Health Tips in HindiHealth Tips

మీ శరీర బరువు పెంచే ఆశ్చర్యకర కారణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 27, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వ్యాయామాలు, అధిక ఆహార సేకరణ వలన మాత్రమే కాకుండా, రోజు మనం నిర్వహించే కార్యాల వలన కూడా శరీర బరువు పెరుగుతుంది. నిద్రలోపాలు, ఒత్తిడికి గురవటం మరియు ఇతర కారణాల వలన కూడా శరీర బరువు పెరుగుతుంది. శరీర బరువును పెంచే ముఖ్య కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    కారణాలు ఎన్నో

    వ్యాయామాలు చేయకపోవటం, క్యాలోరీలను అధికంగా తీసుకోవటం వంటివి బరువు పెంచే సాధారణ కారణాలుగా చెప్పవచ్చు. కానీ, మీరు చేసే ప్రతి పని శరీర బరువును ప్రభావిత పరుస్తుంది. అవును, రోజులో నిర్వహించే ప్రతి కార్యం, శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే కారణాలు ఇక్కడ తెలుపబడ్డాయి. Image Courtesy : Getty Images

  • 2

    సరిపోయెంత నిద్ర లేకపోవటం

    నిద్రలోపం, రెండు రకాలుగా మీ శరీర బరువును ప్రభావిత పరిస్తుంది: రాత్రి లేటుగా పడుకోవటం వలన ఇతర అనారోగ్యకర స్నాక్స్ తినటం వలన తీసుకునే క్యాలోరీల సంఖ్య అధికం అవుతుంది. రెండవది, నిద్రలోపం వలన శరీరంలో హార్మోన్ ల స్థాయిలో మార్పులు కలగటం వలన ఆకలి పెరుగుతుంది.Image Courtesy : Getty Images

  • 3

    ఒత్తిడికి గురయ్యారా?

    ఎక్కువ సమయం లేదా తీవ్రమైన షెడ్యూల్ లను పాటించటం వలన అలసిపోతుంటారు. ఫలితంగా, శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయినట్టి 'కార్టిసాల్' విడుదల అధికం అవుతుంది. ఇది ఆకలిని కూడా అధికం చేస్తుంది. ఒత్తిడికి గురైన సమయంలో మీరు ఏమి ఆలోచించకుండా, జంక్ ఫుడ్ లేదా అధిక క్యాలోరీలను అందించే ఆహారాలను తీసుకుంటారు. Image Courtesy : Getty Images

  • 4

    మందుల ప్రభావం

    దీర్ఘకాలిక సమయం పాటూ 'యాంటీ డిప్రసేంట్'ల వలన కలిగే దుష్ప్రభావంబరువు పెరగటం. కొంతమందిలో, యాంటీ డిప్రసెంట్ లు తీసుకోవటం ప్రారంభించిన కొద్ది కాలంలోనే వారిలో, ఆకలి పెరిగి శరీర బరువు పెరుగుతుంది. Image Courtesy : Getty Images

  • 5

    హైపర్ థైరాయిడిజం

    మన శరీర బరువు పెరుగుతుందని తెలియగానే ప్రతిచర్యగా, ఆహరం తీసుకోవటం తక్కువ చేస్తాము. కానీ, థైరాయిడ్ గ్రంధి వలన కూడా శరీర బరువు పెరుగుతుంది. థైరాయిడ్ నుండి సరిపోయేంత స్థాయిలో హార్మోన్ విడుదల కానీ సమయంలో, జీవక్రియ ఆలస్యం అవుతుంది. ఫలితంగా శరీర బరువు పెరుగుతుంది. Image Courtesy : Getty Images

  • 6

    రుతువిరతి

    అవును, రుతువిరతి సమయంలో విడుదల హార్మన్ ల వలన బరువు పెరగవచ్చు. కానీ, సాధారణంగా, మీ వయసు పెరిగిన కొలది, జీవక్రియ రేటు తగ్గుతుంది, మీ కండరాల ద్రవ్యరాశి తగ్గుతుంది ఫలితంగా, శరీర బరువు పెరుగుతుంది. రుతువిరతి, మీ శరీర బరువు పెరగటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ నడుము చుట్టూ, తొడల ప్రాంతంలో కొవ్వు పేరుకుపోయి, లావుగా అవుతారు.Image Courtesy : Getty Images

  • 7

    మీరు PCOS కలిగి ఉంటే

    ''పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్'', స్త్రీల శరీరంలో హార్మోన్ల స్థాయిలను అసమతౌల్యానికి గురి చేసి, రుతు చక్రాన్ని ప్రభావితం పరుస్తుంది. PCOS చే భాదపడే వారిలో ఇన్సులిన్ క్రియారహితంగా మారటం వలన, శరీర బరువు పెరుగుతుంది. Image Courtesy : Getty Images

  • 8

    పొగ తాగటం ఆపేయటం వలన

    పొగ తాగటాన్ని ఆపేయటం వలన మీరేమి తప్పు చేయలేదు. సిగరెట్ లో ఉండే నికోటిన్ మీ ఆకలిని తగ్గించి వేస్తుంది. మీరు సిగరెట్ మానేయటం వలన మీ ఆకలి స్థాయిలు పెరిగి, అధికంగా తినే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీ రుచి గ్రాహకాలు పనిలో లోపాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. 2012 లో జరిపిన పరిశోధనల ప్రకారం, సిగరెట్ మానటం వలన 4 నుండి 5 కిలోల బరువు పెరుగుతారని వెల్లడించారు.Image Courtesy : Getty Images

    Tags:
  • బరువు పెంచే ప్రత్యేక కారణాలు
  • బరువు పెంచే సూచనలు
  • బరువు పెంచే కారణాలు
  • Causes of Weight Gain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • శరీర బరువు పెంచే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ఆరోగ్యకర పద్దతులు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆరోగ్యకంగా శరీర బరువు పెంచే సూచనలు తక్కువే. ఆరోగ్యకర బరువు పెంచే సూచనలు
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మహిళలు బరువు పెరుగుటకు గల కారణాలు

    సన్నగా ఉండే స్త్రీలు ఆకస్మికంగా కొన్ని కారణాల వలన బరువు పెరుగుతారు. మగువలలో ఆకస్మిక బరువు పెంచే ముఖ్య కారణాలు మరియు కారకాల గురించి ఇక్కడ విశదీకరించబడి
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు పెంచే చిట్కాలు

    శరీర బరువు తగ్గించుకోటానికి ఆరోగ్యకర పద్దతులు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆరోగ్యకంగా శరీర బరువు పెంచే సూచనలు తక్కువే. ఆరోగ్యకర బరువు పెంచే సూచనలు
  • మహిళలు బరువు పెరుగుటకు గల కారణాలు

    సన్నగా ఉండే స్త్రీలు ఆకస్మికంగా కొన్ని కారణాల వలన బరువు పెరుగుతారు. మగువలలో ఆకస్మిక బరువు పెంచే ముఖ్య కారణాలు మరియు కారకాల గురించి ఇక్కడ విశదీకరించబడి
  • మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు

    ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువ