Health Tips in HindiHealth Tips

వీటి వలన కేన్సర్ కలగదట! అదొక అపోహ మాత్రమేనట!!

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Feb 02, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొన్ని రకాల వస్తువులు కేన్సర్ ను కలిగిస్తాయని ఒక నమ్మకం ఉంది, కానీ ఇవన్ని నిరాధారమైనవి. వీటిని నమ్మటానికి ముందు నిజా-నిజాలెంటో మీరే తెలుసుకోండి.
  • 1

    అవి కేన్సర్ ను కలిగిస్తాయా?

    కేన్సర్ అనేది చాలా ప్రమాదకర వ్యాధి అని తెలిసినప్పటికీ, దీని వలన మరణించే వారి సంఖ్య అధికమే. దురదృష్టం ఏమిటంటే ఈ భయం వలన కొన్ని రకాల వస్తువులకు, ఆహారాలకు దూరంగా ఉంటూ మన శక్తి, సమయాన్ని వృధా చేస్తున్నాము. ఎందుకంటే వీటి వలన కేన్సర్ కలుగుతుందని ఎలాంటి నిరూపణలు లేకపోయినప్పటికీ, వాటిని మనం నమ్ముతూనే ఉన్నాము. అవేంటో ఇక్కడ వివరించబడింది.

  • 2

    కృత్రిమ చక్కెరలు

    కృత్రిమ చక్కెరలు కేన్సర్ ను కలిగిస్తాయని చాలా నమ్ముతున్నారు, కానీ వీటి వలన కేన్సర్ కలుగుతుందని ఎలాంటి నిరూపణ లేదు. సాక్కిరిన్ ఎలుకలలో కేన్సర్ కలిగిస్తుంది, కానీ ఈ సమ్మేళనం మన శరీరంలో వేరుగా చర్య కొనసాగిస్తుందని పరిశోధనలలో వెల్లడించబడింది. దీని గురించి 2000 మందిపై పరిశోధనలు జరిపిన కూడా ఎలాంటి సంబంధం వెలువడలేదు.

  • 3

    సెల్ ఫోన్

    ఈ గాడ్జెట్ ద్వారా అన్ని మన దగ్గరగా చేర్చుకోవచ్చు, మార్చుకోవచ్చు మరియు వీటి నుండి X- కిరణాలు వెలువడతాయి. కానీ వీటి వలన కేన్సర్ కలుగుతుందని నిరూపించబడలేదు. వీటి పై ఇంకా పరిశోధనలు అవసరమే. కానీ, వీటి వాడకం పై కూడా కొంత జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

  • 4

    డియోడ్రేండ్ మరియు యాంటీపరస్పరెంట్

    ఈ రకం ఉత్పత్తులు వలన రొమ్ము కేన్సర్ కలుగుతుందా లేదా అనే విషయాల గురించి తెలుసుకోటానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి రెండు వేరు వేరు విధులను నిర్వర్తిస్తాయి. డియోడ్రేండ్ వాసనా రాకుండా చేస్తే, యాంటీపరస్పరెంట్ చెమట రాకుండా చూస్తాయి. కేన్సర్ కణాల వృద్దిని పోత్సహించే చాలా రకాల రసాయనాలు ఈస్ట్రోజెన్ హార్మోన్ వలే ప్రవర్తిస్తాయి.

  • 5

    బ్రా ధరించటం వలన

    చాలా సంవత్సరాల నుండి మహిళలు బ్రా ధరింస్తున్నారు. కానీ, అండర్ వేర్ మరియు బ్రా ధరించతం వలన రొమ్ము కేన్సర్ కలుగుతుందని ప్రచారంలో ఉంది. కానీ, ఇదొక అపోహ మాత్రమే. బ్రా లేదా అండర్ వేర్ ధరించటం మరియు కేన్సర్ కు మధ్య గల సంబంధం గురించి ఇటీవల పరిశోధనలలో వెలువరించబడింది. వీటిని ధరించటం వలన కేన్సర్ కలగదని వీరు తెలిపారు.      Image source: Getty Images

    Tags:
  • కేన్సర్ కలిగించని వస్తువులు
  • బ్రా కేన్సర్ ను కలిగించదు
  • కృత్రిమ చక్కెరలు కేన్సర్ ను కలిగించవు
  • Cancer kaliginchani karakalu
  • Things that Probably Don’t Cause Cancer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • సిగరెట్'లో ఉండే 10 ప్రాణాంతకర రసాయనాలు

    కొంత మంది సిగరెట్'లో ఉండే ప్రమాదకర రసాయనాల గురించి తెలియక వాటికి అలవాటు పడుతుంటారు. సిగరెట్'లో ఉండే రసాయనాల గురించి, వాటి వలన ఆరోగ్యానికి కలిగే నష్టాల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • సిగరెట్'లో ఉండే 10 ప్రాణాంతకర రసాయనాలు

    కొంత మంది సిగరెట్'లో ఉండే ప్రమాదకర రసాయనాల గురించి తెలియక వాటికి అలవాటు పడుతుంటారు. సిగరెట్'లో ఉండే రసాయనాల గురించి, వాటి వలన ఆరోగ్యానికి కలిగే నష్టాల