Health Tips in HindiHealth Tips

రోజు ఒక గ్లాసు పాలు తాగటం వలన కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 03, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

రోజు పాలు తాగటం వలన ఎముకలు, కండరాలు దృడంగా మారతాయని మాత్రమే మనకు తెలుసు అవునా! కానీ పాల వలన వివిధ రకాల వ్యాధులు కూడా తగ్గించబడతాయి నమ్మకం కలగటం లేదా! అయితే ఇది చదవండి.
  • 1

    పాలు

    ఆరోగ్యాన్ని సంరక్షించే సహజ ద్రావణంగా పాలను పేర్కొనవచ్చు, కాల్షియం, పాస్పరస్, మరియు విటమిన్ 'D' వంటి అనేక పోషక విలువలను పాలు కలిగి ఉంటాయి. కండరాల, దంతాలు మరియు ఎముకలు దృడంగా ఉండటంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతేకాకుడు పాల వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. Image source: Getty Images

  • 2

    గుండె వ్యాధులకు దూరం

    కాల్షియం మూలకాన్ని ఎక్కువగా కలిగి ఉండే పాలను రోజు తాగే వారు చాలా తక్కువగా హృదయ సంబంధిత వ్యాధులకు గురవుతారని మరియు అసలే తాగని వారు ఎక్కువగా గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలలో తెలుపబడింది. పాలలో ఉండే కాల్షియం శరీరంలో ఉండే చెడు (LDL) కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుందని మరియు (HDL) మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుందని పరిశోధనలలో తెలుపబడింది. Image source: Getty Images

  • 3

    మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది

    ఇటీవల జరిపిన పరిశోధనలలో 37,000 మంది నడి వయసు గల స్త్రీలు రోజు తక్కువ ఫ్యాట్ కలిగిన పాలను తాగి, టైప్-2 మధుమేహ వ్యాధి గురయ్యే అవకాశాలు చాలా వరకు తక్కువని ఇటీవల జరిపిన పరిశోధనలలో తెలుపబడింది. తక్కువ ఫ్యాట్ గల కొవ్వు పాలలో గ్లైసిమిక్ స్థాయిలు తక్కువగా ఉండటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధరణ స్థాయిలో ఉండటమే దీనికి కారణమని వారు తెలిపారు. Image source: Getty Images

  • 4

    కోలన్ మరియు బ్రెస్ట్ కేన్సర్ ను నివారిస్తుంది

    పాలు తాగని వారితో పోలిస్తే రోజు 1.5 గ్లాసుల పాలు తాగే 45,000 మంది స్వేడిష్ పురుషులలో కేన్సర్ కు గురయ్యే అవకాశాలు దాదాపు 35 శాతం తగ్గిందని ఇటీవల జరిగిన పరిశోధనలలో పేర్కొనబడింది. చిన్నప్పటి నుండి పాలు తాగే అలవాటు ఉన్న వారిలో రొమ్ము కేన్సర్ కలిగే అవకాశాలు ఆడపు తక్కువే అని పరిశోధనలలో తెలుపబడింది. పాలలో ఉండే కాల్షియం మరియు సహజ రూపంలో ఉండే కొవ్వు (లినోయిక్ ఆసిడ్) కేన్సర్ వ్యాధికి వ్యతిరేఖంగా పోరాడుతుందని తెలిపారు. Image source: Getty Images

  • 5

    ఊబకాయాన్ని తగ్గించే పాలు

    పాలు తాగటం వలన శరీర బరువు గణనీయంగా పెరుగుతుందని చాలా మంది నమ్మకం. ఇదొక అపనమ్మకం మాత్రమే. నిజానికి రోజ్ పాలు తాగే వారిలో బరువు పరిమితిలో ఉంటుంది. అది కూడా తక్కిఉవ ఫ్యాట్ గల కొవ్వు పదార్థాలను తాగే వారు ఊబకాయానికి గురవటం చాలా అరుదు. Image source: Getty Images

    Tags:
  • పాలు తాగటం వలన కలిగే ప్రయోజనాలు
  • కేన్సర్ కలగకుండా చేసే పాలు
  • గుండె వ్యాధులకు దూరంగా ఉంచే పాలు
  • Paala valana aarogyaniki kalige prayojnalu
  • Surprising Health Benefits of Milk in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ