Health Tips in HindiHealth Tips

శరీర బరువు పెంచే చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 28, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీర బరువు తగ్గించుకోటానికి ఆరోగ్యకర పద్దతులు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆరోగ్యకంగా శరీర బరువు పెంచే సూచనలు తక్కువే. ఆరోగ్యకర బరువు పెంచే సూచనలు కింద తెలుపబడ్డాయి.
  • 1

    ఆహార పరిమాణాన్ని పెంచండి

    తీసుకునే ఆహర పరిమాణాన్ని పెంచటం వలన కలిగే మార్పులను మీరే గమనిస్తారు. అకస్మాత్తుగా ఇలా అధికంగా ఆహారాన్ని తినటం వలన అసౌకర్యానికి గురవుతారు కావున, తీసుకునే ఆహార పరిమాణాన్ని రోజు రోజుకు, కొద్ది కొద్దిగా పెంచండి. వీటితో మధ్యాన్న సమయంలో తినే ఆహరంలో చీస్ మరియు మాంసాలను కలుపుకోండి.

  • 2

    స్నాక్స్

    నూనెలో వేయించని ఉదాహరణకు- నట్స్, సీడ్స్, ఎండిన పండ్లు మరియు తాజా పండ్లు పోషకాలను కలిగి ఉండే స్నాక్స్ లను బ్యాగ్ లో, వెనక జేబులో లేదా పర్స్ లో కూడా తీసుకెళ్ళవచ్చు మరియు ఏ సమయంలోనైన తినవచ్చు. ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి వీటిని తినటం వలన తీసుకునే క్యాలోరీల సంఖ్య కూడా పెరుగుతుంది.

  • 3

    క్యాలోరీలను అందించే ద్రావణాలు

    నీరు లేదా క్యాలోరీలను తక్కువగా కలిగి ఉండే ద్రావణాలకు బదులుగా పండ్ల రసాలను లేదా పాల వంటి క్యాలోరీలను ఎక్కువగా కలిగి ఉండే వాటిని తాగండి. చక్కెరలను ఎక్కువగా కలిగి ఉండి, పోషక విలువలను తక్కువగా కలిగి ఉండే భయట లభించే సంవిధాన పరచిన ఆహార పదార్థాలకు బదులుగా తాజా పండ్లు, ఇంట్లో చేసిన స్మూతీస్ మరియు యోగ హార్ట్ వంటి వాటిని తినండి.

  • 4

    రోజు 500 క్యాలోరీలను కలుపుకోండి

    ప్రతివారం 1 పౌండ్ శరీర బరువు పెరుగుటకు, ప్రతి రోజు 500 క్యాలోరీల అధికంగా తీసుకోండి. ఆహార తయారీలో బటర్, చీస్ వంటిని వాడండి. కొవ్వు పదార్థాలు గల పాలకు బదులుగా కొవ్వు పదార్థాలు లేని పాలను తాగండి. బఠానీలు, లిమా బీన్స్ లేదా మొక్కజొన్న వంటి పిండిపదార్థాలు గల కూరగాయలను భోజన మధ్య మధ్యలో ఎక్కువగా తినండి.

  • 5

    వ్యాయామాలు

    శరీర బరువు పెరగటానికి వ్యాయామాలు కూడా తప్పని సరే. ఆరోగ్యకర బరువు పెరగటానికి ఖర్చుచేసే క్యాలోరీల సంఖ్య కన్నా, తీసుకునే క్యాలోరీల సంఖ్య అధికంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా వ్యాయామాల ద్వారా ఆరోగ్యకర బరువు పెరుగుతుంది. Image Source : Getty Images

    Tags:
  • బరువు పెంచే చిట్కాలు
  • ఆరోగ్యకర బరువు పెంచే సూచనలు
  • త్వరగా బరువు పెరగటమేలా
  • baruvu penche suchanalu
  • healthy tips to gain weight in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు పెంచే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ఆరోగ్యకర పద్దతులు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆరోగ్యకంగా శరీర బరువు పెంచే సూచనలు తక్కువే. ఆరోగ్యకర బరువు పెంచే సూచనలు
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు పెంచే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ఆరోగ్యకర పద్దతులు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆరోగ్యకంగా శరీర బరువు పెంచే సూచనలు తక్కువే. ఆరోగ్యకర బరువు పెంచే సూచనలు
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.