Health Tips in HindiHealth Tips

పురుషులు వైద్యులతో తప్పక చర్చించాల్సిన విషయాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Sep 05, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పురుషులు వారి ఆరోగ్య పరిస్థితులను ఇతరులతో చర్చించటానికి ఇష్టపడరు. ఫలితంగా అనారోగ్యాల భారినపడుతుంటారు. కానీ ఇక్కడ తెలిపిన విషయాలు మీ వైద్యులతో చర్చింటం మాత్రం మరవకండి.
  • 1

    మెన్ విల్ బి మెన్

    పురుషులు వారిలో కలిగే ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవటంలో విముకతను ప్రదర్శిస్తుంటారు. కొన్ని సార్లు, ఆరోగ్య సమస్యలను ఇతరులతో చర్చించటానికి ఇబ్బంది పడటం లేదా వైద్యుడితో చరించటానికి ఇబ్బందిగా భావించటం లేదా కొన్ని సార్లు అజ్ఞానం లేదా దానిపై సరైన అవగాహన లేకపోవటం వలన అని చెప్పవచ్చు. కానీ పురుషులు చేసే ప్రతి నిర్లక్ష్యం వారి ఆరోగ్యంపై తీవ్రపరిణామాలకు గురి చేస్తుందని తెలుసుకోండి. ఇక్కడ తెలిపిన సమస్యలు ఎదుర్కొంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

  • 2

    లైంగిక సామర్థ్యంలో మార్పు

    సెక్స్ లేదా లైంగిక సామర్థ్యం తగ్గటం వలన అది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు ఈ మార్పులే తీవ్రమైన అనారోగ్య పరిణామాలుగా చెప్పవచ్చు కావున ఇలాంటివి గమనించిన వెంటనే వైద్యుడిని కలవండి.

  • 3

    ఛాతిలో నొప్పి

    ఛాతిలో కలిగే నొప్పి అనేది కేవలం గుండెపోటు సూచిక మాత్రమే కాదు మరియు ఛాతి ప్రాంతంలో కలిగే అసాధారణ నొప్పిని అశ్రద్ద వహించటం కూడా మంచిది కాదు. పేగుపై ప్రాంతంలో, దిగువ ఉదర భాగంలో మరియు ఛాతిలో ఎలాంటి నొప్పులను గమనించిన వెంటనే వైద్యుడిని కలవండి.

  • 4

    వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గిపోవటం

    శ్వాసలో తగ్గుదల లేదా ఇదివరకటిలా వ్యాయామాలు నిర్వహించలేకపోవటం లేదా త్వరగా అలసిపోవటం వంటి వాటిని గమనిస్తే వెంటనే వైద్యుడిని కలవండి. ఇలా ఆకస్మికంగా మీ సామర్థ్యం తగ్గటం ఆరోగ్యానికి ప్రమాద సూచిక.

  • 5

    వైద్యుడి ప్రమేయం లేకుండా మందుల వాడకం

    మీరు తీసుకునే ప్రతి టాబ్లెట్ లేదా మందుల గురించి మీ వైద్యుడికి తెలిసి ఉండాలి. మీరు స్వతహాగా తీసుకునే మందుకు, వైద్యుడు సూచించిన మందులు లేదా ఔషదాల వంటి ప్రతి రకం మందుల ద్వారా మాత్రమే వీటి వలన మీరు ఎంత వరకు ప్రమాదానికి గురవుతున్నారో అని వైద్యుడు తెలుసుకోగలుగుతాడు. Image source:Gettyimages.in

    Tags:
  • వైద్యులతో చర్చించాల్సిన విషయాలు
  • వైద్యుడి దగ్గర దాచకుడని విషయాలు
  • Doctor tho charchinchalsina vishayalu
  • Things men should tell their doctors in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు

    పురుషులు అందంగా కనపడటానికి వివిధ రకాల క్రీమ్'లను మరియు బ్యూటీ పార్లర్'ల చుట్టూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ తెలిపిన విధానాల ద్వారా తక్కువ సమయంలో అం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు

    పురుషులు అందంగా కనపడటానికి వివిధ రకాల క్రీమ్'లను మరియు బ్యూటీ పార్లర్'ల చుట్టూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ తెలిపిన విధానాల ద్వారా తక్కువ సమయంలో అం
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప