Health Tips in HindiHealth Tips

డైట్ మాత్రమే కాదు, ఈ కారణాలు కూడా బాడీ లో హై కొలెస్ట్రాల్ కు కారణం అవుతాయి..

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Dec 15, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీరంలో అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు మనకు చెడు వార్తే అని చెప్పవచ్చు. కానీ దీనికి గల కారణం మీకు తెలిస్తే ఈ పద్దతులను అనుసరించి కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోండి.
  • 1

    కొలెస్ట్రాల్ సమస్యలు

    మీరు కొవ్వు పదార్థాల సమస్యలను కలిగి ఉన్నారా? మీరేం భయపడకండి ఈ సమస్యతో మీరోక్కరే ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు. కొలెస్ట్రాల్ సమస్యలు అధిక కొవ్వు పదార్థాలు గల ఆహార పదార్థాల వలన మాత్రమే కాదు; వివిధ రకాల కారణాల వలన కూడా కలగవచ్చు. శరీరంలో అధిక కొవ్వు పదార్థాలు ఏర్పడటానికి గల కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    మీ ఆహారం

    బీఫ్, పోర్క్, వీల్, మిల్క్, ఎగ్స్, బటర్ మరియు చీస్ లేదా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొబ్బరి నూనె, పామ్ ఆయిల్ లేదా కోకోవా బటర్ వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. కావున వీటికి దూరంగా ఉండండి.

  • 3

    మీ చురుకుదనం

    చురుకుగా లేని వ్యక్తులలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. వ్యాయామాలు దూరంగా ఉండటం వలన చెడు కొవ్వ పదార్థాల స్థాయిలు పెరిగి, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. కావున, రోజు వ్యాయామాలు చేయటం ద్వారా చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గి మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయి.

  • 4

    వయసు

    శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరగటం అనేది వయసుతో పాటే పెరుగుతుంది. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండే పురుషులు మరియు 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు స్త్రీలలో యవ్వనంగా ఉండే వారి కంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి.

  • 5

    కుటుంబ చరిత్ర

    అవును శరీరంలో ఉండే హై కొలెస్ట్రాల్ లెవెల్స్, కుటుంబం వలన కూడా కలుగుతాయి. మీ కుటుంబంలో ఎవైరైన ఈ సమస్యతో బాధపడుతుంటే, మీరు కూడా హై కొలెస్ట్రాల్ భారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • 6

    సిగరెట్ అలవాటు

    సిగ్గరేట్ వలన శరీరంలో రక్తం సరఫరా చేసే ధమనులను ప్రమదానికి గురవుతాయి మరియు మంచి లేదా HDL కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి. సిగరెట్ ను మానేయటం ద్వారా శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుకోవచ్చు. Image source: Getty Images

    Tags:
  • కొలెస్ట్రాల్ పెరుగుటకు గల కారణాలు
  • హై కొలెస్ట్రాల్ కు గల కారణాలు
  • కొవ్వు పదార్థాలు పెరుగుటకు గల కారణాలు
  • Cholesterol perugutaku gala kaaranalu
  • High cholesterol levels in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ