Health Tips in HindiHealth Tips

శరీర బరువు తగ్గించే చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 24, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • 1

    మంచి నిద్ర

    'క్యుబెక్'లో ఉన్న 'లవాల్ యూనివర్సిటీ' వారు జరిపిన పరిశోధనల ప్రకారం, ఎక్కువ సమయం, తక్కువ సమయం పాటు పడుకోకూడదు. వీరి పరిశోధనల ప్రకారం, సరిగ్గా 7 నుండి 8 గంటల పాటు పడుకునే వారితో పోలిస్తే, 8 గంటల సమయం పాటు పడుకునే వారిలో మరియు 6 గంటల సమయం కంటే తక్కువ సమయం పడుకునే వారిలో శరీర బరువు పెరుగుతుందని తెలిపారు.

  • 2

    ఎక్కువగా నడవండి

    వ్యాయామాలు చేసే తీరిక లేని ఎడల, పీడోమీటర్ కొని, రోజు 10, 000 అడుగులు నడవటం వలన 100 క్యాలోరీలు ఖర్చు చేయబడతాయని లేదా ఇలా చేయటం వలన 10 పౌండ్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో తెలుపబడింది.

  • 3

    ఎక్కువ నీరు తాగండి

    ఎక్కువగా నీటిని తాగటం వలన శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గించబడతాయి. శరీరంలో నిల్వ ఉండే కొవ్వు పదార్థాల వినియోగం ద్వారా శక్తి ఉత్పత్తి చేయటం కాలేయం యొక్క విధి. తగినంత నీటిని తాగకపోవటం వలన చాలా వరకు మూత్రపిండాలు వాటి విధిని నిర్వహించలేక, కాలేయంపై ఒత్తిడిని పెంచుతాయి. ఫలితంగా, కాలేయం తన విధిని సరిగా నిర్వహించలేక కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. కావున నీటిని ఎక్కువగా తాగండి.

  • 4

    క్యాలోరీలను అందించే ద్రావణాలను తొలగించండి

    క్యాలోరీలను ఎక్కువగా అందించే నిమ్మరసం, దోస మరియు పుదీనా మరియు సోడా, చక్కెర కలిపిన టీ, ఆటలు ఆడే సమయంలో తాగే ద్రావణాలు మరియు ఆల్కహాల్ సంబంధిత ద్రావణాలకు దూరంగా ఉండండి. ఈ ద్రావణాలు మన శరీరానికి అనవసర క్యాలోరీలను అందిస్తాయి. వీటితో పాటుగా కొవ్వు అధికంగా గల పాలు మరియు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండండి.

  • 5

    ఎక్కువ సమయం పాటు ఆహరం నమలండి

    నెమ్మదిగా తినండి. కావలసినంత ఆహరం తిన్న తరువాత కొన్ని నిమిషాల వరకు మీ శరీరం సరిపోయేంత ఆహరం తిన్నమని గుర్తించలేదు. మీరు తినే ప్రతి ఆహారాన్ని కనీసం 8 నుండి 12 సార్లు నమలండి. Image Courtesy: Getty Images

    Tags:
  • బరువు తగ్గించే మార్గాలు
  • బరువు తగ్గించే చిట్కాలు
  • వేగంగా బరువు తగ్గించే చిట్కాలు
  • baruvu tagginche chitkalu
  • tips to lose weight fast in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీర బరువు పెంచే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ఆరోగ్యకర పద్దతులు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆరోగ్యకంగా శరీర బరువు పెంచే సూచనలు తక్కువే. ఆరోగ్యకర బరువు పెంచే సూచనలు
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు