Health Tips in HindiHealth Tips

థైరాయిడ్ సమస్యలతో పోరాడే ఉత్తమ ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 24, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆరోగ్యకర ఆహార పదార్థాల సేకరణ వలన థైరాయిడ్ సమస్యలకే కాదు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలు థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తాయి.
  • 1

    ప్రోటీన్ అధికంగా గల ఆహారాలు

    థైరాయిడ్ గ్రంధి సాధారణ స్థితిలో పని చేయటానికి మరియు ఈ గ్రంధి నుండి విడుదల అయ్యే హార్మోన్ అన్ని కణాల లోపలికి ప్రవేశించేలా ప్రోటీన్ లను సహాయపడతాయి. నట్స్, నట్స్ బటర్, సేంద్రీయ, గడ్డి తినే జంతువుల మాంసం, గుడ్లు, సాగు చేప మరియు పప్పు దినుసులు ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉంటాయి.

  • 2

    కొవ్వు అధికంగా గల ఆహారాలు

    సరైన స్థాయిలో కొవ్వు పదార్థాలు లేని ఆహార ప్రణాళికల వలన శరీరంలో హార్మోన్లు ముఖ్యంగా థైరాయిడ్ హార్మన్ అసమతుల్యతలకు లోనవుతుంది. అధికంగా మరియు అల్పంగా కాకుండా, సరైన స్థాయిలో కొవ్వు పదార్థాలను ఆహారంలో కలుపుకోవాలి. సహజంగా కొవ్వు పదార్థాలను అందించే ఆలివ్ ఆయిల్, నెయ్యి, అవకాడో, ఫ్లాక్స్ సీడ్స్, చేపలు, నట్స్, బటర్, చీస్, పెరుగు, కాటేజ్ చీస్ మరియు కొబ్బరిపాలను తీసుకోవాలి.

  • 3

    కొబ్బరి నూనె

    కొబ్బరి నూనె థైరాయిడ్ హార్మోన్ విడుదలను మరియు జీవక్రియను మెరుగుపరచి, థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేసేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే సాచురేటేడ్ కొవ్వు పదార్థాలు థైరాయిడ్ గ్రంధి విధి నిర్వహించేలా ప్రోత్సహిస్తుంది.

  • 4

    గ్లూటెన్-ఫ్రీ డైట్

    థైరాయిడ్ కణాల యొక్క పరమాణువుల కూర్పు, గ్లూటెన్ ను పోలి ఉంటుంది. గ్లూటెన్ ను తినటం వలన థైరాయిడ్ గ్రంధి యొక్క నిరోధక శక్తి పెరుగుతుంది.

  • 5

    పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు

    అన్ని రకాల పోషకాలను కలిగి ఉండే ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంధిని సాధారణ స్థితికి తీసుకు వస్తాయి. విటమిన్ 'D' ఐరన్, ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్, సెలీనియం, జింక్, విటమిన్ 'A', సంక్లిష్ట విటమిన్ 'B' మరియు అయోడిన్ వంటి పోషకాల లోపం వలన హైపోథైరాయిడిజం కలుగుతుంది. కావున తినే ఆహారంలో ఈ పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. Image source:Gettyimages.in

    Tags:
  • థైరాయిడ్ సమస్యలను తగ్గించే ఆహారాలు
  • థైరాయిడ్ సమస్యలతో పోరాడే ఆహారాలు
  • Thyroid samasyalanu taggiche aharalu
  • Foods that Fight with Thyroid in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ