Health Tips in HindiHealth Tips

ఈ మాసలాలను తినండి; అసలు చలే ఉండదు...

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 23, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చలికాలం వచ్చిందంటే చాలు మన శరీరంలో మార్పులతో పాటూ, వేడిగా ఉంచే దుస్తువులు వంటి వస్తువులు ఖరీదు చేస్తుంటాము. అంతేకాదు ఇక్కడ తెలిపిన మసలాలు కూడా చలిని తగ్గిస్తాయి.
  • 1

    చలికాలంలో మసాలాలు

    వేడి దుస్తువులు, గ్లోవ్స్, సాక్స్ మాత్రమే కాదు కొన్ని రకాల మసాలాలు కూడా చలిని తగ్గిస్తాయి. వీటిని మనం తినే ఆహార పదార్థాలలో కలుపుకోవటం వలన శరీర బరువు నియంత్రణలో ఉంచటంతో పాటూ శరీరాన్ని వేడిగా ఉంచి, చలిని తగ్గిస్తాయి. కావున చలికాలంలో ఈ మసాలాలను వాడి చలిని తగ్గించుకోండి.

  • 2

    పచ్చిమిర్చి

    చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతలు సరిగ్గా ఉన్నపుడు జలుబు వంటివి కలగవు. ఇలా మన శరీర ఉషోగ్రతలు స్థిరంగా ఉండాలంటే మనం తినే ఆహార పదార్థాలలో మిర్చి కలుపుకోండి. దీనిలో ఉండే  క్యాప్ససిన్ అనే సమ్మేళనం శరీరానికి కావలిన వెచ్చదనాన్ని చేకూరుస్తుంది.

  • 3

    పసుపు

    భారతదేశపు ఇళ్ళలో ఉండే సాధారణ మసాలా దినుసుగా దీనిని పేర్కొనవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే పసుపు చలికాలంలో కలిగే ఇన్ఫెక్షన్ లను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని కూడా అందజేస్తుంది.

  • 4

    అల్లం

    చలికాలంలో అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చే అద్భుత ఔషదంగా అల్లంను పేర్కొనవచ్చు. చలికాలంలో కలిగే జలుబు, దగ్గు వంటి అన్ని రకాల సమస్యలను అల్లం తొలగిస్తుంది. దీనితో పాటుగా చలికాలంలో శరీరానికి కావలసిన వేడిని సమకూర్చతంతో పాటూ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

  • 5

    జీలకర్ర

    అన్ని రకాల వంటలలో వాడే ఈ రకం మసాలా దినుసులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి కావున చలికాలంలో వాడవచ్చు. చలికాలంలో వేడి మాత్రమే కాదు, జీర్ణక్రియను కూడా ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తుంది.Image source: Getty Images

    Tags:
  • చలి తగ్గించే మాసాలాలు
  • వేడి పుట్టించే మసాలాలు
  • మసాలా దినుసుల ప్రయోజనాలు
  • Chali tagginche masalalu
  • Spices make you warm in winters in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఈ మాసలాలను తినండి; అసలు చలే ఉండదు...

    చలికాలం వచ్చిందంటే చాలు మన శరీరంలో మార్పులతో పాటూ, వేడిగా ఉంచే దుస్తువులు వంటి వస్తువులు ఖరీదు చేస్తుంటాము. అంతేకాదు ఇక్కడ తెలిపిన మసలాలు కూడా చలిని త
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఈ మాసలాలను తినండి; అసలు చలే ఉండదు...

    చలికాలం వచ్చిందంటే చాలు మన శరీరంలో మార్పులతో పాటూ, వేడిగా ఉంచే దుస్తువులు వంటి వస్తువులు ఖరీదు చేస్తుంటాము. అంతేకాదు ఇక్కడ తెలిపిన మసలాలు కూడా చలిని త