Health Tips in HindiHealth Tips

డ్రాగన్ ఫ్రూట్ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 04, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయ లేదా స్ట్రాబెర్రీ పియర్ గా మరియు అన్యదేశ ఉష్ణమండల పండుగా పేర్కొంటారు. వివిధ రకాల పోషకాలతో పాటుగా, సంభావ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది.
  • 1

    గుండె ఆరోగ్యం

    డ్రాగన్ ఫ్రూట్ శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను, మంచి కొవ్వు పదార్థాలతో బదిలీ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే మోనోసాచురేటేడ్ ఫ్యాట్ లు గుండె ఆకారాన్ని గొప్పగా ఉండేలా ప్రోత్సహిస్తాయి.

  • 2

    ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

    జీర్ణాశయ సంబంధిత సమస్యలు మరియు తినే ఆహరం ఆలస్యంగా జీర్ణం అవుతుందా! అయితే డ్రాగన్ ఫ్రూట్ ను తినండి. వీటిలో ఉండే అధిక ఫైబర్ లు, జీర్ణాశయ సమస్యలతో పాటుగా, మలబద్దాన్ని తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ స్థాయిలు శరీర రక్తంలోని చక్కర స్థాయిలను పెరగకుండా చూసి, స్థిరంగా ఉండేలా చూస్తాయి.

  • 3

    రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

    డ్రాగన్ ఫ్రూట్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్ మరియు ఫైబర్ లను కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే విటమిన్ 'C', మినరల్ మరియు ఫైటో (వృక్ష ఆధారిత) అల్బుమిన్ లు యాంటీ ఆక్సిడెంట్ చర్యలను ప్రేరేపిస్తాయి.

  • 4

    యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు

    డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి ఆర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) మరియు వాటి వలన కలిగే సమస్యలను తగ్గించుటలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వలన కలిగే తీవ్రమైన చికాకు మరియు అచంచల స్థితి వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తాయి.

  • 5

    చర్మానికి ఉపయోగాలు

    డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు, మీ చర్మాన్ని బిగుతుగా మరియు యవ్వనంగా ఉంచుతాయి. డ్రాగన్ ఫ్రూట్ ను దంచి, తేనె కలిపి, సహజయాంటీ ఏజింగ్ మాస్క్ ను తయారు చేయవచ్చు. అంతేకాకుండా, దీని వాడకం ద్వారా మొటిమల నుండి ఉపశమనం కూడా పొందవచ్చు.  Image Source : Getty Images

    Tags:
  • ఫైబర్ ను కలిగి ఉండే పండ్లు
  • ఉబ్బర సమస్యలను తగ్గించే పండ్లు
  • డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు
  • dragon fruit labhalu
  • Benefits of dragon fruit in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ