Health Tips in HindiHealth Tips

ఈ ప్రదేశాలలో కూడా కేన్సర్ కలగవచ్చు..

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jun 06, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కేన్సర్ గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? కొన్ని ప్రాంతాలలో కేన్సర్ కలుగుతుందని తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యానికి గురవుతారు.
  • 1

    కనురెప్పలు

    మీకు తెలుసా, 5-10 శాతం వరకు కనురెప్పలలో కేన్సర్ కలిగే అవకాశం ఉంది అని. అవును, మీరు విన్నది నిజమే. నాన్- మేలనోమా రకం కేన్సర్ కలిగే అవకాశాలు ఎక్కువగా గల ప్రదేశంలో కనురెప్పలు కూడా ఒకటి. త్వరగా కేన్సర్ ను గుర్తించటం ద్వారా కేన్సర్ వ్యాప్తిని నిర్మూలించవచ్చు. కావున రోజు మీ కనురెప్పలను గమనించుకోండి.

  • 2

    పిరుదులు

    పిరుదులు కూడా కేన్సర్ వ్యాధికి గురవవచ్చని ఎపుడైనా విన్నారా? అవును, పురుదుల మధ్యలో రాషేస్ వస్తే మాత్రం అశ్రద్ద వహించకండి. వెంటనే వైద్యుడిని కలిసి చెక్ చేపించుకోవటం వలన సమస్య మరింత తీవ్రతరం అవకుండా జాగ్రత్త పడవచ్చు.

  • 3

    కాలి వేళ్ళ మధ్య

    ఎపుడైనా మీ కాలి వేళ్ళ మధ్యను పరిశీలించారా? మీ కాలి వేళ్ళ మధ్య చాలా కాలం నుండి ఎవైన సమస్యలు నయం కాకుండా ఉండటం గమనించారా? అయితే వెంటనే వైద్యుడిని కలిసి చెక్ చేపించుకోండి. ఈ ప్రదేశంలో కూడా కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.

  • 4

    అరికాళ్ళలో కేన్సర్

    చర్మ కేన్సర్ శరీరంపై ఎక్కడైనా కలగవచ్చు, అరికాళ్ళలో కూడా ఏర్పడవచ్చు అని తెలిస్తే మీ ఆశ్చర్యానికి గురవవచ్చు. కేన్సర్ కలిగే అతి దారుణమైన ప్రదేశంగా చెప్పవచ్చు. అరికాళ్ళలో సంభవించే ఈ రకం మేలనోమా కేన్సర్ ను "ఆక్రల్ లెంటిజినస్ మేలనోమా" గా పేర్కొంటారు.

  • 5

    గోర్ల కింద

    చర్మ కేన్సర్ గోళ్ల కింద కూడా వస్తుందని చాలా మందికి తెలియదు. కొన్ని సార్లు ఫంగస్ వలన కలిగిన ఇన్ఫెక్షన్ లను కొనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ, గోళ్ల కింద ఏర్పడే అసాధారణ గడ్డలను అశ్రద్ద చేయకుండా వెంటనే చర్మ వ్యాధి నిపుణుడిని కలవటం మంచిది. Imagesource:Gettyimages.in

    Tags:
  • కేన్సర్ కలిగే ప్రదేశాలు
  • కేన్సర్ కలిగే ప్రమాద స్థలాలు
  • కేన్సర్ కలిగే ఆశ్చర్యకర ప్రదేశాలు
  • Cancer kalige pradeshalu
  • Surprising places where you can get cancer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ