Health Tips in HindiHealth Tips

సన్నగా ఉండాలనుకునే వారు తినాల్సిన ఉత్తమ ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 23, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

జీవన శైలిలో ఎలాంటి మార్పులు లేకుండా సన్నగా కనపడాలి అనుకోవటం చాలా కష్టం. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు మిమ్మల్ని తప్పక సన్నగా ఉండేలా చేస్తాయి.
  • 1

    అదనపు కొవ్వును తగ్గించే ఆహారాన్ని ఎంచుకోండి

    శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలను తొలగించుకోవాలి అనుకుంటున్నారా? మీ పూర్తి ప్రణాళిక మార్చండి లేదా అదనపు కొవ్వును అందించే వాటిని ప్రణాళిక నుండి తొలగించాలి. కానీ, కొన్ని ఉత్తమ ఆహార పదార్థాలను తింటూ చిన్న చిన్న వ్యాయామాలను చేయటం ద్వారా మీరు ఎల్లపుడు సన్నగా ఉండొచ్చు. మీరు సన్నగా ఉండాలి అనుకుంటే మాత్రం వీటిని తినండి. (Image source:Thinkstock.com)

  • 2

    ఆపిల్

    ఆపిల్ కరిగే ఫైబర్ ను అధిక మొత్తంలో కలిగి ఉండి, జీర్ణవ్యవ్యస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచటమేకాకుండా, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగించి మరియు బరువు పెరగకుండా చూస్తుంది. ఫైబర్, విటమిన్ మరియు మినరల్ లనుకలిగి ఉండటంతో పాటూ, ఆరోగ్యకర బరువు నిర్వహణకు సహాయపడుతుంది. (Image source:Thinkstock.com)

  • 3

    గుడ్లు

    మీరు సన్నగా ఉండాలనుకుంటున్నారా? అయితే రోజు మీరు తినే అల్పాహారంలో ప్రోటీన్ లను అధికంగా తీసుకోండి. గుడ్లు ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉంటాయి కావున అల్పాహారానికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వీటిని తినటం వలన శరీరానికి తక్కువ కెలోరీలు అందించబడతాయి. ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉండే గుడ్లను అల్పాహారంగా తినటం వలన ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు.  (Image source:Thinkstock.com)

  • 4

    హోల్ గ్రైన్స్

    సంవిధాన పరచిన ఆహారాలకు బదులుగా, పోషకాలతో కూడిన వైట్ ఫ్లోర్ ఆధారిత ఉత్పత్తులను హోల్ గ్రైన్స్ లను తినండి. హోల్ గ్రైన్స్ లో ఉండే ఆరోగ్యకర ఫైబర్ లు జీర్ణక్రియను నెమ్మదిపరచి, ఎక్కువ సమయం పాటతో ఆకలి అవకుండా చూస్తాయి. (Image source:Thinkstock.com)

  • 5

    తాజా పండ్లు మరియు కూరగాయలు

    తాజా పండ్లు, పచ్చి లేదా కూరగయలు బరువు తగ్గించే ఉత్తమ ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు. ఇవి తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉండి, తక్కువ కేలోరీలను శరీరానికి అందిస్తాయి. కావున సన్నగా కనపడాలి అనుకునే వారు వీటిని తప్పక తినాలి. (Image source:Thinkstock.com)

  • 6

    మీగడ తొలగించిన పాలు

    ఎల్లపుడు కొవ్వు లేని లేదా మీగడ తొలగించిన పాలను తాగండి. తక్కువ కొవ్వు గల పెరుగు మరియు పాల ఉత్పత్తులు శరీర బరువులో చాలా వ్యత్యాసాన్ని తీసుకువస్తాయి. కావున ఎల్లపుడు మీగడ తొలగించిన పాలనే తాగండి. (Image source:Thinkstock.com)

    Tags:
  • సన్నగా ఉంచే ఆహారాలు
  • కొవ్వు పదార్థాలను తగ్గించే ఆహారాలు
  • అదనపు బరువును తగ్గించే ఆహారాలు
  • Sannagaa unche aharalu
  • Foods that Keep you Skinny in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వ్యాయామాల తరువాత తినాల్సిన ఆహారాలు

    గంట లేదా రెండు గంటల సమయం పాటూ వ్యాయామాలు చేసిన తరువాత, చేసిన శ్రమ వృధా అవకూడదు అంటే శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం తప్పని సరి. వ్యాయామాల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వ్యాయామాల తరువాత తినాల్సిన ఆహారాలు

    గంట లేదా రెండు గంటల సమయం పాటూ వ్యాయామాలు చేసిన తరువాత, చేసిన శ్రమ వృధా అవకూడదు అంటే శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం తప్పని సరి. వ్యాయామాల
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు