Health Tips in HindiHealth Tips

2016 ఫిట్ టాలివుడ్ హీరోయిన్లు వీరే....

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 15, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చూస్తుండగానే 2016 సంవత్సరం అయిపొయింది. మరి ఈ సంవత్సరంలో ఫిట్ గా ఉన్న హిరోయిన్ లు ఎవరో మీరే ఒకసారి చూడండి.
  • 1

    రకుల్ ప్రీత్ సింగ్

    ప్రస్తుతం తెలుగు కుర్ర హీరోలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిట్నెస్ మంత్రాన్ని బయట పెట్టింది. రకుల్ వారంలో 6 రోజులు తప్పక వ్యాయామాలు చేస్తాననిచెప్పింది. బరువు పెరగకుండా, వ్యాయమాలు చేస్తూ తన ఫిట్నెస్ ను నిర్వహిస్తున్నాని తెలిపారు. Image source: http://www.telugupeopleadda.com

  • 2

    రాశికన్నా

    అందం, అభినయం కలిగి ఉండే హిరోయిన్ రాశికన్నా తన ఫిట్ గా ఉండటానికి యోగా, ధ్యానం, డ్యాన్స్, వాకింగ్ వంటి కొన్ని వ్యాయామాలు తప్పని సరిగా చేస్తానని తెలిపారు. వీటితో పాటుగా, శ్వాస వ్యాయామాలు కూడా చేస్తానని తెలిపారు. Image source: http://www.todayincity.com

  • 3

    సమంత

    ఫిట్ గా ఉండే సౌత్ ఇండియన్ హిరోయిన్ లలో సమంతను ఎలా మరచిపోతారు. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా, రోజు ఉదయాన లేచి, తప్పక జిమ్ లో వ్యాయమాలుక్ చేయటం ఈ హిరోయిన్ దినచర్యలలో భాగం. ఆమె శరీరాకృతి మరియు ఫిట్ గా ఉండటానికి రోజు జిమ్ లో తప్పక వ్యాయామాలు అనుసరిస్తారు. Image source: http://indianbeauty.tips

  • 4

    తమన్నా

    మిల్క్ బ్యూటీగా పేరున్న తమన్నా, రోజు తప్పక వ్యాయామాలను చేస్తారు. జిమ్ లో ఆబ్స్ క్రంచెస్, వెయిట్స్, కార్డియో మరియు ఫ్రీ హాండ్ వ్యాయామాలు చేస్తారు. ఆమె శరీరాకృతిలో ఎలాంటి మార్పులు రాకుండా ఉండుటకు యోగా మరియు వివిధ ఆసనాలను రోజు తప్పక అనుసరిస్తారు. Image source: http://www.photobazar24.com

  • 5

    కాజల్ అగర్వాల్

    సౌత్ ఇండియన్ సినిమాలలో బిజీ గా ఉన్న కాజల్ అగర్వాల్ రోజులో 30 నిమిషాల పాటూ తప్పక వ్యాయామాలు చేస్తారు. మానసికంగా మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలతో పాటుగా, శరీరం హైడ్రేటేడ్ గా ఉండటానికి అధికంగా ద్రావణాలను తాగుతారు. Image source: http://onlypopularvideos.blogspot.in

    Tags:
  • ఫిట్ గా ఉండే టాలివుడ్ హిరోయిన్ లు
  • రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సీక్రెట్
  • సమంత ఫిట్నెస్ సీక్రెట్
  • Fit ga unde Tollywood heroine lu
  • Top 10 Fittest female Telugu actress in 2016 in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను