Health Tips in HindiHealth Tips

యోగ అర్థం మరియు వాటి ప్రాధాన్యతలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 21, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

యోగా అనేది భారతదేశపు ప్రత్యామ్నాయ చికిత్సలకు చెందిన పురాతన రూపం. యోగ చేయమని చాలా మంది సలహా ఇస్తారు. కానీ, కింద తెలిపిన విషయాలు ఎవరు చెప్పారు. అవేంటో మీ కోసం ఇక్కడ తెలుపబడింది.
  • 1

    యోగ యొక్క అర్థం

    యోగ అనేది సంస్కృత పదం, సాహిత్యపరంగా "చేరుటకు, ఏకం చేయటానికి లేదా జోడించుటకు" అని అర్థం. శరీరం మరియు మనసును ఏకం చేయటానికి యోగ సహాయపడుతుంది. యోగను కొత్తగా ప్రారంభించే వారు, యోగ వలన కలిగే ప్రయోజనాల గురించి తెలియక కేటాయించే సమయం వ్యర్థం అనుకుంటారు. కానీ, యోగ వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజాలు కలుగుతాయి. యోగ గురించిన కొన్ని ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    సౌకర్యంగా లేదా? అయితే యోగ చేయండి

    "యోగకు శరీరం అనువుగా ఉన్న వారు మాత్రమే అనుసరించాలి" అనేది ఒక అపోహ మాత్రమే. యోగ ప్రతి ఒక్కరికోసం, అధిక బరువు లేదా అల్ప బరువు, శరీరం మంచి ఆకృతి లేని వారికి, లింగం లేదా వయసులో తేడా అనే వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరు యోగను చేయవచ్చు. శరీరం సౌకర్యంగా లేని వారికి యోగాసనాల ద్వారా సరిచేసుకోవచ్చు. వీటన్నిటిని కన్నా మనసు సౌకర్యంగా ఉండటం చాలా అవసరం.

  • 3

    చూడటానికి సులభమే.. కానీ కాదు

    యోగ అనేది కూర్చొని శ్వాస పీల్చుకోవటం కాదు ఇంకా చాలా ఉంది. యోగాసనాలు చాలా సులభం అని చాలా మంది అభిప్రాయం, ఒక సారి యోగ నిపుణుడి సమక్షమలో అనుసరించి చూడండి. వాటిలో ఉండే కఠినత మీకే తెలుస్తుంది.

  • 4

    ఎల్లపుడు మీరు యోగ విద్యార్థే

    యోగ విషయానికి వస్తే గురువు స్థాయి లేదనే చెప్పాలి. చాలా కాలం నుండి యోగాసనాలను అనుసరించే వారు మాత్రమే యోగ యొక్క ప్రాధాన్యత మరియు దాని గురించి తెలుపగలరు. యోగ ఎల్లపుడు మిమ్మల్ని చైతన్యవంతులుగా ఉంచుతుంది.

  • 5

    ప్రేమలో పడొచ్చు

    మీ జీవనంలో పెద్ద మార్పులను చేసుకోవచ్చు. మీ మనసు శుభ్రపరచి, శారీరకంగా ఫిట్ గా ఉంచుతుంది. యోగను మీరు తప్పక ఇష్టపడతారు ఎందుకంటే, మనసు, తనువును ఎలా ఆధీనంలో ఉంచుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది. యోగాసనాలను అనుసరించటం వలన యోగాతో ప్రేమలో కూడా పడొచ్చు. Image source: Getty Images

    Tags:
  • యోగ వలన కలిగే ప్రయోజనాలు
  • యోగ ప్రారంభించే వారికి సూచనలు
  • యోగ ప్రాధాన్యత
  • యోగ అర్థం
  • యోగా గురించిన ముఖ్య విషయాలు
  • Yoga prayojanalu
  • Benefits of yoga in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • పుట్టు మచ్చలు మరియు వాటి రహస్యాలు

    పుట్టు మచ్చలు మరియు అవి ఉండే ప్రదేశాలు మన జీవితం యొక్క రహస్యాలను తెలుపుతాయి. ఇవి మన లక్ష్యం మరియు మన భవిష్యత్తు గురించి ఆధారాలను తెలుపుతాయి.
  • యోగ అర్థం మరియు వాటి ప్రాధాన్యతలు

    యోగా అనేది భారతదేశపు ప్రత్యామ్నాయ చికిత్సలకు చెందిన పురాతన రూపం. యోగ చేయమని చాలా మంది సలహా ఇస్తారు. కానీ, కింద తెలిపిన విషయాలు ఎవరు చెప్పారు. అవేంటో మ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • యోగ అర్థం మరియు వాటి ప్రాధాన్యతలు

    యోగా అనేది భారతదేశపు ప్రత్యామ్నాయ చికిత్సలకు చెందిన పురాతన రూపం. యోగ చేయమని చాలా మంది సలహా ఇస్తారు. కానీ, కింద తెలిపిన విషయాలు ఎవరు చెప్పారు. అవేంటో మ
  • పుట్టు మచ్చలు మరియు వాటి రహస్యాలు

    పుట్టు మచ్చలు మరియు అవి ఉండే ప్రదేశాలు మన జీవితం యొక్క రహస్యాలను తెలుపుతాయి. ఇవి మన లక్ష్యం మరియు మన భవిష్యత్తు గురించి ఆధారాలను తెలుపుతాయి.