Health Tips in HindiHealth Tips

10 పౌండ్ల బరువు తగ్గించే సులువైన చిట్కాలు...

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 05, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బరువు తగ్గటం అనేది చాలా కష్టతరంతో కూడిన పని అని చెప్పవచ్చు అవునా! ఇక్కడ వివరించిన కొన్ని చిట్కాలు సులువుగా 10 పౌండ్ల శరీర బరువు తగ్గిస్తాయి.
  • 1

    ముందు మీ శరీరం గురించి తెలుసుకోండి

    ఒకరితో మరొకరిని పోలిస్తే, మనమందరం చాలా విరుద్దంగా ఉంటాము. బరువు తగ్గించే విషయంలో మన శరీరం వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తుంది. కొన్ని చిట్కాల ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చు. శరీర బరువును సులభంగా తగ్గించే కొన్ని చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    సరైనంత నీరు

    అధికంగా నీరు తాగే వారితో పోలిస్తే, తాగని వారిలో కన్నా, తాగే వారిలో శరీర బరువు తగ్గుతుందని చాలా పరిశోధనలలో నిరూపించబడింది. కావున నీరు తాగి మీ శరీర బరువును తగ్గించుకోండి.

  • 3

    మాంసానికి దూరంగా ఉండండి

    మాంసాహారులతో పోలిస్తే, శాఖహరులు సన్నగా ఉంటారు! ఇదేపుడైన గమనించారా? కావున శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు మాంసానికి దూరంగా ఉండాలి, ఇలా చేయటం వలన మీ లక్ష్యానికి త్వరగా చేరుకుంటారు.

  • 4

    తాజా ఆహారాలను తినండి

    సంవిధానపరచిన మరియు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి మరియు ఇవి మీ శరీర బరువుపై తీవ్రప్రభావాన్ని చూపుతాయి. తాజాగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తింటూ, శరీర బరువు పెంచే ఆహరాలకు దూరంగా ఉండండి.

  • 5

    చక్కెరకు దూరంగా ఉండండి

    చక్కెరలు మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు, కానీ మనం పాటించే ఆహార ప్రణాళికలో ఇవి ఉంటూనే ఉంటాయి. చక్కెరలు చాలా రకాల ఆహార పదార్థాలలో ఉంటాయి, కావున ఎవైన ఆహారాలను బయట కొనే ముందు వాటి పై ఉండే లేబుల్ చదవటం మరవకండి.

  • 6

    కాలి నడక

    ప్రతి 30 నిమిషాలకి ఒకసారి నడవండి. రోజు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కేవలం 2 నిమిషాల పాటూ నడవటం వలన మీ బరువు తగ్గించుకోవాలనుకునే కోరిక త్వరగా నెరవేరుతుంది. Image source:Gettyimages.in

    Tags:
  • 10 పౌండ్లు తగ్గించే చిట్కాలు
  • త్వరగా బరువు తగ్గించే చిట్కాలు
  • 10 పౌండ్ల బరువు తగ్గించే సులువైన చిట్కాలు
  • 10 Poundla baruvu tagginche chitkalu
  • simple tricks loss 10 pounds in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • బరువు తగ్గించే 10 రకాల టీలు

    వ్యాయామాలు, ఆహర ప్రణాలికలు మాత్రమె కాకుండా వివిధ రకాల టీలు కూడా శరీర బరువును తగ్గిస్తాయి. బరువు తగ్గించే టీల గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుపబడింది.
  • 10 రోజుల్లో 10 ఇంచులు తగ్గించే చిట్కాలు

    బరువు తగ్గటం సులువు కాదనే చెప్పాలి, శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ, తగిన ఫలితాలను కొంతమంది మాత్రమే పొందుతున్నారు. నిరా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • బరువు పెరగటానికి 10 చిట్కాలు

    బరువు పెరగటం అంత తెలికిన విషయం కాదు, ప్రణాళిక లేని బరువు పెరుగుదల వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా