Health Tips in HindiHealth Tips

బరువు తగ్గించే సురక్షిత డిటాక్స్ లు ఇవే....

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 30, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

డిటాక్స్ లు శరీరాన్ని శుభ్రపరచటమే కాకుండా, బరువు కూడా తగ్గిస్తాయి. ఆహార ప్రణాళికలు పాటించటం సులభమే కానీ, ఏమ్ చేయాలో, ఏమ్ చేయకూడదో కూడా తెలిసి ఉండాలి.
  • 1

    బరువు తగ్గించే డిటాక్స్ ఆహారాలు

    డిటాక్స్ ఆహారాలు ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ రోజుల్లో, పలువురు ప్రముఖులు కూడా ఈ ఆహారం ప్రణాళికను వాడమని సలహా ఇస్తున్నారు. ఇవి బరువు తగ్గించటంతో పాటూ, శరీరాన్ని శుభ్రపరుస్తాయి. ఈ ఆహార ప్రణాళిక పాటించటం సులభం కానీ, సురక్షితమైన ఆహార ప్రణాళిక పాటించేపుడు ఏవి చేయాలో? ఏవి చేయకుడదో కూడా తెలిసి ఉండాలి.

  • 2

    పండ్లు తినండి

    తగిన మోతాదులో పండ్లు తినాలి. శరీరాన్ని శుభ్రపరచటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి; అదేవిధంగా కోలన్ మరియు లిమ్ఫాతేటిక్ వ్యవస్థలను కూడా శుభ్రపరుస్తాయి. మీరు శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తుంటే, తగిన మోతాదులో పండ్లను ఖాళీ కడుపుతో తినాలి..

  • 3

    సాలడ్ తో భోజనాన్ని ప్రారంభించండి

    మీ భోజన సమయంలో ఆకుపచ్చ రంగుతో నిండిన సలాడ్ లను ఉంచుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండే ఇవి అధిక మొత్తంలో ఎంజైమ్ లను కలిగి ఉండి, ఆహరం జీర్ణం అవటానికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఇవి విటమిన్, మినరల్, క్లోరోఫిల్ మరియు అనేక ఫైటో రసాయనాలను కలిగి ఉంటాయి.

  • 4

    హైడ్రేటేడ్ గా ఉండండి

    బరువు తగ్గించే ప్రణాళికకు అధికంగా నీటిని కూడా తాగటం కూడా మఖ్యమే. బరువు తగ్గుటకు చేసే వ్యాయామంలో మీ శరీరం అధికంగా నీటిని కోల్పోతుంది. కావున వీటిని బదిలీ చేయానికి కూడా ఎక్కువగా నీటిని తాగాలి.

  • 5

    స్వీట్లకు దూరంగా ఉండండి

    శరీరంలో డిటాక్సికేషన్ అవయవంగా కాలేయాన్ని పేర్కొనవచ్చు. స్వీట్లు కాలేయాన్ని ఎక్కువగా పని చేసేలా చేసి ఒత్తిడి పెంచుతాయి. శరీరాన్ని శుభ్రపరచుకోవాలనుకుంటే చాక్లెట్, బిస్కెట్ వంటి వాటిని దూరంగా ఉంచండి. ఇలా కాలేయంపై ఒత్తిడి తగ్గించటం ద్వారా శరీరాన్ని త్వరగా శుభ్రపరచుకోవచ్చు.

  • 6

    వ్యాయామాలు

    వ్యాయామాలు శరీరాన్ని శుభ్రపరచి, పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. లింఫాతిక్ సిస్టం, రక్తంలో ఉండే విషపదార్థాలను బయటకి పంపి, చురుకుగా ఉండేలా చేస్తాయి. శరీరాన్ని శుభ్రపరచుకునే ప్రక్రియలో తక్కువ ప్రభావాలను చేసే వాకింగ్ వంటి వాటిని చేయండి. Image source: Getty Images

    Tags:
  • శరీరాన్ని శుభ్రపరిచే పద్దతులు
  • బరువు తగ్గించే డిటాక్స్ ఆహారాలు
  • డిటాక్స్ ఆహారాల ప్రయోజనాలు
  • Detox diet Prayojanalu
  • Tips for a safe detox diet for weight loss in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • సెలబ్రిటీల బరువు తగ్గించే రహస్యాలు

    ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బరువును నిర్వహించటం తప్పని సరి, కొన్ని తెలివైన ఆలోచనలు మరియు ఇక్కడ తెలిపిన రహస్యాల ద్వారా మీ బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • సెలబ్రిటీల బరువు తగ్గించే రహస్యాలు

    ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బరువును నిర్వహించటం తప్పని సరి, కొన్ని తెలివైన ఆలోచనలు మరియు ఇక్కడ తెలిపిన రహస్యాల ద్వారా మీ బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.