Health Tips in HindiHealth Tips

6 ప్యాక్ తో ఫిట్నెస్ పరంగా ప్రేరేపించే టాలీవుడ్ హీరోలు....

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 18, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

“ఇంటర్ నేషనల్ మెన్స్ డే “ సందర్భంగా టాలీవుడ్ లో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటూ, 6 ప్యాక్ తో కలిగిన హిరోలతో కనబడుతూ మనందరినీ ఎప్పటికపుడు ఫిట్నెస్ గురించి ప్రేరేపిస్తున్న హీరోల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    మహేష్ బాబు

    ఈ పేరు తెలియని తెలుగు వారు ఎవరు ఉండరనే చెప్పాలి. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే మహేష్ బాబు నేనొక్కడినే (No.1) సినిమాలో మొదటగా 6 ప్యాక్ బాడీతో ప్రేక్షకులను అలరించాడు. ఎల్లపుడు బాడీ ఫిట్ గా ఉంచుకోవటంలో ముందుంటారు. రోజు వ్యాయామాలు చేయటం మహేష్ బాబు రోజు వారి ప్రణాళికలో ఒక భాగం.

  • 2

    ప్రభాస్

    బాహుబలి సినిమా విడుదలైన తరువాత ఈ పేరు తెలియని వారు దాదాపు లేరని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన తెలుగు హిరో అయ్యారు. బాహుబలి కోసం ప్రభాస్ తన పూర్తి శరీరాన్ని శైలిని మలుచుకున్నాడు. ఈ సినిమాలో తను పడిన కష్టం, 6 ప్యాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

  • 3

    జూనియర్ ఎన్టీఆర్

    నటనే కాదు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ లకు ప్రేక్షకులు మంత్ర ముగ్దులు అవుతున్నారు. ఒక సినిమా నుండి మరొక సినిమాకు ఎన్టీఆర్ తన శరీరాన్ని మలుచుకునే విధానం చాలా ఆకర్షనీయం. ఎన్టీఆర్ మొదటగా టెంపర్ సినిమాలో 6 ప్యాక్ తో కనిపించారు.

  • 4

    అక్కినేని నాగార్జున

    మన్మధుడు అనగానే టాలివుడ్ లో వినిపించే పేరు “నాగార్జున”. 57 సంవత్సరాల వయసు ఉన్న కూడా నాగార్జున గారు ఇప్పటికీ యాంగ్ గా, యువ కథానాయకులతో ఏమ్ తీసిపోకుండా తనదైన శైలిలో సినిమాలలో నటిస్తున్నారు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవటంలో నాగార్జున ముందుంటారు మరియు “డమరుకం” సినిమాలో 6 ప్యాక్ తో అలరించారు.

  • 5

    అల్లు అర్జున్

    స్టైలిష్ స్టార్ గా పేరొందిన అల్లు అర్జున్ మొదటి నుండి విభిన్న పాత్రలను ఎంచుకుంటూ, మొదటగా 6 ప్యాక్ ను దేశముదురు సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో  మొదటి సారిగా 6 ప్యాక్ తో కనబడి ప్రేక్షకుల మన్ను పొందాడు.

    Tags:
  • 6 ప్యాక్ కలిగిన టాలీవుడ్ హీరోలు
  • 6 ప్యాక్ తో మహేష్ బాబు
  • 6 ప్యాక్ తో నాగార్జున
  • ప్రభాష్ బాడీ ఫిట్నెస్
  • 6 ప్యాక్ తో జూ. ఎన్టీఆర్
  • 6 pack kaligna Tollywood hero’s
  • Top 5 fit celebs in Tollywood in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ