Health Tips in HindiHealth Tips

ఈ లక్షణాలను గమనించారా? అయితే మీ శరీరానికి డిటాక్స్ అవసరమని అర్థం...

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jan 19, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

డిటాక్స్ అనేది శరీరానికి శారీరక & మానసిక ప్రశాంతతకు అంతరాయం కలిగించే వాటిని నివారించి, తిరిగి వాటిని పునరుద్దపరుస్తుంది. అంతేకాకుండా, శరీరం నుండి విష పదార్థాలను తొలగించి, శరీరాన్ని తిరిగి ఆరోగ్యకర స్థాయికి తీసుకొస్తుంది.
  • 1

    శరీరానికి డిటాక్స్ ఎందుకు అవసరం?

    మీ కారు స్మూత్ గా నడవటానికి సర్విసింగ్ ఎలా అవసరమో, మన శరీరానికి కూడా డిటాక్స్ అవసరం. నిజానికి మానవ శరీరం ఎలాంటి సహాయం లేకుండానే స్వతహాగా డిటాక్స్ కు గురి చేస్తుంది. ప్రతి రోజు మనం రసాయనిక కారకాలకు మరియు హానికర విష పదార్థాలకు బహిర్గతం అవుతుంటాము. మన శరీరంలోకి చేరిన వీటిని తొలగించటానికి డిటాక్స్ క్రియ అవసరం. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    శక్తి స్థాయిలు క్షీణించినపుడు

    ఎల్లపుడు శక్తి స్థాయిలు నశించి, అలసటగా ఉంటున్నారా? అయితే మీ శరీరానికి డిటాక్స్ ప్రక్రియ అవసరమని అర్థం. రోజు ఉదయాన లేవగానే మీ శరీరానికి డిటాక్స్ చేయటం ద్వారా రోజంతా చురుకుగా ఉంటారు. కోలన్ లో ఉండే విష పదార్థాలను బయటకి పంపటం ద్వారా మీరు శారీరకంగా తేలికగా ఉంటారు.

  • 3

    బలహీన రోగనిరోధక వ్యవస్థ

    మీరు ఎల్లపుడు అనారోగ్యానికి గురవుతున్నారా? దీనికి కారణం మీ శరీరంలో విషపదార్థాలు నిండిపోయాయని అర్థం. ఇలా ఇవి శరీరంలో పెరిగి పోవటం వలన బలాహీన పడిపోవటం వలన అనారోగ్యానికి గురవున్నారు. డిటాక్స్ చేయించటం వలన ఇన్ఫెక్షన్ కలిగించే కారకాలను తొలగించి, పూర్వపు స్థితికి చేరుకోవచ్చు.

  • 4

    తీవ్రమైన మలబద్దకం

    మీ జీర్ణ వ్యవస్థ సరిగా లేని ఎడల మీరు మలబద్దకానికి గురవుతారు. ఫైబర్ ఎక్కువగా తీసుకున్న లేదా ఆహార సేకరణలో మార్పులు అనుసరిచినను మలబద్దకం నుండి ఉపశమనం పొందలేకపోతే, మీ శరీరానికి డిటాక్స్ లేదా శుభ్రపరిచే విధానం అవసరమని దీని అర్థం.

  • 5

    విపరీతమైన తలనొప్పి

    తలనొప్పి కలగటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకవేళ తలనొప్పుకి గల కారణం కనిపెట్టలేకపోతే, శరీరానికి డిటాక్స్ అవసరమనే చెప్పవచ్చు. కావున ఇలాంటి సమయాలను గమనించి శరీరాన్ని శుభ్రపరచుకోండి. Image source: Getty Images

    Tags:
  • బాడీకి డిటాక్స్ ఎపుడు అవసరం
  • డిటాక్స్ ఆవశ్యకత
  • డిటాక్స్ వలన కలిగే ప్రయోజనాలు
  • Detox shariraniki enduku avasaram
  • Benefits of Body Detox in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ