Health Tips in HindiHealth Tips

గర్భిణిలలో థైరాయిడ్ వల్ల ఎదురయ్యే సమస్యలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 19, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంత మందిలో గర్భసమయంలో మాత్రమే థైరాయిడ్ వ్యాధి కలుగుతుంది, ఫలితంగా అబార్షన్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. గర్భ సమయంలో కలిగే థైరాయిడ్ వలన కలిగే సమస్యల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గర్భిణిలలో థైరాయిడ్ సమస్యలు

    గర్భ సమయంలో కలిగే థైరాయిడ్ పెరిగిన లేదా తగ్గినా చాలా సమస్యలు కలగవచ్చు. కొంత మందిలో గర్భసమయంలో మాత్రమే థైరాయిడ్ వ్యాధి కలుగుతుంది, ఫలితంగా అబార్షన్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కావున థైరాయిడ్ సమస్యలు కలిగి ఉంటే గర్భ సమయంలో తగిన జాగ్రత్తలు తప్పని సరి

  • 2

    అబార్షన్

    గర్భం దాల్చిన తరువాత మొదటి త్రైమాసికాంలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా అబార్షన్ కు గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, మందులు వాడటం ద్వారా ఈ పరిస్థితిని అరికట్టవచ్చు. గర్భం పొందిన తరువాత వెంటనే వైద్యుడిని కలిసి, థైరాయిడ్ పరీక్ష తప్పక చేపించుకోండి.

  • 3

    నాడీ వ్యవస్థ అభివృద్ధిలో లోపాలు

    గర్భిణి శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తగ్గితే, శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధిలో సమయాలు తలెత్తుతాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి పుట్టబోయే శిశువు, మానసిక సమస్యలతో జన్మించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • 4

    గడువుకి ముందే ప్రసవం

    గర్భసమయంలో థైరాయిడ్ గ్రంధి చైతన్యంగా లేకపోతే, అధిక రక్త పోటు కలిగి, శిశివుపై వ్యతిరేక ప్రభావాలు చూపుతుంది. కొన్ని సందర్భాలలో ప్లాసేంటా దెబ్బతినటం లేదా అనుకున్న సమయానికి కంటే ముందు ప్రసవం అవటం వంటివి కలుగుతాయి.

  • 5

    శిశువు థైరాయిడ్ గ్రంధిలో సమస్యలు

    థైరాయిడ్ మందులలో రేడియో యాక్టివ్ ఐయోడిన్ ఉంటుంది. దీని వలన గర్భాశయంలో ఉండే శిశువు యొక్క థైరాయిడ్ గ్రంధి కూడా సమస్యలకు గురవుతుంది. కావున ఈ మందుల పట్ల పూర్తిగా వైద్యుడితో చర్చించాలి మరియు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. Image source: Getty Images

    Tags:
  • గర్భ సమయంలో థైరాయిడ్
  • థైరాయిడ్ వలన గర్భిణిలలో కలిగే సమస్యలు
  • గర్భిణిలు ఎదుర్కొనే సమస్యలు
  • Garbhinulu Thyroid valana edurkone samsyalu
  • Thyroid effects during pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ