Health Tips in HindiHealth Tips

స్త్రీల భద్రత కొరకు తమతో తప్పనిసరిగా తీసుకెళ్ళాల్సిన కొన్ని సాధనాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 29, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మహిళల పై అత్యాచారాలు, వారి తో అసభ్యంగా ప్రవర్తించడం వంటివి తరుచు వార్తల్లో వింటూనే ఉన్నాం. చట్టాలు కటినం చేస్తూ, విజిలేన్సు పెంచుతూ పోతున్నప్పటికీ క్రైమ్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి సమయం లో ఆడవారు ధర్యం కోల్పోకుండా కొన్ని తమను తాము రక్షించుకొనే సాధనాలను ఎల్లవేళలా తమతో తీసుకెళ్లడం సబబు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం.
  • 1

    ఒక ఆయుధం

    ఆయుధం అంటే కత్తులు, తుపాకులే కాదు, అత్యవసర సమయం లో ప్రత్యర్దిని గ్యపరచగల చిన్న సాదనమైన కుడా. ఇది చిన్నపాటి, తేలిగ్గా వాడగల నైఫ్ ఎ కావోచ్చు, లేదా వెంట్రుకలను అదిపి పెట్టె బన్ పిన్  ఎ కావొచ్చు, లేదా పదునైన హెయిర్ పిన్ ఎ కావోచ్చు. ఇంకా నెయిల్ ఫిల్లర్ కూడా ఆయుధంగా పనికొస్తుంది. కాని అవసరం అయితే తప్ప వాడొద్దని గుర్తుంచుకోండి. Image Source: Shutterstock    

  • 2

    అదనపు సెల్ ఫోన్

    సెల్ ఫోన్ పై బరోస ఉంచడం కొంచం కష్టమే.  బాటరీ ఎల్లవేళలా ఉండకపోవచ్చు, లేదా సిగ్నల్ అయిన సరిగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ వాడడం ఇబ్బంది కరం అవుతుంది. అందుకే ఒక స్పేర్ ఫోన్ తీసుకెళ్లడం వలన, మొబైల్ ఆధారిత ఎమర్జెన్సీ సర్వీస్ అందుకోవడమే కాకుండా, అవసరమైతే మొబైల్ ను కూడా ఆయుధంగా వాడొచ్చు. Image Source: Shutterstock    

  • 3

    పెప్పర్ స్ప్రే

    ఇంకొక ప్రధానమైన తప్పక తీసుకెళ్ళాల్సిన సాధనం పెప్పర్ స్ప్రే. దిన్న్ ఎక్కడైనా కొనవచ్చు, ఆన్లైన్ స్టోర్స్ లో సులువుగా దొరుకుతాయి. ఇవి వివిధ రూపాలలో దొరుకుతున్నాయి. ముఖ్యంగా, కొంచం సులువుగా వాడే విదంగా, అంతర్ కేచైన్ లాగా లేదా ఈజీ గ తీసు క్విక్ గ వాడే విధంగా దిన్ని అమర్చుకోవడం నయం.  దుండగులను నిర్వీర్యం చేయడం లో దిన్ని మించిన సాధనం లేదు. Image Source: Shutterstock      

  • 4

    నెట్ కాష్

    కొన్ని సార్లు, కాష్ అవైలబల్ లేక కొన్ని సందార్బాల్లో నుంచి తొందరగా  బయట పడడం  వీలవదు.  కార్డ్స్ ఎన్ని ఉన్నప్పటికీ ఇంకా చాల ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లో కాష్ ఎ వాడుతున్నారు. అంటే కాక , మీ పుర్సె లో ఉన్న ప్రతి పైసా ఖర్చు అయ్యేవరకు వెయిట్ చేయవద్దు, కొంచం ముందు గానే డబ్బులు డ్రా చేసుకోవడం ఉత్తమం. చేతిలో డబ్బులుంటే స్థైర్యం కూడా పెరుగుతుంది. Image Source: Shutterstock ఇంకా చదవండి ఇక్కడ

    Tags:
  • మహిళల సంరక్షణ
  • ఆత్మ రక్షణ ఆయుధాలు
  • మహిళా భద్రతా సాధనాలు
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ