Health Tips in HindiHealth Tips

ఇలా కూడా గర్భనిర్దారణ చేస్తారట...

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 22, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భ నిర్దారణ కోసం ఆధునిక పద్దతులు, కిట్ లు చాలానే ఉన్నాయి, కానీ, పురాతన కాలంలో చేసే గర్భనిర్దారణ పరీక్షలు తెలిస్తే తప్పక ఆశ్చర్యానికి గురవుతారు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    మూత్రం రంగు

    16వ దశాబ్దంలో, ప్రవక్తలు కేవలం స్త్రీల మూత్రం చూసి గర్భనిర్దారణ చేసేవారు. మూత్ర నిర్మాణం, రంగు మరియు వాసన ద్వారా ప్రవక్తలు స్త్రీ గర్భాన్ని ధరించిందా? లేదా? అని నిరూపణ చేసే వారు. దాదాపు వైద్యులు కూడా మొదటగా దీని ద్వారానే ఒక అంచనాకు వస్తారు.

  • 2

    గోధుమలతో టెస్ట్

    పురాతన కాలంలో ఈజిప్ట్ వారు, గోధుమ మరియు బార్లీ విత్తనాలపై స్త్రీ యొక్క మూత్ర నమూనాను పోయటం ద్వారా గర్భ నిర్దారణ చేస్తారు. ఒకవేళ ఈ విత్తనాలు మొలకేత్తినచో, ఆమె గర్భవతి అని అర్థం. ఈ పరీక్ష ద్వారా శిశువు లింగాన్ని కూడా నిర్దారణ చేయవచ్చు. ఒకవేళ గోధుమ విత్తనాలు మొలకేత్తితే శిశువు స్త్రీ అని, బార్లీ విత్తనాలు మొలకేత్తితే మగ శిశువు అని నిర్ధారిస్తారు.

  • 3

    ఉల్లిపాయ టెస్ట్

    గర్భ నిర్దారణ పరీక్ష కోసం వాడే ఉల్లిపాయ వలన పొందే ఫలితాలను చూసి వైద్య శాస్త్రం కూడా ఆశ్చర్యానికి గురైంది. హిప్పోక్రేట్స్, ఆధునిక వైద్యశాస్త్ర పితామహుడు, ఉల్లిపాయను స్త్రీ యోనిలో ఉంచటం ద్వారా ఆమె గర్భవతా! కాదా? అని నిర్దారించవచ్చు అని తెలిపారు. ఒకవేళ తరువాత ఉదయాన స్త్రీ శ్వాసలో ఉల్లిపాయ వాసన వస్తే ఆమె గర్భవతి కాదని తెలిపారు.

  • 4

    ఎలుకతో టెస్ట్

    hCG హార్మోన్ 1920 లో కనుగొనబడింది, తరువాత శాస్త్ర వేత్తలు, ఎలుక ద్వారా గర్భనిర్దారణ చేయటానికి ప్రయత్నించారు. స్త్రీ యొక్క మూత్ర నమూనాను అపరిపక్వ ఆడ ఎలుకలోకి ఎక్కించారు. మూత్ర నమూనాలో hCG హార్మన్ ఉంటే, ఆ ఎలుక లైంగిక పరంగా చైతన్యవంతంగా మారుతుంది.

  • 5

    రేడియోధార్మిక నమూనాలు

    ఆధునిక గర్భ నిర్దారణ కిట్ లను తయారు చేయటానికి ముందు, 1970లో hCG హార్మోన్ తీయుటకు రేడియోధార్మిక లేబుల్ లను వాడే వారు. ఆధునిక కిట్ లు ద్వారా చాలా సులభంగా, సురక్షితంగా గర్భ నిర్దారణ చేయవచ్చు మరియు మహిళలలో కూడా తక్కువ విసుగుకు గురి చేస్తాయి. Image Source: Getty

    Tags:
  • గర్భనిర్దారణ పరీక్షలు
  • ఆశ్చర్యానికి గురిచేసే గర్భనిర్దారణ పరీక్షలు
  • వైద్యులు గర్భ నిర్దారణ గురించి అంచనా వేసే పద్దతులు
  • Gabha nirdarana parikshalu
  • Shocking methods that doctors detect pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఇలా కూడా గర్భనిర్దారణ చేస్తారట...

    గర్భ నిర్దారణ కోసం ఆధునిక పద్దతులు, కిట్ లు చాలానే ఉన్నాయి, కానీ, పురాతన కాలంలో చేసే గర్భనిర్దారణ పరీక్షలు తెలిస్తే తప్పక ఆశ్చర్యానికి గురవుతారు. వాటి
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఇలా కూడా గర్భనిర్దారణ చేస్తారట...

    గర్భ నిర్దారణ కోసం ఆధునిక పద్దతులు, కిట్ లు చాలానే ఉన్నాయి, కానీ, పురాతన కాలంలో చేసే గర్భనిర్దారణ పరీక్షలు తెలిస్తే తప్పక ఆశ్చర్యానికి గురవుతారు. వాటి