చలు వయసును బట్టి, వాతావరణ కాలుష్యం మరియు మేకప్ ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన కలుగుతుంటాయి. కానీ, ఇక్కడ తెలిపిన సహాజ ఔషదాలను
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం
  • నల్లటి వలయాలను తొలగించే సహజ ఔషదాలు

    చర్మంపై నల్లటి వలయాలు, మచ్చలు వయసును బట్టి, వాతావరణ కాలుష్యం మరియు మేకప్ ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన కలుగుతుంటాయి. కానీ, ఇక్కడ తెలిపిన సహాజ ఔషదాలను