Health Tips in HindiHealth Tips

మద్యం మత్తునే కాదు.. అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది...

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Aug 24, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అవును, ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమే. కానీ, ఆల్కహాల్ వలన అందం మెరుగుపడుతుందని ఎంతమందికి తెలుసు? ఇది విని నమ్మకం కలగటం లేదా? వోడ్కా, వైన్ వంటివి సౌందర్యాన్ని ఎలా పెంచుతాయో ఇక్కడ తెలుపబడింది.
  • 1

    బీర్ తో పెడిక్యూర్

    సగం బాటిల్ బీర్ ను గోరువెచ్చని నీటిలో కలిపి మరియు కాళ్ళను 20 నిమిషాల పాటూ ముంచండి. బీర్ సహజ యాంటీ సెప్టిక్ వలే పని చేసి, కాలి గోర్లను శుభ్రపరుస్తుంది. దీనితో పాటుగా బీర్ పాదాలను మృదువుగా మారుస్తుంది.

  • 2

    మార్గరీటా తో ఎక్సోఫోలేషణ్

    ఉప్పు, ఆలివ్ ఆయిల్ మరియు కొద్దిగా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చర్మంపై వలయాకారంలో రుద్దండి. ఇది మీ శరీరంపై ఉండే నిర్జీవ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ మిశ్రమంతో చర్మంపై రుద్దిన తరువాత 5 నిమిషాల పాటూ అలాగే ఉంచి, నీటితో చర్మాన్ని కడగండి.

  • 3

    రెడ్ వైన్ తో ఫేషియల్ మాస్క్

    రెడ్ వైన్ యాంటీ ఆక్సిడెంట్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది మరియు ముఖంపై దీనిని అప్లై చేయటం వలన నల్లటి వలయాలు, ముడుతలు తొలగిపోతాయి. అంతేకాకుండా, రెడ్ వైన్ కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి, 10 నుండి 15 నిమిషాల పాటూ ఉంచటం వలన చర్మం పున: తాజీకరణకు లోనవుతుంది.

  • 4

    జుట్టు కోసం బీర్

    రోజు మన చుట్టూ ఉండే వాతావరణానికి జుట్టు బహిర్గతం అవటం వలన వెంట్రుకలు పొడిగా, అనారోగ్యానికి గురవుతాయి. ఇలాంటి సమయంలో జుట్టును షాంపూతో కడిగిన తరువాత తేలిక పాటి గాడత గల బీర్ లో ముంచండి. ఇలా చేయటం వలన మీ జుట్టు మృదువుగా మారటమే కాకుండా, తలపై చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

  • 5

    షాంపైన్ తో షైన్

    ఒక బకెట్ నిండా ఉన్న వేడి నీటిలో బాటిల్ షాంపైన్ ను కలిపి, దానిలో 30 నిమిషాల పాటూ మీ జుట్టును అందులో నానబెట్టి తరువాత తొలగించండి. ఇపుడు మెరిసే మీ జుట్టును చూసి మీరే ఆశ్చర్యానికి గురవుతారు. Image source:Gettyimages.in

    Tags:
  • అందాన్ని మెరుగుపరిచే ఆల్కహాల్
  • సౌందర్యంపై ఆల్కహాల్ ప్రభావం
  • ఆల్కహాల్ వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు
  • ఆల్కహాల్ వలన జుట్టుకు కలిగే ప్రయోజనాలు
  • Alcohol valana andaniki kalige prayojanalu
  • Beauty benefits of alcohol in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ