Health Tips in HindiHealth Tips

గర్భిణులలో ఆందోళనలను తగ్గించే చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 16, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భం దాల్చిన తరువాత శరీరంలో జరిగే మార్పులు, మానసికంగా ఎదురయ్యే సమస్యలతో ఆందోళనలకు గురవుతుంటారు. వాటిని తగ్గించే సులువైన చిట్కాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది.
  • 1

    లక్షణాలు

    గర్భధారణ సమయంలో మీరు ఆందోళనకు గురవుతున్నారని గుర్తించిన వెంటనే.. మీ భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దీనివల్ల వాళ్లు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ఆందోళన నుంచి బయటపడేలా చేస్తారు.Image source: Getty Images

  • 2

    డైరీ

    మీకు వస్తున్న ఆలోచనలను డైరీలో రాసుకోండి. మీ ఫీలింగ్స్ ని డైరీలో రాయడం వల్ల.. చాలా రిలాక్స్ గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.Image source: Getty Images

  • 3

    వ్యాయామం

    రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. అయితే వ్యాయామానికి ముందు డాక్టర్ ని సంప్రదించాలి. వ్యాయామం వల్ల హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయి.. మీ మూడ్ ని ఇంప్రూవ్ చేస్తాయి.Image source: Getty Images

  • 4

    బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు

    బ్రీతింగ్ టెక్నిక్స్, యోగా, ధ్యానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటుంది. దీనికి కనీసం 30 నిమిషాలు ప్రతిరోజూ కేటాయించాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ ల వల్ల కండరాలు, నరాలు రిలాక్స్ అవుతాయి.Image source: Getty Images

  • 5

    రెస్ట్

    సెకండ్ ట్రైమ్ స్టర్ తర్వాత విశ్రాంతి చాలా అవసరం. మీ బెల్లీ సైజ్ పెరుగుతుంది కాబట్టి.. మీ బేబీ హెల్తీగా ఉండాలంటే.. ఎనర్జీ చాలా కావాలి. సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోతే.. అలసట, ఆందోళన తగ్గుతుంది.Image source: Getty Images

    Tags:
  • గర్భిణిలలో ఆందోళనలను తగ్గించే చిట్కాలు
  • గర్భిణులలో టెన్షన్ తగ్గించే చిట్కాలు
  • Garbhinulalo andolananu tagginche chitkalu
  • Tips to control anxiety during Pregnancy in Telgu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారా! కింద స్లైడ్ షో లో తెలిపిన చిట్కాలపై శరీర బరువు తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.