Health Tips in HindiHealth Tips

ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 26, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఆమెను గౌరవించండి

    ఆమె నుండి ఎల్లపుడు సెక్స్ మాత్రమే ఆశించకుండా, ఎల్లపుడు ఆమెను గౌరవించి, తనకు అండగా నిలబడలని ప్రతి అమ్మాయి లేదా స్త్రీ కోరుకుంటుంది. అంతేకాకుండా, తనను అమితంగా ప్రేమించాలని, తనతో ఉంటూ తన ప్రతి భావనను పంచుకోవాలని కోరుకుంటుంది. Image courtesy: Getty Images

  • 2

    ఎల్లపుడు ఆమె చెప్పేది వినండి

    చాలా మంది స్త్రీలు, అమ్మాయిలు, వారు చెప్పే విషయాలను వినరని, ప్రియుడు లేదా భర్త ఫిర్యాదు చేస్తున్నారు. అలాంటి వారిలో మీరు ఒకరైతే, మీ భాగస్వామి లేదా ప్రియురాలు చెప్పే మాటలను, సలహాలను, సూచనలను ముందు వినండి. ఆమె చెప్పేది వినటం వలన ఆమె ఎల్లపుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు Image courtesy: Getty Images

  • 3

    ఆమె బలానికి మీరు పునాది

    భాంధవ్యం సంబంధిత విషయాలు కాకుండా, ఆమెకు ఆసక్తి ఉన్న విషయాలలో ప్రోత్సహిస్తున్నారా! అయితే మీరు ఆదర్శవంతమైన ప్రియుడిగా పేర్కొనవచ్చు. ఆమెకు పునాదీ అని అర్థం మరియు ఆమె ఎల్లప్పటికీ మీ సొంతం.  Image courtesy: Getty Images

  • 4

    ముఖ్యమైన విషయాలను మరచిపోకండి

    అవును నిజమే, ఆమె పుట్టినరోజు లేదా పెళ్లిరోజు మరచిపోవటం మీ ప్రియురాలికి ఇష్టం ఉండదు. మీరు ఆదర్శవంతమైన ప్రియుడిగా నిలవాలంటే ఇలాంటి వాటికీ మొదటి ప్రాదాన్యత ఇవ్వాలి మరియు, ఈ రోజున ఆమెకు ఆశ్చర్యకరమైన బహుమతులను ఇవ్వాలి.  Image courtesy: Getty Images

  • 5

    ఆమె కోసం సమయాన్ని కేటాయించండి

    మీ ఉద్యోగం లేదా పని కోసం మీరెంత సమయం కేటాయించిరన్నది అనవసరం. ఆమె కోసం కూడా మీరు తప్పక సమయం కేటాయించాలి. నిజానికి మీ పనుల కన్నా మీ జీవితానికి ఆమె చాలా ముఖ్యం కావున ఆమె కోసం తప్పక సమయం కేటాయించండి. మీ నుండి ఆమె కోరుకునేది ఇది మాత్రమే.  Image courtesy: Getty Images

    Tags:
  • ఆదర్శ ప్రియుడి లక్షణాలు
  • మంచి ప్రేమికుడి లక్షణాలు
  • ప్రేమికుడి భాద్యతలు
  • adarsha priyudi lakshanau
  • signs of a good boyfriend in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

    మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

    మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ