Health Tips in HindiHealth Tips

హైపర్ టెన్షన్ నిర్వహణలో డైట్ యొక్క పాత్ర

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jan 19, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

హైపర్ టెన్షన్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎడల కరోనరి హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ & కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర వ్యాధులు కలుగుతాయి. మరి ఇలాంటి హైపర్ టెన్షన్ కలిగి ఉన్న వారు ఆహారంలో చేయాల్సిన మార్పుల గురించి ఇక్కడ తెలుబడింది.
  • 1

    హైపర్ టెన్షన్ డైట్

    హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది వైద్యశాస్త్ర ప్రకారం, ధమని రక్త ప్రవాహం పెరిగి, గోడలపై ఒత్తిడి పెరగటం వలన అనేక రకాల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ దీనికి సరిగా చికిత్స అందించని ఎడల, కరోనరి హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ & కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. ఆహారంలో చేసే మార్పుల వలన హైపర్ టెన్షన్ ను తగ్గించుకోవచ్చు.

  • 2

    ఉప్పు

    హైపర్ టెన్షన్ కలిగి ఉన్న వారు, సోడియంను తక్కువ తీసుకోవటం ద్వారా రక్తపీడన స్థాయిలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అధికంగా సోడియం అధికంగా గల ఆహారాలు ద్రావణాల నిలుపుదల చేయటం వలన రక్త పరిమాణం పెరిగి, గుండె పై ఒత్తిడిని పెంచుతాయి.

  • 3

    ఒమేగా-3 ఫాటీ ఆసిడ్

    చేపలు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లను అధికంగా కలిగి ఉండి, హైపర్ టెన్షన్ మరియు గుండె సంబంధిత రుగ్మతలను కూడా తగ్గిస్తాయి. చేప నూనె సప్లిమెంట్స్, సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపీడనాలను గణనీయంగా తగ్గిస్తాయి. అధిక డోస్ గల చేప నూనె గుండె సంబంధిత వ్యాధులను కలిగించవచ్చు. సాల్మన్, సార్డైన్, హాలిబట్ మరియు మకేరాల్ వంటి ఫాటీ ఫిష్ లను వారంలో కనీసం ఒక పౌండ్ వరకు తినాలి.

  • 4

    విటమిన్ 'K2'

    విటమిన్ 'K2' అనేది చాలా కీలక పోషకం మరియు హైపర్ టెన్షన్ ను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటానికి ఈ విటమిన్ తప్పక అవసరం. ఈ పోషకం వాస్కులార్ దృడత్వాన్నిమరియు ఎట్రియల్ కాల్సిఫికేషన్ ను తగ్గిస్తుంది.

  • 5

    హెర్బల్ టీ

    కొన్ని ప్రత్యేక రకాల హెర్బల్ టీలు రక్తపోటును తగ్గిస్తాయి. హైనిస్కాస్ టీ లో ఉండే ఫ్లావనాయిడ్ లు, మినరల్ మైర్యు ఇతర పోషకాలు హై బ్లడ్ ప్రెషర్ ను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తాయి. గ్రీన్ టీ కూడా హై బ్లడ్ ప్రెషర్ తగ్గించటంలో సహాయపడుతుంది. Image source: Getty Images

    Tags:
  • హైపర్ టెన్షన్ నిర్వహణ
  • అధిక రక్తపోటు నిర్వహణ
  • హైపర్ టెన్షన్ పేషంట్ డైట్ లో మార్పులు
  • High Blood Pressure tagginche ahara marpulu
  • Hypertension Diet in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ