Health Tips in HindiHealth Tips

మీ ఆరోగ్యం గురించి నోరు తెలిపే రహస్యాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Aug 04, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

నోట్లో ఎలాంటి సమస్యలు కలిగిన వెంటనే వైద్యుడిని కలుస్తాము. అవునా! కానీ మన నోట్లో కలిగే కొన్ని సమస్యలు మనలో కలిగే రుగ్మతలను సూచిస్తాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    విజ్ఞాన శాస్త్రం టూతాలజీ గా పిలుస్తుంది

    నోటి నిర్మాణం, రంగు వంటి సాధారణ పరిస్థితులను బట్టి అతడు లేదా ఆమె ఆరోగ్యాన్ని తెలిపే శాస్త్రాన్నే టూతాలజీ గా పేర్కొంటారు. మన నోట్లో కలిగే సమస్యలు మనం ఆరోగ్యం గురించి ఏమ్ తెలుపుతాయో ఇక్కడ తెలుపబడింది. Image source:Gettyimages.in

  • 2

    దంతాల సున్నితత్వం

    మన అనుసరించే జీవన శైలి విధానాలలో దంతాలు సున్నితంగా మారటం అనేది సాధారణ సమస్య. కానీ, ఈ రకం సమస్య కలిగిన కూడా చాలా మంది అశ్రద్ధ చూపుతున్నారు. దంతాలు సున్నితంగా మారటం అనేది తీవ్రమైన అనారోగ్యానికి సూచిక. ఇది అసిడిటీ మరియు గుండెమంటను సూచిస్తుంది.  Image source:Gettyimages.in

  • 3

    చదునైన దంతాలు

    ఒత్తిడిలో ఉన్నపుడు లేదా పట్టరాని కోపంగా ఉన్నపుడు చాలా మంది పళ్ళు కోరుకుతారు. దీని వలన దంతాలు చదునుగా మారతాయి, ఫలితంగా దవడ కండరాలు అలసటకు గురవుతాయి. కావున, పళ్ళు చదునుగా మారుతుండటం మీరు గమనిస్తే, పళ్ళు కొరకటం మానేయండి. Image source:Gettyimages.in

  • 4

    నోటి అల్సర్

    నోట్లో కలిగే అల్సర్ లు రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని తెలిపే ఒక లక్షణం. నోటి అల్సర్ లు కలగటం చాలా అరుదు. కానీ నోట్లో కలిగే ఈ అల్సర్ లు గొంతు కేన్సర్ కు సూచిక అని కూడా చెప్పవచ్చు. Image source:Gettyimages.in

  • 5

    పొడిగా ఉండే నోరు

    నోరు పొడిగా మారటం అనేది మధుమేహ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణం అని చెప్పవచ్చు. ఈ వ్యాధి వలన నోట్లో ఉండే లాలాజల గ్రంధుల రక్తనాళాలు మందంగా మారి, లాలాజల ప్రవాహాన్ని నెమ్మదిగా మారిస్తాయి, ఫలితంగా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. Image source:Gettyimages.in

    Tags:
  • ఆరోగ్యం గురించి మన నోరెం చెప్తుంది
  • నోటి ఆరోగ్యం
  • చెడు వాసనను తొలగించే పద్దతులు
  • నోటి ఆరోగ్య సంరక్షణ చిట్కాలు
  • Arogyam gurinchi norem chepthundi
  • What your mouth says about your health in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ