Health Tips in HindiHealth Tips

2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 30, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను బట్టి 2016 సూపర్ ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    2016 సూపర్ ఫుడ్స్

    అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. 2016లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ వంటి వాటిని కలిగి ఉన్న ఆహర పదార్థాలు మరియు వాటి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image source: Getty Images

  • 2

    పసుపు

    ఈ గొప్ప ఔషదం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కేన్సర్ మరియు యాంటీ ఆక్సిడేటివ్ గుణాలను కలిగి ఉంటుంది. తగిన మోతాదులో పసుపును తీసుకోవటం వలన ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. మన భారతదేశంలో వివాహ మహోత్సవంలో పసుపును వధువు అలంకరణలో వాడతారు. ఈ రకం ఔషదాన్ని అన్ని రకాల వంటలలో వాడతారు.Image source: Getty Images

  • 3

    ఉసిరి

    ఉసిరి లేదా ఇండియన్ గూస్బెర్రీ విటమిన్ 'C' కలిగి ఉండే సూపర్ ఫ్రూట్ గా పేర్కొనవచ్చు. ఉసిరి కడుపులో ఉండే ఆసిడ్ లను సమతుల్యపరచటం, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచటం, మానసిక స్థితిని మెరుగుపరచటం, గుండెకు మద్దతు, ఊపిరితిత్తులకు బలం, ఫ్రీ రాడికల్ లను బయటకి పంపటం మరియు ఫలదీకరణ అవకాశాలను పెంచటం వంటి అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. కావున మన రోజు కార్యాలలో దీనిని కలుపుకొని ఆరోగ్యకర ప్రయోజనాలను పొందండి.   Image source: Getty Images

  • 4

    కొబ్బరి నూనె

    మాన్ దేశంలో చర్మం మరియు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరి నూనెను వాడుతున్నారు. ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం, తగిన మోతాదులో కొబ్బరి నూనె తీసుకోవటం వలన ఆరోగ్యానికి అన్ని రకాల ప్రయోజనాలు కలుగుటాయాని వారు తెలిపారు. కొబ్బరి నూనెను సాలడ్ డ్రెస్సింగ్ లేదా సూప్ వంటి వాటిని కలుపుకొని తినటం వలన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.   Image source: Getty Images

  • 5

    చియా విత్తనాలు

    ఈ సూపర్ ఫుడ్స్ హోల్ గ్రైన్స్ యొక్క ఆహారాలు అని చెప్పవచ్చు. ఈ శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లను అధికంగా కలిగి ఉండి, బరువు తగ్గించుటలో సహాయపడతాయి. ఈ రకం ఆహార పదార్థాలను తప్పక ఆహార ప్రణాళికలో చేర్చుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. Image source: Getty Images

    Tags:
  • సూపర్ ఫుడ్స్
  • 2016 సూపర్ ఫుడ్స్
  • 2016 లో ఎక్కువగా వాడినసూపర్ ఫుడ్స్ ఇవే
  • 2016 super foods
  • Top 5 Superfoods of year 2016 in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను