Health Tips in HindiHealth Tips

వివిధ రకాల క్యాన్సర్ వ్యాధిలతో పోరాడే జ్యూస్ లు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 18, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వివిధ రకాల జ్యూస్ లు క్యాన్సర్ వ్యాధితో పోరాడతాయని మీకు తెలుసా? తెలియదా? అయితే ఇక్కడ తెలిపిన జ్యూస్ ల గురించి మీకు తప్పక తెలుసుకోవాల్సిందే.
  • 1

    కూరగాయా జ్యూస్ లు

    యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయని కనుగొనబడింది. కూరగాయలు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయని "డైటెటిక్స్-మాక్స్ హెల్త్కేర్" అధిపతి అయినట్టి 'డాక్టర్. రితికా సమద్దర్' మరియు "అర్తెమిస్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్" అయినట్టి 'డాక్టర్. జ్యోతి అరోరా' తెలిపారు. కావున వివిధ రంగులలో ఉండే కూరగాయల నుండి తయారు చేసిన జ్యూస్ లను తాగి, రోగ నిరోధక వ్యవస్థను బలపరచుకోవటం ద్వారా వివిధ రకాల క్యాన్సర్ వ్యాధి తీవ్రతలను తగ్గించుకోవచ్చని ఇరువురు తెలిపారు. Source: http://tiny.cc/gxwb1

  • 2

    క్యాన్సర్ ను తగ్గించే బీట్రూట్

    చికిత్సాపరమైన లక్షణాలను కలిగి ఉండే బీట్రూట్ జ్యూస్ తో ల్యూకేమియా క్యాన్సర్ ను తగ్గించవచ్చు. వీటిలో ఉండే ఉత్తమ కెరోటినాయిడ్ లు, అన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల పెరుగుదలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ చాలా చిక్కగా ఉంటుంది కావున క్యారెట్ లేదా ఆపిల్ జ్యూస్ లను కలుపుకొని కూడా తాగవచ్చు. Image Source: http://tiny.cc/15lmu

  • 3

    బ్రోకలీ జ్యూస్

    బ్రోకలీలో ఇండోల్-౩ కార్బినోల్ అనే యాంటీ ఆక్సిడెంట్, ఈస్ట్రోజన్ ను విచ్చిన్నపరచి, రోగనిరోధక శక్తిని పెంచి, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ వ్యాధి తీవ్రతలను తగ్గిస్తుంది. పైన గట్టిగా ఉండే పసుపు రంగు లోపించిన బ్రోకలీని కొనుగోలు చేయండి. Image Source: www.morguefile.com

  • 4

    క్యారెట్

    వైద్యపరంగా, క్యారెట్ జ్యూస్ ను నయం చేసే మరియు గొప్ప గుణాలు కలిగిన రసంగా పరిగణిస్తారు. బీటా-కెరోటిన్ లను కలిగి ఉండే ఈ రసం సహజంగా చర్మ క్యాన్సర్, మెలనోమా వంటి క్యాన్సర్ రకాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వేర్లు, పగుళ్ళు మరియు శాఖలు లేని క్యారెట్ లను కొనుగోలు చేయండి. Image Source: Onlymyhealth

  • 5

    టమోటా రసం

    విటమిన్ 'C'ని పుష్కలంగా కలిగి ఉండే టమోటాలు పాస్పరస్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మరియు సల్ఫర్ వంటి సేంద్రీయ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనాలన్ని, ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. టమోటాలో ఉండే 'గ్లూటాథాయోన్' రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎరుపు రంగులో, మృదువుగా మరియు తియ్యటి వాసనను కలిగి ఉండే టమోటాలను కొనండి.  Image Source: www.morguefile.com

    Tags:
  • సహజంగా క్యాన్సర్ ను నివారించటం
  • క్యాన్సర్ వ్యాధిని తగ్గించే శక్తిని కలిగి ఉండే జ్యూస్ లు
  • జ్యూస్ ల ప్రయోజనాలు
  • Cancer nu tagginche juice lu
  • Juices to combat cancer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ