Health Tips in HindiHealth Tips

కడుపులో కలతలను కలుగచేసే ఆహారాలు మరియు ద్రావణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 22, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంత మంది సున్నితమైన జీర్ణాశయాన్ని కలిగి ఉండి, చిటికి మాటికి విరేచనాలు, డోకులు కలుగుతుంటాయి. కారణం తీసుకునే ఆహరం లేదా ద్రావణాల వలన అని చెప్పవచ్చు. కడుపులో కలతలను కలిగించి, సమస్యలకు గురి చేసే ఆహారాలు మరియు ద్రావణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    కడుపులో కలతలకు గురి చేసే ఆహరం

    కడుపులో కలతలతో ఇబ్బంది చెందుతున్నారా! వివిధ రకాల ఆహారాలను మరియు ద్రావణాలను స్వీకరించటం వలన అని చెప్పవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలు వైరస్ లేదా పారసైట్'లను కలిగి ఉండి, కడుపులో ఇబ్బందులను గురిచేస్తాయి. జిడ్డైన, కారం లేదా కొవ్వు ఆహారాలు, జీర్ణం చెందకపోవటం వలన లేదా ఇతర చిరాకులను కలిగిస్తాయి.Image Courtesy : Getty Images

  • 2

    ద్రాక్ష పండ్లు

    అధిక మొత్తంలో ద్రాక్షపండ్లను తినటం వలన, డోకులు లేదా విరేచనాలు కలుగవచ్చు. ఈ పండ్లు అధిక మొత్తంలో ఫ్రక్టోస్'ను కలిగి ఉండటం వలన, ఈ సహజ చక్కెరలు కడుపులో గాలిని ఏర్పరుస్తాయి. అంతేకాకుండా, వీటిలో పుష్కలమైన 'టానిన్'లు ఉన్నందు వలన కడుపులో కలతలను కలుగ చేస్తాయి. ద్రాక్షపండ్లలో చిన్న పరిమాణంలో ఉన్న వాటిని మాత్రమె తినండి.Image Courtesy : Getty Images

  • 3

    బాహ్యపొరతో కూడిన కూరగాయలు

    బాహ్యపొర కలిగిన ఉదాహరణకు, బంగాళదుంప వంటి కూరగాయలు జీర్ణాశయంలో జీర్ణం చెందవు. ఒకవేళ, మీకు బాహ్య పొరతో కూడిన కూరగాయలను తినాలి అనిపిస్తే, పొర సన్నగా ఉన్న కూరగాయలను, శుభ్రపరచి, దంచి తినటం మంచిది. Image Courtesy : Getty Images

  • 4

    కార్బోనేటేడ్ పానీయాలు

    బీర్లు, సోడా లేదా ఇతరేతర చల్ల బరచిన ద్రావణాలలో కార్బన్ డై ఆక్సైడ్ గ్యాస్ అధికంగా ఉండంటం వలన, మీ పొట్టపై ప్రభావం చూపుతుంది. పొట్ట ఉబ్బినట్టుగా ఉన్న సమయంలో వీటిని తీసుకోకూడదు. కార్బోనేటేడ్ ద్రావణాల కన్నా తాగు నీరు చాలా మంచిదిImage Courtesy : Getty Images

  • 5

    ప్రోబయాటిక్స్

    ప్రోబయాటిక్'లు ఆరోగ్యకర జీర్ణాశయాన్ని నిర్వహించటానికి ఉపయోగిస్తారని అందరికి తెకిసిందే. కానీ, దీని వలన కడుపులో కలతలు కూడా ఏర్పడతాయి. నిర్ణీత సమయాల్లో, నిర్దిష్ట ప్రోబయాటిక్'లు అవసరం. కానీ, కొన్ని వందల కొద్ది బ్యాక్టీరియాలను కలిగి ఉండటం వలన, జీర్ణాశయంలో కలతలను ఏర్పరుస్తాయి.Image Courtesy : Getty Images

  • 6

    గ్రీన్ టీ

    గ్రీన్ టీ వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజానాలు ఉన్నాయి. కానీ, డోకులను మరియు పొట్ట ఉబ్బరంగా అనిపించేలా చేసే కారకాలు కూడా వీటిలో ఉన్నాయి. డోకులను మరియు ఉబ్బరంగా అనిపించేలా చేసే ''టానిన్''లను కలిగి ఉంది. దీని కన్నా సీమ చేమంతి (చమోమిలే)తో చేసిన టీ కొంచెం ఉత్తమం అని చెప్పవచ్చు.Image Courtesy : Getty Images

  • 7

    కృత్రిమ తీపిపదార్థాలు

    చాలా రకాల కృత్రిమ తీపిపదార్థాలు జీర్ణాశయంలో విచ్చిన్నం చెందటం కష్టం. కావున, ఇవి కడుపులో సమస్యలను కలుగచేస్తాయి. ఒకవేళ, మీ కడుపు వీటి పట్ల సున్నితత్వాన్ని కలిగి ఉంటె మాత్రం, కృత్రిమ తీపిపదార్థాలకము దూరంగా ఉండటం చాలా మంచిది.Image Courtesy : Getty Images

  • 8

    శక్తి బార్లు

    శక్తి బార్లు, కడుపులో కలతలను కలుగచేసే చక్కెర ఆల్కహాల్'లుగా పిలువబడే, గ్లిసరిన్ మరియు మల్టిటాల్ సిరప్'లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్'లను మరియు క్యాలోరీలను కలిగి ఉంటాయి. సున్నితమైన జీర్ణాశయం కలిగి ఉన్న వారికి ఇవి మంచివి కాదనే చెప్పాలి.Image Courtesy : Getty Images

    Tags:
  • విరేచనలను కలుగచేసే ఆహారాలు
  • కడుపులో కలతలను కలుగచేసే ఆహారాలు
  • దూరంగా ఉండాల్సిన ఆహారాలు
  • Food and Drinks to Upset Stomach in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీరంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం

    ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమా! కానీ, ఫాస్ట్ ఫుడ్ వలన కలిగే నష్టాలు మరియు వాటి ప్రభావాల గురించి మీకు తప్పక తెలిసి ఉండాలి. శరీరంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం గు
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీరంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం

    ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమా! కానీ, ఫాస్ట్ ఫుడ్ వలన కలిగే నష్టాలు మరియు వాటి ప్రభావాల గురించి మీకు తప్పక తెలిసి ఉండాలి. శరీరంపై ఫాస్ట్ ఫుడ్ ప్రభావం గు