Health Tips in HindiHealth Tips

శరీర బరువు తగ్గించే ప్రక్రియను రెట్టింపు చేసే ఆహార పదార్థాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Sep 22, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొన్ని సార్లు జిమ్ లేదా వ్యాయామాలు చేసినప్పటికీ బరువు తగ్గదు. కారణం తీసుకునే ఆహార పదార్థాలు, ఇక్కడ తెలిపిన ఆహారాలను మీ ప్రణాళికలో కలుపుకొండి, ఎందుకంటే ఇవి మీ బరువు తగ్గించే ప్రక్రియను రెట్టింపు చేస్తాయి.
  • 1

    బరువు తగ్గించే ఆహార పదార్థాలు

    ప్రస్తుతకాలంలో చాలా మంది అధిక బరువుతో భాదపడుతున్నారు. జిమ్, వ్యాయామాలు మరియు యోగ వంటివి మాత్రమే కాదు, ఆహార పదార్థాలు కూడా ముఖ్యమే. కొన్ని ఆహార పదార్థాలు శరీర బరువు తగ్గే ప్రక్రియను రెట్టింపు చేస్తాయి. ఆహార పదార్థాలు శరీర బరువు తగ్గించటం ఏంటని చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం! కొన్ని ఆహార పదార్థాలు శరీర జీవక్రియను రెట్టిపు చేసి, హార్మోన్ ల విడుదలను అధికం చేసి బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఆ ఆహార పదార్థాలేంటో ఇక్కడ పేర్కొనబడింది.

  • 2

    బాదం

    నట్స్ లు కొవ్వు మరియు కేలోరీలను అధికంగా కలిగి ఉంటాయి, కావున బాదంలు శరీర బరువు తగ్గిస్తాయని చెప్తే నమ్మటానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఇది ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. బాదం నుండి కొవ్వు, ఫైబర్, నాణ్యత గల పోషకాలు వంటి విటమిన్ 'E' మరియు కాల్షియం వంటి పోషకాలు శరీరానికి అందించబడతాయి. కానీ బాదంలను పరిమిత స్థాయిలో మాత్రమే తీసుకోవాలి.

  • 3

    హోల్ గ్రైన్స్

    బరువు తగ్గే విషయానికి వస్తే, హోల్ గ్రైన్స్ ను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోవటం ఉత్తమ చిట్కాగా పేర్కొనవచ్చు, ఇవి శరీరంలో కేలోరీలను కరిగించుటలో సమర్థవంతంగా పని చేస్తుంది.

  • 4

    కొబ్బరి నూనె

    కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. వీటిలో ఉండే మధ్యతరహ:- గొలుసు ట్రైగ్లిసరైడ్ లు జీవక్రియను పెంచి, శక్తి వినియోగాన్ని రెట్టింపు చేస్తాయి. కావున బరువు తగ్గించుకోవాలనుకునే వారు వారు తినే ఆహార పదార్థాల తయారీలో కొబ్బరి నూనె వాడండి.

  • 5

    మిరియాలు

    మిరియాలు మన శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మిరియాలు "క్యాప్సైసిన్" అనే సమ్మేళనాలను కలిగి ఉండి, ఆక్సిడేషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగిస్తాయి. అంతేకాకుండా, జీవక్రియను పెంచటం ద్వారా కేలోరీలను వినియోగించేలా చేస్తాయి.

  • 6

    ద్రాక్షపండ్లు

    ద్రాక్షపండ్లు కొవ్వు కరిగించే అద్భుత ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు. ఇది జీవక్రిను పెంచి మరియు శరీరంలో అదనంగా ఉండే కొవ్వు పదార్థాలను వినియోగించేలా చేస్తుంది. అంతేకాకుండా, ఈ పండ్లు ఫైబర్ లను కలిగి ఉండి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించేలా చేస్తాయి.  Image source:Gettyimages.in

    Tags:
  • కొవ్వు కరిగించే ఆహారాలు
  • త్వరగా బరువు తగ్గించే ఆహారాలు
  • బరువు తగ్గుటను రెట్టింపు చేసే ఆహారాలు
  • Baruvu taggutanu protsahinche aharalu
  • Foods That Melt Fat Like Butter On A Hot Pan in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ