Health Tips in HindiHealth Tips

గర్భాన్ని ధరించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Sep 10, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కుటుంబాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారా? ఆరోగ్యకర గర్భధారణ జరగాలి అనుకుంటే ముందు నుండే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి సమస్యలు లేని గర్భాన్ని పొందుటకు పాటించాల్సిన చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ముందు నుండే ప్రారంభించండి

    ఒకటి నుండి మూడు నెలల ముందు గర్భం ధరించుటకు ప్రణాళికను సిద్దం చేసుకోండి. వైద్యుడిని కలిసి ఆరోగ్య పరీక్షల నిర్వహించి, మీ శరీరం గర్భం దాల్చాటానికి అనువుగా ఉందో లేదో తెలుసుకోండి. అంతేకాకుండా, మీరు జనన నియంత్రణ మాత్రలు వాడారో లేదా వంశపారంపరంగా ఎవైన సమస్యలు ఉన్నాయో కనుక్కోండి.

  • 2

    తీసుకునే మందుల పట్ల అవగాహన

    మార్కెట్లో లభించే మందులలో పిండాభివృద్దికి సహాయపడితే మరికొన్ని పిండానికి హాని కలిగించేవిగా ఉంటాయి. మీరు ఎవైన మందులు కొనసాగిస్తుంటే, గర్భం దాల్చాటానికి ముందు వైద్యుడిని కలిసి ఈ మందుల గురించి చర్చించటం మంచిది. ఇలా చేయటం వలన మీ శరీరాన్ని గర్భధారణకు సిద్దం చేసుకున్న వారవుతారు లేదా గర్భసమయంలో తీసుకోకూడని మందులు ఉంటే వైద్యుడు వాటిని నిరాకరిస్తాడు.

  • 3

    ఒత్తిడికి దూరం

    తీవ్ర ఒత్తిడితో కూడిన పరిస్థితులు గర్భవతులకు మంచిది కాదనే చెప్పాలి. కావున గర్భం ధరించాలి అనుకునే వారు ఒత్తిడికి దూరంగా ఉండాలి మరియు తనువు-మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ జీవితంలో ఒత్తిడిని కలుగచేసే కారణాలను కనుక్కొని, వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. యోగ, ధ్యానం లేదా రచనలు వంటి కార్యాలు ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి.

  • 4

    వ్యాయామాలు

    వ్యాయామాలు ఒత్తిడిని మాత్రమే తగ్గించకుండా, చాలా రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. మంచి వ్యాయామ ప్రణాలికలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఆరోగ్యంగా ఉండే మహిళలలు త్వరగా గర్భాన్ని ధరిస్తారు. ఇది మంచి శక్తితో పాటూ, గర్భం దాల్చిన తరువాత కావలసిన మంచి నిద్రను సమకూరుస్తాయి.

  • 5

    పోషకాలు

    గర్భ సమయంలో, శిశువు కావాల్సిన అన్ని రకాల పోషకాల గురించి మీపై ఆధారపడుతుంది. ఒకవేళ తక్కువ బరువు ఉంటే గర్భం ధరించటానికి ముందే చెక్ చేసుకోండి. అధిక బరువు లేదా తక్కువ బురువు వివిధ సమస్యలకు గురి చేస్తాయి. గర్భధారణ, గుండెపై బరువు మరియు ప్రసవ సమయంలో పోషకాల కొరత వంటి సమస్యలు బరువులో వ్యత్యాసాల వలన కలుగుతాయి.

    Tags:
  • గర్భధారణ చిట్కాలు
  • ఆరోగ్యకర గర్భం కోసం సూచనలు
  • గర్భం ధరించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
  • Garbhadharana chitkaalu
  • Tips to Prepare for pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • త్వరగా గర్భాన్ని పొందుటకు సూచనలు

    కొంత స్త్రీలలో గర్భం ఆలస్యంగా పొందుతుంటారు. కారణం ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల కొరత వంటి చిన్న చిన్న కారణాల వలన అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల వలన కల
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • త్వరగా గర్భాన్ని పొందుటకు సూచనలు

    కొంత స్త్రీలలో గర్భం ఆలస్యంగా పొందుతుంటారు. కారణం ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల కొరత వంటి చిన్న చిన్న కారణాల వలన అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల వలన కల