Health Tips in HindiHealth Tips

బరువు తగ్గించుటలో సహాయపడే సూపర్ ఫుడ్స్

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 03, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బరువు తగ్గటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆహరం పదార్థాల వలన కూడా బరువు తగ్గవచ్చు వీటినే సూపర్ ఫుడ్ అంటారు. ఈ సూపర్ ఫుడ్ వలన శరీర బరువు తగ్గించుకోవచ్చు. ఆ ఆహర పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    స్పీనాచ్

    సూపర్ ఫూడ్స్ అధికంగా ఫైబర్'ని, విటమిన్ 'K', ఐరన్, మరియు ప్రోటీన్స్'ని కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గటంలో ముఖ్య భూమికను పోషిస్తాయి. ఇవి మీ కోలన్'లోని విష పదార్థాలను త్రోలగించి, శుభ్రపరచి, మరియు ల్యూటిన్, ఫోలేట్, పొటాషియం మరియు ఫైబర్'లను నిల్వ ఉంచటానికి ప్రోత్సహిస్తాయి. స్పీనాచ్'లను కలిగి ఉన్న సలాడ్స్ అధికంగా పోషకాలను కలిగి ఉంటాయి, మిగిలిన సాలాడ్స్ నీటి శాతాన్ని అధికంగా కలిగి ఉంటాయి.   Image Courtesy:Getty Images

  • 2

    ఓట్మీల్

    ఓట్మీల్ శక్తి వంతంగా కొవ్వు పదార్థాలను కరిగింప చేసే ఫైబర్'లను కలిగి ఉంటాయి. ఓట్మీల్'లో ఉండే ఫైబర్'లు కరిగే రకానికి చెందినవి మరియు ఇవి జీర్ణాశయంలో నెమ్మదిగా కదులుతూ ఎక్కువ సమయం ఆకలి అవకుండా, కడుపు నిండినట్టుగా అనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఫైబర్'ల వలన శరీర రక్తంలోని చక్కర స్థాయిలు స్థంబింపబడి, జీవక్రియలో కొవ్వు పదార్థాల వినియోగాన్ని పెంచి, బరువు తగ్గటంలో ముఖ్య పాత్రని పోషిస్తాయి. ఇది శరీరంలోని చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, ధమనులలో అడ్డంకులు ఏర్పడకుండా చేసి ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. Image Courtesy:Getty Images

  • 3

    అవకాడో

    అవకాడో సాచురేటేడ్ ఫాట్'లకు బదులుగా మోనో-సాచురేటేడ్ ఫాట్'లను బదిలీ చేయుటలో శక్తివంతంగా పని చేస్తుంది. మరియు బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా అవకాడోని మీరు తీసుకునే ఆహారంలో కలుపుకోవటం వలన గుండెని ఆరోగ్యంగా ఉంచే ఫాట్'లను అందించినవారు అవుతారు. ఇది చాలా విటమిన్'లను మరియి పోషకాలను అందించి మీరు వరువు తగ్గుటలో మంచి పాత్ర పోషిస్తుంది.   Image Courtesy:Getty Images

  • 4

    ఆపిల్

    ఆపిల్ తక్కువ క్యాలోరీలను మరియు కొవ్వు పదార్థాలను, తక్కువ సోడియం మరియు ఎక్కువగా విటమిన్, మినరల్స్, ఫైబర్'లను కలిగి ఉంటుంది. కావున బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. తక్కువ క్యాలోరీలు తినటం వలన మనము అధికంగా శక్తిని పొందలేము. ఒక గిన్నె నిండా ఉండే పచ్చి ఆపిల్స్ 65 కాలోరీలు మాత్రమే మరియు ఫాట్ లేకుండా ఉంటాయి. మామూలు పరిమాణంలో ఉన్న ఆపిల్'లు 110 క్యాలోరీలను మాత్రమే కలిగి ఉంటాయి.  Image Courtesy:Getty Images

  • 5

    ఫ్లాక్స్ సీడ్స్

    ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మరియు ఫైబర్'లను కలిగి ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ బరువు నిర్వహణలో ముఖ్యపాత్రని పోషిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్'లు ఆకలిని తగ్గించివేస్తాయి మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మీరు చక్కర పదార్థాలు తీసుకునే అవసరం లేకుండా చేస్తాయి. Image Courtesy:Getty Images

  • 6

    బెర్రీస్

    బ్లూ బెర్రీస్, రాస్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్'లు అధికంగా ఫైబర్ మరియు యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటాయి. నూతనంగా 2009లో జరిపిన పరిశోధనల ప్రకారం 'బ్లూ బెర్రీస్ తిన్న ఎలుకలు వాటి నడుము చుట్టూ ఉన్న ఫాట్'ని కోల్పోయాయి మరియు అంతేకాకుండా ఇతర ఆరోగ్య ఉపయోగాలను- తక్కువ కొలెస్ట్రాల్ మరియు రక్తంలోని గ్లూకోస్'ని కూడా నియంత్రణలో ఉంచాయని' వెల్లడించారుImage Courtesy:Getty Images

  • 7

    సోయా

    సోయా లేదా చిక్కుడు అనేది రుచికరమైన మరియు లీన్ ప్రోటీన్'ని పుష్కలంగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా సోయా పాలను ఓట్మీల్ లేదా హోల్-గ్రైన్స్ విత్తనాలలో కలుపుకొని తినటం వలన మీరు ఎక్కువ సమయం ఆకలిని కలుగకుండా చేస్తుంది. పచ్చి సోయని కొనుక్కొని తేనెలో కలుపుకొని తినండి.  Image Courtesy:Getty Images

  • 8

    నీరు

    మీరు నీటిని ఒక ఆహారంగా భావించుకోరు అయిన కానీ, జీవించటానికి మరియు బరువు తగ్గటానికి నీరు తప్పకుండా అవసరం. మీ శరీరం డీ-హైడ్రేషన్'కి గురవుతున్నపుడు కాలేయం తన విధి పైన అనగా మీ శరీర కొవ్వు పదార్థాల వినియోగం పైన సరిగ్గా దృష్టి సారించదు. కావున రోజు మొత్తం మీ శరీరం డీ-హైడ్రేషన్ గురయ్యేంత నీటిని మీ శరీరంలో నిర్వహించండి. ఎక్కువ నీటిని తాగటం వలన మీ శరీరంలో ఉండే విషపదార్థాలు చెమట, మూత్రరూపంలో బయటకి పంపిస్తాయి. రాత్రి ఆకలిగా అనిపించినట్లయితే, ఒక గ్లాసు నీటినతాి గటం వలన మీకు ఆకలిగా అనిపించదు కారణం డీ-హైడ్రేషన్.  Image Courtesy:Getty Images

  • 9

    లేగ్యుం

    ఇవి పూర్తిగా ఫైబర్'లతో నిండి ఉంటాయి. కాయధాన్యాలు, చిక్పీస్ మరియు నలుపు మరియు కిడ్నీ బీన్స్ కూడా ఫైబర్'లను కలిగి ఉంటాయి. ఇవి నీటిలో కరిగే ఫైబర్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మరియు కాల్షియంలను అధికంగా కలిగి ఉంటాయి. Image Courtesy:Getty Images

    Tags:
  • బరువు తగ్గుటకు ఆహారాలు
  • బరువు తగ్గుటకు పాటించాల్సిన నియమాలు
  • బరువు తగ్గించే సూపర్ ఫుడ్స్
  • Super food for weight loss
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • Mallikarjunareddy22 May 2015
    Super
  • BK NARAHARI SASTRY13 Sep 2014
    please suggestion for weight loss. i am 41 Years. 80 kgs. please suggest
  • deepthi18 Jun 2015
    I am 26 years my weight is 85.plz suggest how to loss my weight

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను