Health Tips in HindiHealth Tips

మధుమేహులలో కలిగే కాళ్ళ వాపులను తగ్గించే చిట్కాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jul 06, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహాన్ని కలిగి ఉండి పాదాల వాపుతో సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే ఇది మీకోసమే, సహజంగా పాదాల వాపులను తగ్గించే చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    మధుమేహం మరియు ఉబ్బిన పాదాలు

    మధుమేహా వ్యాధి గ్రస్తులలో పాదాలు వాయటం చాలా సాధారణ సమస్య. రక్తపోటు అధికం అవటం వలన రక్త కేశనాళికల ప్రమాదానికి గురై, రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వలన పాదాలు వాపులకు గురవుతాయి. ప్రమాదానికి గురైన రక్త కేశనాళికల వలన ఎడిమా కలుగుతుంది, ద్రావణాలు లీకు అవటం వలన చుట్టూ ఉండే కణాలకు విస్త్రరించటం వలన వాపులకు గురవుతుంది. ఇవి మాత్రమేకాకుండా మధుమేహ వ్యాధి గ్రస్తులలో పాదాలు వాపుకు గురవటానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.  Image source:Gettyimages.in

  • 2

    రోజు వ్యాయామాలను చేయండి

    వ్యాయామం చేయటం వలన పూర్తి ఆరోగ్యానికి మంచిది. రోజు వ్యాయామాలు చేసే వారిలో కాళ్ళకు, పాదాలకు రక్త సరఫరా పెరిగి, రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరికరించబడతాయి. కానీ, మధుమేహా వ్యాధి గ్రస్తులు వ్యాయామాలను చేసే ముందు వైద్యుడిని తప్పక కలవండి. కఠిన వ్యాయామాలను చేయటం వలన ఎడిమా కలగవచ్చు. Image source:Gettyimages.in

  • 3

    కాళ్ళను ఎత్తటం

    కాళ్ళను ఏదైనా వస్తువు సహాయంతో లేదా దిండుతో మన గుండె ఉండే ఎత్తు వరకు రోజు 10 నుండి 15 నిమిషాల పాటూ కాళ్ళను ఎత్తి ఉంచటం వలన వాపులు తగ్గుతాయి. ఇలా ఎత్తటం వలన పాదాలలో చేరిన నీరు ఇతర కాణాలలోకి విస్తరించబడి, రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. Image source:Gettyimages.in

  • 4

    ఉప్పు తీసుకోటాన్ని తగ్గించండి

    ఆహారాలలో చేసే మార్పుల వలన కాళ్ళ వాపులను తగ్గించుకోవచ్చు. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఉప్పును తక్కువగా తీసుకోవటం లేదా సహజంగానే ఉప్పు లేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎందుకంటే సోడియం రక్తపోటును పెంచి కాళ్ళను మరింత వాచేలా చేస్తుంది. Image source:Gettyimages.in

  • 5

    సౌకర్యంగా ఉండే షూలను ధరించండి

    మధుమేహ వ్యాధి గ్రస్తులు బిగుతుగా ఉండే సాక్స్ ను ధైరించకూడదు. షూ నంబర్ ఉన్న దాని కన్నా ఒక నంబర్ ఎక్కువగా గల షూ ను తీసుకోండి. ఎందుకంటే మీ పాదాలు ఉబ్బిన షూ బిగుతుగా అవవు. అంతేకాకుండా మధుమేహ వ్యాధి కలిగిన స్త్రీలు ఎత్తు ఎక్కువగా ఉండే షూ లేదా చెప్పులకు దూరంగా ఉండాలి. షూ లేదా చెప్పులను కొనే ముందు పాదనిపుణుడిని కలిసి అతడి సలహా తెసుకోవటం మంచిది. Image source:Gettyimages.in

  • 6

    పాదాలను మసాజ్ చేయండి

    పాదాలకు మసాజ్ చేయటం వలన పూర్తి కాలుకు రక్త ప్రసరణ సరిగా జరపబడి, వాపు వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. స్వతహాగా మీరే చేసుకోవచ్చు లేదా సెలూన్ షాపు లేదా మీ భాగస్వామిని చేయమని చెప్పండి. పదాల భయటి భాగాన్ని మృదువుగా నోక్కమని అడగండి. పాదాల ప్రారంభం నుండి ఎక్కువ సమయం పాటూ, సున్నితంగా నొక్కుతూ, వలయాకారంలో కదలికలను జరపమని భాగస్వామికి చెప్పండి. Image source:Gettyimages.in

    Tags:
  • పాదాల వాపుఅను తగ్గించే చికిత్సలు
  • మధుమేహులలో పాదాల వాపుఅను తగ్గించే చికిత్సలు
  • ఉబ్బిన పాదాలను తగ్గించే పద్దతులు
  • Madhumehulalo padhala vapualnu tagginche chitkalu
  • Tips to Treat Swollen Feet in Diabetics in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ