Health Tips in HindiHealth Tips

నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 22, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిలో మాత్రమే వాడాలి, అధిక మొత్తంలో వీటి సేకరణ వలన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది, వీటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    చరిత్ర

    కారపు విందులకు పుట్టినిల్లుగా పేర్కొనబడే భారతదేశం, నల్ల మిరియాలను ఆహార పదార్థాలలో సాధారణంగా వాడే ఔషదంగా చెప్పవచ్చు. నల్ల మిరియాలను ఆహరంలో వినియోగించటమే కాకుండా, భారతదేశంలో ఈ ఔషదాన్ని విరేచనాలు వంటి వ్యాధులను తగ్గించుటకు గానూ మరియు ఆయుర్వేద ఔషదాల తయారీ (త్రికుటా) కూడా వాడుతున్నారు. అంతేకాకుండా, నల్ల మిరియాలను వాడెంత స్థాయిలో మాత్రమె వాడాలి, అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలను కలుగ చేస్తుంది. నల్ల మిరియాలను ఎక్కువగా వాడటం వలన కలిగే నష్టాల గురించి ఇక్కడ తెలుపబడింది.Image courtesy: Getty Images

  • 2

    ప్రాణానికే ప్రమాదం

    నోటి ద్వారా అధిక మొత్తంలో నల్ల మిరియాలను తీసుకుంటే, అవి ఊపిరితిత్తులలో చేరే అవకాశం ఉంది. ఈ విధంగా మిరియాలు ఊపిరితిత్తులలో చేరటం వలన మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఇది జరగవచ్చు.Image courtesy: Getty Images

  • 3

    చర్మం ఎర్రగా మారటం

    పెద్దలలో చాలా మంది, శరీర చర్మానికి నల్ల మియాలను నేరుగా వాడటం సురక్షితం అనే చెప్పాలి. కానీ కొన్ని సార్లు, నున్నితమైన చర్మం కలిగి ఉన్న వారి చర్మం ఎర్రగా మారే అవకాశం ఉంది మరియు చర్మంపై మంటలను కలుగ చేస్తుంది.Image courtesy: Getty Images

  • 4

    స్రావాలు

    సాధారణ స్థాయిలో వీటిని తీసుకున్నపుడు, గర్భవతులలో ఎలాంటి సమస్యలను కలుగ చేయదు. కానీ, గర్భవతులు, అధిక మొత్తంలో వీటి సేకరణ సురక్షితం కాదనే చెప్పాలి. గర్భవతులలో స్రావాలను కలుగచేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, గర్భ సమయంలో, నల్ల మిరియాలను చర్మానికి నేరుగా వాడటం మంచిది కాదనే చెప్పాలి.Image courtesy: Getty Images

  • 5

    జీర్ణకోశ ప్రతికూల ప్రభావాలు

    నల్ల మిరియాలతో చేసిన ఔషదాలను నోటి ద్వారా తీసుకోవటం వలన కడుపులో కలతలను లేదా జీర్ణాశయంలో ప్రతికూల ప్రభావాలను కలుగచేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. జీర్ణాశయంలో సమస్యలతో సతమతం అయ్యే వారు తక్కువ మోతాదులో నల్ల మిరియాలను తీసుకోవటం చాలా మంచిది.Image courtesy: Getty Images

  • 6

    అన్నవాహిక క్యాన్సర్

    నల్ల మిరియాలు మరియు అజీర్ణం, శ్వాసకోశ లేదా అన్నవాహిక క్యాన్సర్ మధ్య సంబంధం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. వీటి మధ్య గల సంబంధం గురించి వివాదాస్పదంగా మారింది.Image courtesy: Getty Images

  • 7

    మందుల వాడకంలో జాగ్రత్త

    నల్ల మిరియాలు యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు నొప్పు నివారణ గుణాలను కలిగి ఉంటాయి. కావున ఇవే గుణాలను కలిగిన అల్లోపతి మందులు వాడినపుడు, వీటిని వాడటం మంచిది కాదు.Image courtesy: Getty Images

  • 8

    మూలికల వాడకంలో జాగ్రత్త

    నల్ల మిరియాలను వాడేటపుడు చాలా జాగ్రత్తలను తీసుకోవాలి, మూలికలను వాడేటపుడు లేదా ఉపభాగాలను వాడేటపుడు, నల మిరియాలను కూడా వాడటం వలన శరీరంలో ఇతర ఏజెంట్లు యొక్క రవాణా సమయంలో మార్పులు జరిగి, ఈ ఏజెంట్లు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.Image courtesy: Getty Images

    Tags:
  • నల్ల మిరియాలు
  • నలల్ మిరియాలు- దుష్ప్రభావాలు
  • Side Effects of Black Pepper in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • venkanna24 Dec 2014
    Slide show is very nice. thank you to Site and Provide to us more Slides shows Like this....

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

    నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

    నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిల