Health Tips in HindiHealth Tips

రోజు కావలసిన పోషకాలను అందించే సూపర్ ఫుడ్స్

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 13, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సరైన పోషకాలను తీసుకోవటం వలన ఆరోగ్యంగా మరియు వ్యాధులకు దూరంగా ఉంటారు. విటమిన్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలు మన శరీరానికి తప్పక అవసరం. పచ్చని ఆకుకూరలు, హోల్ గ్రైన్స్, పండ్లు వంటి సూపర్ ఫుడ్స్ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
  • 1

    యోగ్ హార్ట్

    యోగ్ హార్ట్ పూర్తిగా కొవ్వు పదార్థాలను కలిగి ఉండకుండా, విటమిన్, కాల్షియం మరియు ప్రోటీన్ లను కలిగి ఉంటుంది. గుండె సమస్యలు, అధిక రక్తపీడనం మరియు కిడ్నీ సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని యోగ్ హార్ట్ కలిగి ఉంటుంది. యోగ్ హార్ట్ నాడులలో కొవ్వు పదార్థాల ఏర్పాటును తగ్గించి, రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది. కాల్షియం ను అధికంగా కలిగి ఉండే ఈ పదార్థం ఎముకలను బలంగా కలిగి ఉంటుంది.

  • 2

    గుడ్లు

    వారం ఏదైనా, గుడ్డు మాత్రం తినటానికి సంకోచించకండి, గుడ్డు తినకుండా ఉండుటకు కారణాలు వెతక్కుండా, రోజు గుడ్డును మీరు తినే ఆహార ప్రణాళికలో కలుపుకోండి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం మరియు వివిధ రకాల విటమిన్, మినరల్ లను సమృద్దిగా కలిగి ఉంటుంది. గుడ్డు ఎముకలను బలంగా, దృష్టిని మెరుగుపరచి, మెదడు పని తీరును కూడా పెంచుతుంది. రోజు గుడ్డు తినే వారి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

  • 3

    క్యారెట్

    విటమిన్ 'A', 'B', 'C', కాల్షియం మరియు పెక్టిన్ ఫైబర్ లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పదార్థాలను పెంచకుండా చూసి, శరీర బరువును నియంత్రిస్తుంది. శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగటం వలన జలుబు మరియు ఫ్లూ జ్వరాలకు దూరంగా ఉంటాము. ఎందుకంటే ఈ జ్యూస్ శరీర రోగ నిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

  • 4

    నారంజ పండ్లు

    ఇవి అధిక మొత్తంలో విటమిన్ 'C' కలిగి మరియు ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటుంది. శీతాకాలంలో నారింజ పండ్లు నయం చేసే గుణాలను కలిగి ఉంటాయి. నారింజలో ఉండే పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, మరియు కాల్షియంలు శరీరంలో అధిక రక్తపీడనం ను నియంత్రణలో ఉంచుతుంది. ఈ మూలకాలన్నీ, ఎలక్ట్రోలైట్ లను సమతుల్య పరచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

  • 5

    బ్రోకలీ

    బ్రోకలీ విటమిన్ 'A', 'C', కాల్షియం, ఫైబర్ లను సమృద్దిగా కలిగి ఉంటుంది. ఇది శరీర బరువును తగ్గించుటకు సహాయపడుతుంది, కేన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులను కలిగించే కారకాలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది. వండిన కూరలలో లేదా సలాడ్ లలో వీటిని కలుపుకొని రోజు తినండి.  Imagesource:Gettyimages.i

    Tags:
  • అవసరమైన పోషకాలను అందించే ఆహారాలు
  • పోషకాలను అందించే సూపర్ ఫుడ్స్
  • పోషకాలతో కూడిన ఆరోగ్యకర ఆహారాలు
  • Poshakalanu andinche aaharalu
  • Superfoods for Everyday Nutrients in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పోషకాలను అందించే ఆహరాలు

    శరీరానికి పోషకాలు తప్పని సరి. వీటి లోపం వలన వివిధ రకాల వ్యాధులతో పాటూ ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహర పదార్థా
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
  • పోషకాలను అందించే ఆహరాలు

    శరీరానికి పోషకాలు తప్పని సరి. వీటి లోపం వలన వివిధ రకాల వ్యాధులతో పాటూ ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహర పదార్థా