Health Tips in HindiHealth Tips

సీవీడ్: సూపర్ ఫుడ్స్ వలన కలిగే ప్రయోజనాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jan 18, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మన శరీరానికి కావాల్సిన విటమిన్, మినరల్ మరియు అన్ని రకాల పోషకాలను పొందుటకు సీవీడ్ ఫుడ్ నుండి పొందవచ్చు. పాటించే ఆహార ప్రణాళికలో వీటిని కలుపుకోవటం వలన కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    సూపర్ ఫుడ్ ను మిస్ అవుతున్నారా?

    సీవీడ్ ను మనం దాదాపు దక్షిణ భారతదేశపు కిరణ షాపులలో పొందవచ్చు. మీరు కానీ వీటిని చూస్తే తప్పక కొనండి ఎందుకంటే ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉండే ఈ కూరగాయాలు అనేక యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం మరియు విస్తృతంగా విటమిన్ లను కలిగి ఉంటాయి. ఇలాంటి పోషకాలను కలిగి ఉండే సీవీడ్ ఆహారాల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. Image source: Getty Images

  • 2

    రోగ నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది

    సీవీడ్, జింక్ మరియు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పెంచి, అనారోగ్యానికి మరియు ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉంచుతాయి.Image source: Getty Images

  • 3

    ఆరోగ్యకర మోతాదులో చక్కెర స్థాయిలు

    సీవీడ్ ఆహర పదార్థాలను రక్తంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వచించుటకు ఒక చికిత్సగా వాడతారని మీకు తెలుసా? వీటిలో ఉండే క్రోమియం మరియు ప్రోటీన్ లు రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థాయిలోకి తీసుకువస్తాయి మరియు మధుమేహ వ్యాధిని కూడా తగ్గిస్తాయి. Image source: Getty Images

  • 4

    ఇన్ఫ్లమేషన్ నివారణ

    సీవీడ్ ఆహార పదార్థాలలో "ఫ్యూకోయిడన్" అనే సల్ఫెటేడ్ పాళీసాకరైడ్ ను కలిగి ఉంటుంది. ఇది ఆర్థరైటీస్, ఆస్తమా, డిప్రెషన్ మరియు ఉదరకుహర వ్యాధి వంటి వ్యాధుల ఇన్ఫ్లమేషన్ లను తొలగించి, వ్యాధిని తగ్గిస్తుంది. Image source: Getty ImagesImage source: Getty Images

  • 5

    బరువు తగ్గట

    సీవీడ్ ఫుడ్ శరీరంలో సెల్యూలైటీస్ బిల్డ్-అప్ లను నివారించటం ద్వారా శరీర బరువును తగ్గిస్తుంది. వీటిలో ఉండే అయోడిన్ స్థాయిలు థైరాయిడ్ గ్రంధి ఉద్దీపనకు గురిచేసి, ఆరోగ్యకర స్థాయిలో  జీవక్రియ నడిచేలా చేస్తుంది.

    Tags:
  • ఆరోగ్యంగా ఉంచే సీవీడ్
  • ప్రతి ఒక్కరు తినాల్సిన సీవీడ్
  • పోషకాలను అధికంగా కలిగి ఉండే సీవీడ్
  • Arogyanni penche Seaweed
  • Include Seaweed in your diet in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

    అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను