Health Tips in HindiHealth Tips

మృదువైన మరియు మెరిసే జుట్టు కోసం సహజ హెయిర్ మాస్క్ లు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 30, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

హెయిర్ మాస్క్ లు వెంట్రుకల నిర్జీవత్వాన్ని తొలగిస్తాయి. గుడ్లు, పెరుగు, అవకాడో & ఇతర సహజ ఔషదాల ద్వారా తయారు చేసిన మాస్క్ లు వెంట్రుకలకు పునర్జీవనాన్ని అందిస్తాయి.
  • 1

    ఇంట్లో తయారు చేసుకోగల మాస్క్ లు

    హెయిర్ మాస్క్ లు నిర్జీవంగా ఉండే వెంట్రుకలు మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ఇవి వెంట్రుకల చివర తెగుళ్ళును, జుట్టు మధ్యలో తెగిపోవటం వంటి సాధారణ సమస్యలను సమర్థవంతంగా నివారిస్తాయి. గుడ్లు, పెరుగు, అవకాడో మరియు ఇతరేతర సహజ ఔషదాల ద్వారా హెయిర్ మాస్క్ లను తయారు చేయవచ్చు మరియు ఇవి సహజంగా వెంట్రుకల సమస్యలను తొలగిస్తాయి.  

  • 2

    పాలు మరియు తేనె

    జుట్టు సంరక్షణ ఉత్పత్తులు మరియు చికిత్సలలో రసాయనిక క్రీములను వాడటం వలన వెంట్రుకల ఆరోగ్యం ప్రమాదానికి గురవుతుంది. పాలు మరియు తేనె కలిపి తయారు చేసిన మాస్క్ ద్వారా జుట్టులో కలిగే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ హెయిర్ మాస్క్ వెంట్రుకల మందాన్ని మెరుగుపరచుటలో కూడా సహాయపడుతుంది.

  • 3

    స్ట్రాబెర్రీ, గుడ్లు & ఆలివ్ ఆయిల్ మాస్క్

    స్ట్రాబెర్రీ మంచి రుచికరమైన పండు మాత్రమేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచే మంచి ఉత్పత్తిగా చెప్పవచ్చు. ఒక కప్పు నిండా స్ట్రాబెర్రీ తీసుకొని, గుడ్డు యొక్క పచ్చసొన మరియు 2 చెంచాల ఆలివ్ ఆయిల్ కలిపి, గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. మాస్క్ ను అప్లై చేసిన 20 నిమిషాల తరువాత గాడత తక్కువగా గల షాంపూతో కడిగి వేయండి.

  • 4

    అవకాడో

    అవకాడో మరియు ఆలివ్ ఆయిల్ మాస్క్, ప్రమాదానికి గురైన జుట్టుపై సమర్థవంతంగా పని చేస్తుంది. అవకాడోను దంచి, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ పేస్ట్ ను బ్రెష్ సహాయంతో పూర్తి జుట్టుకు అప్లై చేయండి. ఈ పేస్ట్ ను వెంట్రుకల చివరల, వెనకాల నుండి నుదుటి వైపుగా అప్లై చేయండి. తరువాత షవర్ క్యాప్ తో కప్పి, కనీసం 30 నిమిషాల పాటు వేచి ఉండి, గాడతలు తక్కువగా గల షాంపూతో కడిగి వేయండి.  

  • 5

    బేకింగ్ సోడా మాస్క్

    బేకింగ్ సోడాలో ఉండే సోడియం బై-కార్బోనేట్ లు, వెంట్రుకలలో ఉండే ఆమ్లాలను విచ్చిన్నం చేస్తాయి. రెండు చెంచాల బేకింగ్ సోడాను, ఒక చెంచా నీటిలో కలిపి ఒక పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ను తడిగా ఉండే జుట్టుకు అప్లై చేసి, 15 నిమిషాల తరువాత గాడత తక్కువ గల షాంపూతో కడగటం వలన జుట్టులో కలిగే సాధారణ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

  • 6

    జోజోబా ఆయిల్

    అద్భుతమైన మరియు స్నానపు గదులలో తప్పక ఉంచుకోవలసిన ఆయిల్ జోజోబా. కొద్ది చుక్కల ఈ నూనెను తలపై పోసి, మసాజ లేదా మర్దన చేయటం వలన వెంట్రుకలు మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారతాయి. ఉంగరాల జుట్టును కలిగి ఉన్నారా! అయితే వెంట్రుకల మొదల్లకు ఈ నూనెతో మసాజ్ చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా మసాజ్ చేసిన 20 నిమిషాల తరువాత గాడత తక్కువగా ఉండే షాంపూ ద్వారా కడిగి వేయండి.Image Source : Getty Images

    Tags:
  • ఇంట్లోనే తయారు చేసుకోగల హెయిర్ మాస్క్ లు
  • హెయిర్ మాస్క్
  • ఆరోగ్యకరమైన జుట్టు కోసం హెయిర్ మాస్క్
  • juttu Masks lu
  • Top Hair Masks for Hair in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • వతైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    అందరు అందమైన జుట్టు వత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వతైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    అందరు అందమైన జుట్టు వత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా