Health Tips in HindiHealth Tips

ఇతరులకు మీరు భయపడుతున్నారని తెలిపే సంకేతాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 14, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంతమంది భయటకు గంభీరంగా ఉన్న లోలోపల ఇతరులు వారి గురించి ఏమ్ అనుకుంటున్నారో అని భయపడుతూనే ఉంటారు. వారు భయపడుతున్నారని భయటకి తెలియకపోయిన ఈ సంకేతాల ద్వారా గుర్తించవచ్చు.
  • 1

    నిజం చెప్పటానికి జంకటం

    మీతో ఎవరైనా ఎల్లుపుడు అబద్దాలు మాట్లడున్నా వారిని ఆపండి అని చెప్పకుండా, వారు చెప్పేది వింటూ ఉంటారు. అంతేకాకుండా, ఇలా భయపడే వారు సహోద్యోగులతో, స్నేహితులు, తల్లి-దండ్రులు, ప్రేమికులతో కూడా అబద్దం చెబుతుంటారు.

  • 2

    ఉసరవెల్లి వలే రంగులు మార్చటం

    భయంతో కూడిన జీవితాన్ని ఎంపిక చేసుకోవటం మీ ఇష్టానుసారం అని చెప్పవచ్చు మరియు ఇలా భయపడుతూ సమాజంలో ఎక్కడైనా మీరు ఫిట్ అవలేరు. కావున ఈ ధోరణిని వదిలి, మీ చుట్టూ ఉన్న ప్రాంతాలకు అనుగుణంగా మారిపోండి.

  • 3

    ఎల్లపుడు క్షమాపణ చెప్పటం

    ఇతర వ్యక్తులు తీర్పు ఇస్తూ, మీ ఎంపికను చూసి నవ్వుతూ ఉండటం మరియు మీరు ఎల్లపుడు వాటికి క్షమాపణలు చెబుతూ, పక్క వల్ల నిర్ణయాన్ని మీ నిర్ణయంగా తీసుకొని ముందుకు వెళ్ళటం వంటివి మీరు భయపడుతున్నారని తెలిపే మరొక సంఘటన.

  • 4

    సాంఘీక కార్యక్రమాలలో పాల్గోనకపోవటం

    మీరు లోపల ఎలాంటి ఆలోచన లేకపోయిన, చుట్టూ ఉండే వారితో ఉండాలని ఉండి కూడా మీరు స్నేహితులతో ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా, ఇంట్లోనే కూర్చోవటం మీరు భయస్తులను తెలిపే మరొక సంకేతం.

  • 5

    మచ్చలేని మనిషిగా మారాలి అనుకుంటున్నారా?

    ఇతరులకు భయపడటం మానేసి, మచ్చలేని పరిపూర్ణ వ్యక్తిగా మారాలి అనుకుంటున్నారా? కానీ మీలో ఉండే భయం పరిత్యాగం అలా మారటానికి అంగీకరించదు. Image source:Gettyimages.in

    Tags:
  • భయపడుతున్నారని తెలిపే సంకేతాలు
  • ఇతరులతో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపే లక్షణాలు
  • Bhayasthulanu telipe lakshanalu
  • Signs you're Too Afraid of what Other People Think in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ