Health Tips in HindiHealth Tips

కాలిగోర్లలో ఇన్ఫెక్షన్ లకు గురిచేసే కారణాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jul 20, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రపంచ వ్యాప్తంగా సగం వరకు ఫంగస్ వలన గోర్లు ఇన్ఫెక్షన్ లకు గురవుతున్నాయి. వీటి గురించి తగిన జాగ్రత్త తీసుకొని ఎడల చాలా ప్రమాదాలకు గురవ్వాల్సి వస్తుంది. ఇక్కడ తెలిపిన కారకాలను దృష్టిలో ఉంచుకోవటం వలన ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
  • 1

    ఫంగస్ & కాలివేళ్ళగోర్లు

    కాలివేళ్లు పక్క పక్కనే ఉండటం వలన ఫంగస్ ల సంక్రమణ సులువుగా జరుగుతుంది. గోర్లలో కలిగే ఈ ఇన్ఫెక్షన్ లుస్ సగం వలకు ఫంగస్ ల వలన కలుగుతాయి. వీటి గురించి తగిన జాగ్రత్త తీసుకొని ఎడల అన్ని కాలివేళ్ళ గోర్లు ప్రమాదానికి గురవుతాయి. ఇక్కడ తెలిపిన కారకాల పట్ల జాగట్ట వహించటం ద్వారా వీటికి దూరంగా ఉండవచ్చు.  Image source:Gettyimages.in

  • 2

    వంశపారంపర్యం

    కాలివేళ్ళగోర్లు ఇన్ఫెక్షన్ కు గురవటానికి వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. ఇతరులతో పోలిస్తే వీరిలో త్వరగా గోర్లు ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. ఒకవేళ ఈ పరిస్థితి మీ కుటుంబీకులలో గమనించినట్లయితే, వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. Image source:Gettyimages.in

  • 3

    ఆరోగ్య సమస్యలు

    కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మరియు లక్షణాల వలన కాలివేళ్ళగోర్లు ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. రక్త ప్రసరణలో లోపాలు, మధుమేహం, HIV లేదా ఇతర వ్యాధులను కలిగి ఉండే వారిలో నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వలన ఫంగస్ చే సులభంగా దాడి చేయబడుతుంది. కావున ఇలాంటి వ్యాధులను కలిగి ఉన్న వారు అదనపు జాగ్రత్తలను పాటించాలి. ఎల్లపుడు కాలివేళ్ళను శుభ్రంగా. పొడిగా ఉంచుకోవాలి.  Image source:Gettyimages.in

  • 4

    షూ

    ఉద్యోగ రిత్యా షూ ధరిస్తున్నారా? లేదా స్టైల్ గా కనపడటానికి షూ ధరిస్తున్నారా? కారణం ఏదైనా గాలి కూడా చొరబడని ఈ పరిస్థితులలో ఫంగస్ ఎక్కువగా సంక్రమించవచ్చు. ముఖ్యంగా కాలివేళ్లగోర్లు త్వరగా ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. కావున గాలి వెళ్ళేలా ఉండే షూలను ఎంచుకోండి. అంతేకాకుండా, రోజు తాజాగా ఉండే సాక్స్ లను ధైరించటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.   Image source:Gettyimages.in

  • 5

    నెయిల్ పెయింట్

    నెయిల్ పెయింట్ మీ గోర్లను అందంగా కనపడేలా చేయవచ్చు. కానీ, దీని వలన మీ కాలివేళ్ళగోర్లు ఇన్ఫెక్షన్ లకు గురి చేయవచ్చు. గోర్లకు వేసే ఈ పెయింట్ ల వలన గోర్లకు కాంతి తగలదు, ఫలితంగా ఫంగస్ సంక్రమణ రెట్టింపు అవుతుంది. కావున అనవసర సమయాల్లో ఇలాంటి వాటిని వేయకండి.  Image source:Gettyimages.in

    Tags:
  • గోర్లలో ఇన్ఫెక్షన్ లకు కారణాలు
  • కాలివేళ్ళగోర్ల సంరక్షణ చిట్కాలు
  • గోర్ల సంరక్షణ చిట్కాలు
  • Kalivella gorla samrakshana chitkalu Factors for Toenail Fungal Infection in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ