Health Tips in HindiHealth Tips

విస్కీతో నష్టాలే కాదు లాభాలు కూడా ఉన్నాయి....

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 20, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మితిమీరిన స్థాయిలో విస్కీ సేకరణ వలన ఆరోగ్యం పాడవుతుంది. కానీ, పరిమిత స్థాయిలో విస్కీ తీసుకోవటం వలన చాలానే ప్రయోజనాలున్నాయి. నమ్మకం కలగటం లేదా అయితే ఇది చదవండి.
  • 1

    గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

    'విస్కీ తాగటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది' అంటే మీరు నమ్ముతారా? అవును విస్కీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (HDL) లను తగ్గించే గుండెపోటు వంటి ప్రమాదకర స్థాయిలను తగ్గిస్తాయి.

  • 2

    రోగ నిరోధక శక్తిలో పెరుగుదల

    'ఆస్ట్రేలియా'లో ఉన్న "మోనాష్ యూనివర్సిటి" వారి అధ్యయనాల ప్రకారం, రోజు ఒకటి లేదా రెండు పెగ్ ల విస్కీ నుండి శరీరానికి కావాల్సిన విటమిన్ 'C' అందుతుంది అని తెలిపారు. అంతేకాకుండా, విస్కీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధి కారకాలతో పోరాడే శక్తిని పెంచుతాయి. కావున రోజు కొద్దిగా విస్కీ ఆరోగ్యానికి మంచిదే.

  • 3

    క్యాన్సర్ వ్యాధితో పోరాటం

    విస్కీ "ఎలాజిక్ ఆసిడ్" ను కలిగి ఉంటుంది, ఈ రసాయనిక సమ్మేళనం శరీరంలోని 'DNA' ను కార్సినోజెన్ లతో కలవటాన్ని నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, కీమోథెరపీ చికిత్సలో కలిగే దుష్ప్రభావాల నుండి శరీరాన్ని కాపాడే శక్తిను కూడా కలిగి ఉంటుంది.

  • 4

    ఒత్తిడిని తగ్గిస్తుంది

    ఒత్తిడి మన మానసిక స్థితిని ఎలా ప్రభావిత పరుస్తుందో మనదంరికి తెలిసిందే, అంతేకాకుండా దీని వలన కొన్ని రకాల అనారోగ్యాలు కూడా కలుగుతాయి. పరిమిత స్థాయిలో విస్కీ తాగటం వలన నరాలను ప్రశాంతతకు గురిచేసి, ఒత్తిడి నుండి ఉపశమనం అందిస్తుంది.

  • 5

    జీర్ణక్రియా శక్తిని పెంచుతుంది

    విస్కీ వలన జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుందని దాదాపు మనలో చాలా మందికి తెలియదు అవునా! ఇది భోజనం తరువాత ఆకలిని తగ్గిస్తుంది మరియు అధిక ఆహార సేకరణకు దూరంగా ఉంచటమే కాకుండా, అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. Image Source: Getty

    Tags:
  • విస్కీ వలన కలిగే ప్రయోజనాలు
  • విస్కీ వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు
  • Whisky prayojanalu
  • Surprising healthy Benefits of whisky in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ