Health Tips in HindiHealth Tips

ఈ అయిదు ముందు జాగ్రత్తలతో ఎండాకాలం లో మీ చర్మాన్ని కాపాడుకోండి

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Apr 03, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఎండాకాలం చర్మానికి చాల రకాల సమస్యలను తెచ్చిపెడ్తుంది. ముఖ్యంగా ముఖ చర్మం చల్ సులభంగా జిడ్డు గ మారి గ్రీసిగ్ తయారవుతుంది. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వార అంద వీహినంగా కనపడకుండా కాపాడుకోవడమే కాదు, చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. కొన్ని ముంది జాగ్రత్త చర్యలను పరిశిలిద్దాం
  • 1

    సూర్యరశ్మికి దూరంగా ఉండండి

    వీలైనంత వరకు సూర్యరశ్మికి దూరంగా ఉండండి.  ప్రత్యేకంగా మిట్ట మధ్యాహ్నం ఎట్టి  పరిస్థితుల్లో వెండలో బయటకు వెళ్ళకండి. ఒక వేల వెళ్ళాల్సివస్తే తల, మొహం ఏదైనా కాటన్ చ్లొథ్ తో కవర్ చేసుక్వడం మర్చిపోవద్దు.  సూర్య రశ్మి లో ఉండే UV కిరణాలు చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతే కాకుండా ఇవి చర్మ వయ్యసు మల్లికను త్వరిత పరుస్తాయి. ఇంకా చర్మ కాన్సర్ కు కూడా ఇవి కారణం అవుతాయి. Image Source: Shutterstock

  • 2

    సన్ స్క్రీన్ లోషన్ ను వాడడం మర్చిపోకండి

    అత్యంత ప్రధానమైన సమ్మర్ స్కిన్ రొటీన్ లలో సన్ స్క్రీన్ ఒకటి. సూర్య కిరణాలలో ఉండే ఆల్ట్రా వయొలెట్ కిరణాలు సున్నితమైన చర్మానికి చాల హాని కారకాలు.  ఇవి చర్మాని తేలిగ్గా రంగు కోల్పోయేలా చేస్తాయి.  అన్నిటికంటే ముఖ్య విషయం, ఈ ఆల్ట్రా వయొలెట్ కిరణాలు సూర్య కాంతి లోనే కాదు మాములు వాతావరణంలో కూడా ఉంటాయి అందుకే ఇంట్లో ఉన్నప్పటికీ వీటిని వాడడం మానొద్దు. Image Source: Shutterstock

  • 3

    మేకప్ తగ్గించండి

    వీలైనంత వరకు మేకప్ తగ్గించండి. హెవీ మాయిచ్చారైజర్ లు ఎండాకాలంలో చర్మలోని స్వేద రంద్రాలను ముసివేయడానికి అవకాశాలున్నాయి.  తద్వారా వివిధ రకమైన ఇన్ఫెక్ట్స్  రావడమే కాకుండా, చర్మం కూడా డల్ గ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే హెవీ కాని మాయిచ్చారైజర్ లు, ఫౌండేషన్లు మాత్రమే వాడండి దీనితో చర్మం తేలిగ్గా శ్వాస తీసుకుంటుంది. Image Source: Shutterstock    

  • 4

    ఎక్కువ సార్లు మొహాన్ని కడగకండి

    మొహం కడగడాన్ని ఉదయాన్నే మరియు పడుకునే ముందుకి పరిమితం చేస్తే మంచిది. వాతావరణం లో తేమ లేమి వలన చర్మం సులభామ్న్గా పొడి బారుతుంది. పొడి బారిన చర్మం సహజ  మెరుపును కోల్పోవడమే కాకుండా ముడుతలు పడడానికి కూడా దారి తీస్తుంది. దీంతో చర్మం వయసు పై బడినట్టు కనపడుతుంది. దీని నివారణకై చర్మాన్ని ఎక్కువ సార్లు కదగాక పోవడం మంచిది. మరియు కడిగిన ప్రతిసారి మాయిచ్చారైజర్ రాయడం కూడా ముఖ్యమే. Image Source: Shutterstock

  • 5

    ద్రావణాలను పుష్కలంగా త్రాగండి

    ఎండా కాలంలో విరివిగా ద్రావణాలను తీసుకోండి. ఎంత ఎక్కువగా మంచి నీళ్ళు త్రాగితే అంత  ఆరోగ్యమే కాదు, చర్మ సౌందర్యం కూడా. దీనితో శరీరం లోని మలినాలు బయటకు వెళ్ళడానికి మార్గం సుమమవుతుంది. డి హైడ్రేషన్ అవకుండా చూసుకోవడం వలన చర్మం పొడి బారకుండ కూడా ఉంటుంది. Image Source: Shutterstock

    Tags:
  • Summer precautions for good skin
  • summer skin care in telugu
  • ఎండాకాలం చర్మ రక్షణ
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ