Health Tips in HindiHealth Tips

మీ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచే సులువైన చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 26, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

నోటిలో దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలు కలిగినపుడు వైద్యుడిని సందర్శిస్తుంటాము. కానీ ఇక్కడ తెలిపిన చిట్కాలు ఆ అవసరం లేకుండా చేస్తాయి.
  • 1

    మీ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోండి

    ప్రకాశవంతమైన చిరునవ్వు మీపై మంచి అభిప్రాయాన్ని మాత్రమేకాకుండా, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ దంతాలు మరియు చిగుళ్ళ గురించి ఆరోగ్యంగా ఉంచుకోవటం వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ భావలను ఇతరులకు తెలుపగలరు. దంతవైద్యుడి సహాయం లేకుండా, ఇక్కడ తెలిపిన చిట్కాల ద్వారా చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

  • 2

    రోజు బ్రెష్ చేయండి

    దంతాలు, చిగుళ్ళు శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి రోజులో కనీసం రెండు సార్లు బ్రెష్ చేయండి. బ్రెష్ ను ఖరీదు చేసేటపుడు, బ్రెష్ పై ఉండే పళ్ళు మృదువుగా ఉన్నాయా లేదా అని చూడండి, వీటి వలన దంతాలకు లేదా చిగుళ్ళకు ఏమైన ప్రమాదం కలుగుతుందో లేదో గమనించి ఖరీదు చేయండి.

  • 3

    మసాజ్

    మన నోటికి మసాజ్ తప్పని సరిగా అవసరం. యూకలిఫ్టస్, వింటర్గ్రీన్ మరియు పిప్పరమెంట్ వంటి ఎసెన్షియల్ నూనెలతో పళ్ళు మరియు చిగుళ్ళను మర్దన చేయండి. ఈ సహజ నూనెలు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

  • 4

    సరైన ఆహరాన్ని తినటం

    తాజా పండ్లు, కూరగాయలు, సేంద్రియ లీన్ మీట్ మరియు హోల్ గ్రైన్స్ వంటివి చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫిష్ ఆయిల్, ఆవిసె గింజల నూనె, చక్కెరలను మరియు సంవిధానపరచిన ఆహార పదార్థాలు చిగుళ్ళ ఆరోగ్యాన్ని ప్రమదానికి గురి చేస్తాయి కావున వీటికి దూరంగా ఉండండి.

  • 5

    సహజ ఔషదాలను ప్రారంభించండి

    జీర్ణక్రియను పెంచే సహజ ఔషదాలు చిగుళ్ళలో అద్భుతాలను చేస్తాయి. ఈ రకం ఔషదాలు జీర్ణక్రియను మెరుగుపరచటమే కాకుండా, చెడు శ్వాసను తొలగించి, బ్లీచింగ్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

  • 6

    గ్రీన్ టీ

    గ్రీన్ టీ యాంటీ బ్యాక్తీరియాల్ గుణాలను కలిగి ఉండి, క్యావిటీ లను శుభ్రపరచి మరియు కిణ్వ ప్రక్రియను నివారిస్తాయి. క్రిమిసంహారకములను మరియు దుర్గంధనాశని గుణాలను కలిగి ఉండే గ్రీన్ టీని తాగటం వలన నోటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని "యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా" వారు తెలిపారు.Image Source : Getty Images

    Tags:
  • ఆరోగ్యకర చిగుళ్ళ కోసం చిట్కాలు
  • నోటి సంరక్షణ చిట్కాలు
  • చిగుళ్ళ సంరక్షణ
  • Chigulla samrakshana
  • Tips for Healthy Gums in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ