Health Tips in HindiHealth Tips

కిడ్నీ వ్యాధులకు గురవకుండా చేసే సులువైన మార్గాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 27, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

రక్తంలో ఉండే వ్యర్థపదార్థాలను శరీరం నుండి భయటకు పంపే కీలక విధిని మూత్రపిండాలు నిర్వర్తిస్తాయి. ఈ ముఖ్యమైన అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచి, ఎలాంటి వ్యాధుల భారినపడకుండా ఉంచే కొన్ని సులువైన మార్గాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది.
  • 1

    కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొండి

    మూత్రపిండాలు శరీరంలో కీలక అవయవం. రక్తంలోని వ్యర్థపదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుటలో సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని, కిడ్నీ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? మీ కోసం మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని సులువైన మార్గాల గురించి ఇక్కడ చర్చించబడింది. Image source:Gettyimages.in

  • 2

    సరైన ఆహారాన్ని తీసుకోండి

    రోజు పనులను నిర్వహించుటకు కావలసిన శక్తి మరియు వ్యాధులకు దూరంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీరు సరైన ఆహారం తిన్నపుడు, రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలు మరియు రక్తపీడన స్థాయిలు ఆరోగ్యకర స్థితిలో ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయలు మరియు హోల్ గ్రైన్స్ వంటి వాటిని మీ ప్రణాళికలో కలుపుకోండి. వీటితో పాటూ అధిక సాచురేటేడ్ కొవ్వు పదార్థాలను మరియు అధికంగా ఉప్పు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. Image source:Gettyimages.in

  • 3

    మూత్రాన్ని ఆపుకోవటం

    మూత్రం వచ్చినపుడు సంకోచం లేకుండా వెళ్లి మీ పని కానివ్వండి. ఎందుకంటే మూత్రాన్ని ఆపుకోవటం వలన మూత్రనాళంపై ఒత్తిడి ఏర్పడి, రక్తం నుండి వేరు పరచిన వ్యర్థ పదార్థాలు మూత్రాశయంలో ఎక్కువ సమయం పాటూ నిల్వ ఉంటాయి. ఇది మూత్రపిండాల యొక్క వడపోతను ప్రభావితపరుస్తాయి. Image source:Gettyimages.in

  • 4

    ఆల్కహాల్ సేకరణ తగ్గించండి

    మితిమీరిన మోతాదులో ఆల్కహాల్ మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, ముఖ్యంగా మూత్రపిండాలపై. ఈ అలవాటు రక్తపీడనం మరియు కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. కావున పరిమిత స్థాయిలో ఆల్కహాల్ తీసుకోండి. పురుషులో రోజు రెండు గ్లాసుల కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదు మరియు స్త్రీలు ఒక గ్లాసు కంటే మితిమీరకూడదు. Image source:Gettyimages.in

  • 5

    శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోండి

    ప్రతి రోజు నీటిని అధికంగా తాగండి. నీరు ద్వారా మూత్రపిండాలు శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపుతాయి. అంతేకాకుండా, నీరు శరీర రక్తం యొక్క పరిమాణం మరియు నాణ్యతను కాపాడి, తద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. Image source:Gettyimages.in

  • 6

    రోజు వ్యాయామాలు

    వ్యాయామాలు మన ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తాయని మనందరికీ విధితమే. అలాగే మూత్రపిండాలకు కూడా ప్రయోజనకరమే. రోజు వ్యాయామాలను చేయటం వలన రక్త పీడనాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటమే కాకుండా, తీవ్రమైన కిడ్నీ వ్యాధులు కలగకుండా (CKD (chronic kidney disease)) చేస్తాయి. Image source:Gettyimages.in

    Tags:
  • కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉంచే మార్గాలు
  • మూత్రపిండాల వ్యాధులకు గురవకుండా చేసే చిట్కాలు
  • కిడ్నీ ఆరోగ్యం
  • Kdney ni arogyamga unche margalu
  • Keep Your kidney Healthy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

    కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మూత్రపిండాలను నాశనం చేసే అలవాట్లు

    కిడ్నీ డిసీజ్ సైలెంట్ గా వచ్చే వ్యాధులు మరియు వ్యాధి తీవ్రతరమైన తరువాతే వీటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొన్ని రకాల మన రోజు అలవాట్లు మూత్రపిండాల విధిని
  • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

    కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త