Health Tips in HindiHealth Tips

త్వరగా గర్భాన్ని పొందుటకు సూచనలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 13, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంత స్త్రీలలో గర్భం ఆలస్యంగా పొందుతుంటారు. కారణం ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల కొరత వంటి చిన్న చిన్న కారణాల వలన అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల వలన కలిగే సమస్యలకు పరిష్కారం ఇక్కడ తెలుపబడింది.
 • 1

  గర్భం

  స్త్రీ జీవితంలో గర్భ దశ మరొక జన్మగా పేర్కొనవచ్చు. కానీ కొంత మంది చాలా ఆలస్యంగా గర్భాన్ని పొందుతారు. కారణం ఒత్తిడి, పోషకాల లోపం మరియు ప్రమాదకర వాతావరణ వంటి చిన్న చిన్న కారకాలు కారణం అవచ్చు. ఇలాంటి కారకాల, సమస్యలను అధిగమించి త్వరగా గర్భాన్ని  పొందుటకు సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.Image Courtesy : Getty Images

 • 2

  తీసుకునే మందులను చెక్ చేయండి

  గర్భాశయంలో ఆరోగ్యకరమైన శిశువు పెరుగుదల కోసం వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని సరైన విధంగా సహాయాన్ని అందిస్తాయి మరికొన్ని సరైన ఫలితాలను అందించవు. మీరు గర్భాన్ని ధరించుటకు ఉపయోగించే మందుల వాడకానికి ముందుగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యుడిని కలవటం వలన గర్భం పొందుటకు మందులు వాడకం అవసరమా! లేదా అని నిర్ణయిస్తాడు.Image Courtesy : Getty Images

 • 3

  ఒత్తిడికి దూరంగా ఉండండి

  గర్భంతో ఉన్న స్త్రీలకు అధిక ఒత్తిడి ఆరోగ్యకరం కాదు. ఒకవేళ మీరు గర్భాన్ని పొందుటకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లయితే, ఒత్తిడికి దూరంగా ఉండటానికి మరియు ప్రశాంతంగా ఉంటూ, మీ మనసును స్థిమితంగా ఉంచుకోండి. ఒత్తిడి కలిగించే కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించుకోటానికి ప్రయత్నించండి. ఒత్తిడి తగ్గుటకు యోగా, ధ్యానం రచనల వంటి అలవాట్లను  అనుసరించండి. వీటి వలన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.Image Courtesy : Getty Images

 • 4

  వ్యాయామాలు

  వ్యాయామాల వలన ఒత్తిడి నుండి ఉపశమనం పొందటమే కాకుండా, ఇతరేతర చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మంచి వ్యాయామాలు మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఆరోగ్యకరంగా ఉన్న స్త్రీ, గర్భం దాల్చుటకు ఉత్తమురాలు. ఆరోగ్యం ఉన్న స్త్రీలో శక్తి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది మరియు ప్రశాంతంగా ఉంటూ మంది నిద్రను పొందుతారు. గర్భధారణకు ఇవి చాలా రకాలుగా సహాయపడతాయి. Image Courtesy : Getty Images

 • 5

  అనారోగ్యాలకు గురి చేసే వాటికి దూరంగా ఉండండి

  మీరు గర్భాన్ని పొందుటకు మరియు పొందిన తరువాత కూడా ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో మరియు వేటికి దూరంగా ఉండాలో దాదాపు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మద్యపానం, పొగాకు, డ్రగ్స్'లకు దూరంగా ఉండండి. శిశువుకి జన్మని ఇవ్వబోతున్నారు కావున మీ శరీరాన్ని అన్ని విధాల ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. పైన తెలిపిన అలవాట్లు గర్భ సమయంలో చాలా ప్రమాదకరం వీటి వలన గర్భాశయంలో పిండ పెరుగుదలను అడ్డుకుంటాయి మరియు జనన సమస్యలను కలుగచేస్తాయి.Image Courtesy : Getty Images

 • 6

  మీ భాగస్వామితో చర్చించండి

  చాలా మంది గర్భధారణను భావోద్వేక పూరితంగా ఎంచుకుంటారు. ఫలితంగా గర్భాన్ని పొందుటకు చేసే ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో కూడా చెప్పలేము, ఇలాంటి ప్రయత్నాలు ఎల్లపుడు దంపతుల మధ్య ఒత్తిడులను కలుగ చేస్తాయి. ఇలాంటి సమయంలో భాగస్వామితో సమస్యల గురించి, ప్రయత్నాలు మరియు గర్భం దాల్చటం, లైంగిక కలయికల గురించి చర్చించండి. చర్చల ఫలితంగా ఒత్తిడి తగ్గి సంతోషకరమైన గర్భానికి పునాది వేసినవారు అవుతారు.Image Courtesy : Getty Images

 • 7

  వాతావరణ ప్రమాదాలకు దూరంగా ఉండండి

  ప్రమాదకర రసాయనాల వలన జనన లోపాలను కలుగ చేస్తాయి.కావున భయట ఉండే ప్రమాదకర వాయువులను బహిర్గతం అవకూడదు. వాతావరణంలో ఉండే కాలుష్యాలకు, రసాయనాలకు బహిర్గతం అవకుండా చేతి తొడుగులు (గ్లోవ్స్), మాస్క్'లను వాడండి. ముఖ్యంగా ఇంట్లో ఉండే పాత ఫర్నిచర్ లేదా కొత్త సామాను కోనేతాపుడు చాలా జాగ్రత్త. ముఖ్యంగా మందుల తయారీ పరిశ్రమలలో పనిచేసే వారు లేదా పరిసర ప్రాంతాలలో నివసించే వారు, ప్రమాదకరమైన రేడియేషన్'లకు బహిర్గతం అవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.Image Courtesy : Getty Images

 • 8

  పోషకాలు

  గర్భ సమయంలో, గర్భంలో పెరిగే శిశువు పెరుగుదలకు మరియు కావలసిన అన్ని పోషకాల విషయంలో మీపై ఆధారపడుతుంది. గర్భాన్ని ధరించటానికి ముందుగా మీ బరువును చెక్ చేసుకొండి. తక్కువ బరువు లేదా అధిక బరువుల వలన ప్రసవంలో సమస్యలు, మీ హృదయంపై ఒత్తిడి మరియు శిశువు లోపాలతో జన్మించవచ్చు.Image Courtesy : Getty Images

  Tags:
 • త్వరగా గర్భాన్ని ధరించుటకు సూచనలు
 • గర్భం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు
 • గర్భధారణ సూచనలు
 • వేగవంతమైన గర్భధారణ సూచనలు
 • త్వరగా గర్భాన్ని పొందటం ఎలా?
 • How to Get Pregnant Fast in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

 • ramesh10 Jun 2015
  Thank for suggestion
 • ramesh10 Jun 2015
  Thanks
 • ramesah10 Jun 2015
  Manchi salaha eacharu icharu.. Thank you
 • siva04 Jul 2015
  I am 30years old marriageafter 3 /6years complete I have no children. My wife age22years she was suffering irregular periods
 • lakshmi25 Aug 2015
  How to get pregnancy fast? please tell me Teligu
 • reddy10 Feb 2015
  Nice Information
 • topireddy10 Dec 2014
  This is useful and very nice for us. thank you
 • reddy10 Feb 2015
  Good

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

  మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ
 • త్వరగా గర్భాన్ని పొందుటకు సూచనలు

  కొంత స్త్రీలలో గర్భం ఆలస్యంగా పొందుతుంటారు. కారణం ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల కొరత వంటి చిన్న చిన్న కారణాల వలన అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల వలన కల
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • త్వరగా గర్భాన్ని పొందుటకు సూచనలు

  కొంత స్త్రీలలో గర్భం ఆలస్యంగా పొందుతుంటారు. కారణం ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల కొరత వంటి చిన్న చిన్న కారణాల వలన అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల వలన కల
 • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

  మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ